యూకలిప్టస్ ఆయిల్.. తలనొప్పికి, దగ్గుకు ఒక దివ్యౌషధం.. దీని కలిగే లాభాలు అనేకం..!

యూకలిప్టస్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మంచి క్రిమినాశక మందుగా కూడా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ ను తలనొప్పి, ఇన్ఫెక్షన్లను నివారించడానికి, కండరాల నొప్పి నుండి ఉపశమనం, ఆస్తమాను తగ్గించేందుకు ఉపయోగించవచ్చు. యూకలిప్టస్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, యూకలిప్టస్ ఆయిల్ బ్యాక్టీరియా, వైరస్ లను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ నూనెను … Read more

క్యాన్సర్‌ నుంచి రక్షించే ముఖ్యమైన పదార్థాలు.. తరచూ తీసుకోవాల్సిందే..!

క్యాన్సర్‌ చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీన్ని ప్రజలు తరచుగా రెండవ లేదా మూడవ దశలో మాత్రమే తెలుసుకుంటారు. దీని తరువాత ఈ వ్యాధిని నియంత్రించడం చాలా కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితిలో మనం క్యాన్సర్ సమస్య రాకుండా చూసుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ఆహారాలను తరచూ తింటుండాలి. దీంతో క్యాన్సర్‌ రాకుండా ఆపవచ్చు. ఆయుర్వేదంలో పిప్పళ్లను ఎన్నో వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. వీటిలో క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉంటాయి. వీటిని రోజూ పొడి రూపంలో తేనెతో … Read more

BP : హైబీపీ ఉందా ? అయితే ఈ సూచనలను రోజూ పాటించండి.. బీపీ కచ్చితంగా అదుపులోకి వస్తుంది..!

BP : ఈ రోజుల్లో అధిక రక్తపోటు చాలా సాధారణంగా మారింది. ఇది సాధారణంగా 35 నుండి 40 సంవత్సరాల వయస్సు తర్వాత సంభవిస్తుంది. అధిక రక్తపోటుకు కారణాలు.. ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవనశైలి అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని రవాణా చేయడానికి గుండె పనిచేస్తుంది. దీని కోసం సిరల్లో సరైన ఒత్తిడి అవసరం. ఈ ఒత్తిడి పెరిగితే అధిక రక్తపోటు సంభవిస్తుంది. ఒత్తిడి తగ్గితే తక్కువ రక్తపోటు కలుగుతుంది. అయితే సరైన ఆహారం, ఆరోగ్యకరమైన … Read more

పురుషులు తమ సమస్యలకు సోంపు గింజల నీళ్లను ఇలా తీసుకోవాలి..!

వైవాహిక జీవితంలో లైంగిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో ఒత్తిడి, చెడు జీవనశైలి, ధూమపానం మొదలైన వాటి కారణంగా పురుషుల లైంగిక ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. కానీ పురుషులు తమ శృంగార జీవితంలో వచ్చే సమస్యలకు పలు ఇంటి చిట్కాలను పాటించవచ్చు. దీని కోసం పురుషులు క్రమం తప్పకుండా ఒక గ్లాసు నీటిలో ప్రత్యేకమైన విత్తనాలను మిక్స్ చేసి తీసుకోవాలి. దాని గురించి తెలుసుకుందాం. పురుషులు తమ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సోంపు … Read more

శరీరాన్ని అంతర్గతంగా శుభ్ర పరిచే కూరగాయల జ్యూస్‌లు.. వీటిని రోజూ తీసుకోండి..!

సాధారణంగా చాలా మందికి వేళకు భోజనం చేయకపోయినా, నూనె, కొవ్వు పదార్థాల, చిరుతిళ్లు, జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తిన్నా.. గ్యాస్ వస్తుంటుంది. అలాగే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. కానీ కింద తెలిపిన జ్యూస్ లను తాగడం వల్ల శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేసుకోవచ్చు. దీంతోపాటు పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి ఆ జ్యూస్‌లు ఏమిటంటే.. 1. ఒక క్యారెట్‌ను చిన్న ముక్కలుగా కోయాలి. అందులో చిన్న అల్లం ముక్కలు వేయాలి. తరువాత జ్యూస్‌ తీయాలి. … Read more

Oats : ఓట్స్ ను రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తినాల్సిందే.. ఈ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Oats : రోజూ ఉద‌యం చాలా మంది ర‌క ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను తింటుంటారు. అయితే ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్ ఫాస్ట్‌ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ఓట్స్ ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఓట్స్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది. అధిక బ‌రువు త‌గ్గేలా చూస్తుంది. షుగ‌ర్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. 2. … Read more

Cooking Oils : వంట‌ల‌కు మీరు ఏ నూనెల‌ను వాడుతున్నారు ? వంట నూనెల్లో ఏ నూనె మంచిదంటే..?

Cooking Oils : సాధార‌ణంగా హైబీపీ, గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు, డ‌యాబెటిస్ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డేవారు మొద‌ట చేసే ప‌ని.. వాడే నూనెను పూర్తిగా మానేయ‌డం లేదా త‌గ్గించ‌డం చేస్తారు. నూనె ప‌దార్థాల‌ను చాలా త‌క్కువ‌గా తీసుకుంటారు. అయితే రోజూ వాడే సాధార‌ణ నూనెల‌కు బ‌దులుగా కింద తెలిపిన నూనెల‌ను వాడితే దాంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ నూనెలు ఏమిటంటే.. 1. రోజూ వాడే నూనెల‌కు బ‌దులుగా నువ్వుల నూనెను వాడ‌వ‌చ్చు. ఇది ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

ఆహారాలను అతిగా తింటున్నారా ? ఈ సమస్య నుంచి సులభంగా ఇలా బయట పడండి..!

ఏ ఆహార పదార్థాన్నయినా సరే పరిమిత మోతాదులోనే తినాలి. అతిగా తినడం వల్ల అనర్థాలు సంభవిస్తాయి. తక్కువ మోతాదులో తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఆహారాలు.. ఎక్కువ మోతాదులో తింటే నష్టాలను కలగజేస్తాయి. అయితే కొందరికి అతిగా తినడం అనే సమస్య ఉంటుంది. దీని నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారాన్ని తక్కువగా తింటారు. అందువల్ల ఇకపై మీరు భోజనం చేస్తే నేలపై కూర్చుని తినండి. దీంతో … Read more

Ghee : నెయ్యి మంచిదే.. నెయ్యి అనగానే భయపడాల్సిన పనిలేదు..!

Ghee : నెయ్యి అనగానే చాలా మంది భయపడుతుంటారు. వద్దు.. వద్దు.. అని చాలా మంది అంటుంటారు. నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ నిజానికి అలా నెయ్యి గురించి భయపడాల్సిన పనిలేదు. నెయ్యి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. పాలల్లో ప్రోటీన్‌ కాంపోనెంట్‌ కేసిన్‌ కారణంగా మిల్క్‌ ఎలర్జీలు వస్తాయనే అభిప్రాయం ఉంది. నిజానికి నెయ్యిని తయారు చేసేటప్పుడు పాలల్లో ఉండే లాక్టోస్‌, కేసిన్‌లు పైకి తేలతాయి. ఇలా నెయ్యిపై తేలిన … Read more

Health Tips : నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తే క‌లిగే లాభాలివే..!

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది కుర్చీల్లో, బెడ్‌పై, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజ‌నం చేస్తున్నారు. నేల‌పై కూర్చుని ఎవ‌రూ భోజ‌నం చేయ‌డం లేదు. కానీ నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తే అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌కు స‌హ‌కారం ల‌భిస్తుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవుతుంది. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం బ‌రువు త‌గ్గేందుకు … Read more