Covid Cases Today : కొద్దిగా త‌గ్గిన కొత్త క‌రోనా కేసుల సంఖ్య‌.. అయినప్ప‌టికీ తీవ్ర‌త ఎక్కువే..!

Covid Cases Today : దేశంలో కరోనా మూడో వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త వారం రోజుల నుంచి రోజువారిగా పెరుగుతున్న క‌రోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటోంది. ఈ క్ర‌మంలోనే గ‌డిచిన 24 గంట‌ల్లో మొత్తం 1,68,063 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 6.5 శాతం త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ మొత్తంగా చూస్తే కేసుల‌ సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ … Read more

Covid Cases Today : దేశంలో క‌రోనా విస్ఫోట‌నం.. ఒక్క రోజులోనే భారీగా కేసులు న‌మోదు..

Covid Cases Today : దేశంలో క‌రోనా విస్ఫోట‌నం చెందింది. ఒక్క రోజులోనే భారీగా కొత్త కేసులు నమోద‌య్యాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన మేర‌కు.. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 1,59,632 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 327 మంది చ‌నిపోయారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చిన‌ట్లే అని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 40,863కు చేరుకుంది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా … Read more

Omicron : కోవిడ్ నుంచి రిక‌వ‌రీ అయిన వారికి ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందా ? ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న‌దేమిటి ?

Omicron : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా విప‌రీతంగా వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. ఒమిక్రాన్ రూపంలో క‌రోనా మ‌ళ్లీ పంజా విసురుతోంది. సౌతాఫ్రికాలో మొద‌ట ఈ వేరియెంట్ బ‌య‌ట ప‌డ‌గా.. ఇప్పుడిది 200కు పైగా ప్ర‌పంచ దేశాల్లో ప్ర‌భావం చూపిస్తోంది. మ‌న దేశంలోనూ రోజు రోజుకీ ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే గ‌తంలో క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారితోపాటు తాజాగా ఒమిక్రాన్ బారిన ప‌డి కోలుకున్న వారికి తిరిగి ఒమిక్రాన్ రీ … Read more

OmiSure : ఇక ఒమిక్రాన్ వేరియెంట్ టెస్ట్ సుల‌భ‌మే.. త‌క్కువ ధ‌ర‌కే కొత్త కిట్ అందుబాటులోకి..

OmiSure : దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఆ వేరియెంట్‌ను ప్ర‌త్యేకంగా గుర్తించేందుకు గాను భిన్న ర‌కాల టెస్టుల‌ను చేయాల్సి వ‌స్తోంది. అయితే ఈ ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా ఉండేందుకు గాను ఓ స‌రికొత్త ఆర్‌టీ పీసీఆర్ కిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికి ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) కూడా ఆమోదం తెలిపింది. టాటా మెడిక‌ల్ అండ్ డ‌యాగ్న‌స్టిక్స్ రూపొందించిన స‌ద‌రు ఆర్టీ పీసీఆర్ కిట్‌కు ఒమిష్యూర్ గా నామ‌క‌ర‌ణం … Read more

Viagra : కోవిడ్ సోకి 45 రోజుల పాటు కోమాలో ఉన్న మ‌హిళ‌.. వ‌యాగ్రా మందుల‌ను ఇవ్వ‌డంతో లేచి కూర్చుంది..!

Viagra : క‌రోనా సోకిన వారికి భిన్న ర‌కాల మందుల‌ను ఇచ్చి వైద్యులు న‌యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాలానుగుణంగా ర‌క‌ర‌కాల మందుల‌ను, విధానాల‌ను కోవిడ్ చికిత్స కోసం ఉప‌యోగిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని ర‌కాల మందుల‌తోపాటు ప‌లు విధానాల‌ను పాటిస్తూ అనేక మందిని వైద్యులు ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు. అయితే ఆ దేశంలో ఓ మ‌హిళ‌ను డాక్ట‌ర్లు అనూహ్య‌మైన రీతిలో కాపాడారు. ఆమెకు కోవిడ్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉండ‌గా.. నిపుణుల సూచ‌న మేర‌కు ఆమెకు వ‌యాగ్రాతో … Read more

Omicron Test : ఉచితంగా ఒమిక్రాన్ టెస్ట్ చేస్తామంటూ.. సైబ‌ర్ నేర‌గాళ్ల మోసాలు.. హెచ్చ‌రిక‌లు చేసిన కేంద్రం..

Omicron Test : ప్ర‌జ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉంటున్న‌ప్ప‌టికీ సైబ‌ర్ నేర‌గాళ్లు మాత్రం కొత్త త‌ర‌హాలో మోసాల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బుల‌ను దోచుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా ఒమిక్రాన్ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో దీన్ని అడ్డం పెట్టుకుని కొంద‌రు నేర‌గాళ్లు న‌యా మోసానికి తెర‌లేపారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న విష‌యం విదిత‌మే. మ‌న దేశంలోనూ ఈ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే … Read more

Covid Vaccine 3rd Dose : రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 9 నెలల త‌రువాతే 3వ డోసుకు అర్హులు..!

Covid Vaccine 3rd Dose : క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లో బూస్ట‌ర్ డోసును ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఫ్రంట్ లైన్, హెల్త్ వ‌ర్క‌ర్ల‌తోపాటు 60 ఏళ్లు పైబ‌డిన వారికి, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కోవిడ్ వ్యాక్సిన్ మూడో డోస్‌ను ఇవ్వ‌నున్నారు. జ‌న‌వ‌రి 10వ తేదీ నుంచి వారికి మూడో డోసు ఇస్తారు. అయితే రెండో డోసు తీసుకున్న త‌రువాత 9 నెల‌లు పూర్త‌యిన వారికే ఆ విధంగా మూడో … Read more

Covid Vaccine : గుడ్ న్యూస్‌.. విద్యార్థులు త‌మ స్టూడెంట్ ఐడీ కార్డుల‌తో కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు..!

Covid Vaccine : దేశంలో ఒమిక్రాన్ క‌రోనా వేరియెంట్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ డిసెంబ‌ర్ 25వ తేదీన ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేసిన విష‌యం విదిత‌మే. జ‌న‌వ‌రి 1 నుంచి వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించ‌డంతోపాటు విద్యార్థుల‌కు కోవిడ్ టీకాల‌ను వేయ‌నున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు వారికి జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి టీకాల‌ను వేస్తారు. అయితే 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారు విద్యార్థులు … Read more

Omicron : ఆ విధంగా చేస్తే.. ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవ‌చ్చు..!

Omicron : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ప్ర‌జల్లో ఒమిక్రాన్ భ‌యం నెల‌కొంది. బ్రిట‌న్‌, సౌతాఫ్రికాల‌లో ఇప్ప‌టికే రోజూ భారీ సంఖ్య‌లో ఒమిక్రాన్ కేసులు న‌మోదవుతుండ‌డం ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. దీంతో ప్ర‌జ‌లు కొత్త క‌రోనా వేరియెంట్ ప‌ట్ల మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాస్క్‌ల‌ను ధ‌రించే విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని అంటున్నారు. గ‌తంలో సింగిల్ లేయ‌ర్ మాస్క్‌ను ధ‌రించినా వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ ల‌భించింది. కానీ ఇప్పుడు సింగిల్ లేయ‌ర్ మాస్క్‌లు ప‌నికి రావ‌ని నిపుణులు … Read more

Winter : పెరుగుతున్న చ‌లి తీవ్ర‌త‌.. మ‌రోవైపు వైర‌స్.. తెలంగాణలోని 8 జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌..!

Winter : గత వారం రోజుల నుంచి దేశంలో చ‌లితీవ్రత బాగా పెరిగింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్ర‌త‌లు గ‌ణ‌నీయంగా ప‌డిపోయాయి. మ‌రికొద్ది రోజుల పాటు ఇలాగే ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని 8 జిల్లాల‌కు ఆ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్‌ను జారీ చేసింది. తెలంగాణ‌లోని ఆసిఫాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట్‌, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్‌ను … Read more