Reena Dwiwedi : ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఈ మహిళా ఆఫీసర్ గుర్తుందా ? ఇప్పుడు మళ్లీ కనిపించింది..!
Reena Dwiwedi : ఎన్నికల సమయంలో అప్పట్లో విధులు నిర్వర్తించిన ఈ లేడీ ఆఫీసర్ గుర్తుందా ? ఈమె ఫొటో అప్పట్లో వైరల్ అయింది. ఈమె ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. అయితే ఇప్పుడీమె మళ్లీ కనిపించి అలరించింది. కానీ సారి అప్పట్లో మాదిరిగా పసుపు రంగు చీరను ధరించలేదు. మోడ్రన్ డ్రెస్‌లో కనిపించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో లక్నోలో పీడబ్ల్యూడీ అధికారిణిగా విధులు నిర్వర్తించిన రీనా ద్వివేది ఫొటో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె అందం … Read more









