Laptop : ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి శుభవార్త.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు..!
Laptop : ల్యాప్‌టాప్ కొనాలని అనుకుంటున్నారా ? అయితే ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మీకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. పలు కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. అమెజాన్ తన సైట్‌లో గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ మంగళవారం ప్రారంభం కాగా ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా అనేక రకాల ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నారు. అలాగే గేమింగ్ కోసం ఉపయోగపడే వస్తువులపై కూడా డిస్కౌంట్లను … Read more









