లివ‌ర్‌ను శుభ్రం చేసే ఉసిరి.. ఎలా తీసుకోవాలంటే..?

ఉసిరికాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని అనేక సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు ఉసిరికాయ ఎంత‌గానో మేలు చేస్తుంది. అలాగే లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి కూడా ఉసిరి చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఉసిరికాయ‌ల‌లో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి లివ‌ర్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం ఉసిరికాయ‌ల‌ను తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వైద్య నిపుణులు … Read more

అధిక బ‌రువు, షుగ‌ర్ కు చెక్ పెట్టే జీల‌కర్ర నీళ్లు.. ఇంకా ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాతన కాలం నుంచి జీల‌క‌ర్ర‌ను వంటి ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. రోజూ జీల‌క‌ర్ర‌ను అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం జీల‌క‌ర్ర‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల రోజూ జీల‌క‌ర్ర నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెల‌సుకుందాం. 1. శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు రోజూ జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగితే ఎంతో మంచిది. దీంతో శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గుతుంది. మంచి … Read more

ఆలుగ‌డ్డ‌ల‌పై ఉన్న పొట్టు తీసి పారేస్తున్నారా ? అయితే ఈ విషయాలు తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!!

ఆలుగ‌డ్డ‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటితో ర‌క ర‌కాల వంట‌ల‌ను చేసుకుని తింటుంటారు. అయితే ఎవ‌రైనా స‌రే ఆలుగ‌డ్డ‌ల‌పై ఉండే పొట్టును తీసి పారేస్తుంటారు. కానీ నిజానికి ఆ పొట్టులోనూ అనేక ఔష‌ధ‌గుణాలు, పోష‌కాలు ఉంటాయి. ఆ పొట్టుతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం ఆలుగ‌డ్డ‌ల పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆలుగ‌డ్డ‌ల పొట్టులో ఉండే … Read more

వీటిని చాలా మంది జంక్ ఫుడ్ అనుకుంటారు.. కానీ కాదు.. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన‌వే.. అవేమిటో తెలుసా..?

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు ఉన్నప్ప‌టికీ కొంద‌రు మాత్రం జంక్ ఫుడ్‌నే ఎక్కువ‌గా తింటుంటారు. దీంతో అనారోగ్యాల బారిన ప‌డుతుంటారు. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను కొంద‌రు ఇప్ప‌టికీ జంక్ ఫుడ్ అనే అనుకుంటుంటారు. కానీ అవి జంక్ ఫుడ్ కాదు. ఆరోగ్య‌క‌ర‌మైన‌వే. వాటి రూపం, అవి ఉండే తీరు ప‌ట్ల వాటిని జంక్ ఫుడ్ అని భావిస్తుంటారు. కానీ అవి చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు. అలాంటి ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

ఇది ఏమిటో.. ఎందుకు పనిచేస్తుందో తెలుసా ?

మార్కెట్‌లో మనకు రకరకాల హెల్త్‌ ప్రొడక్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరి స్థోమతకు అనుగుణంగా వారు ఆయా ప్రొడక్ట్స్‌ ను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. అయితే కింద చిత్రంలో ఇచ్చిన వస్తువు గురించి మీకు తెలుసా ? దీన్ని హెడ్‌ మసాజర్‌ అంటారు. కొందరు స్కాల్ప్‌ మసాజర్‌ అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్కాల్ప్‌ మసాజర్‌తో తలపై సులభంగా మసాజ్‌ చేసుకోవచ్చు. ఇది అనేక రకాల సైజ్‌లలో … Read more

ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను త‌ర‌చూ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. నిత్యం కొంద‌రు ప్ర‌త్యేకం ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను అలాగే తింటుంటారు. చాలా మంది వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. అయితే కారం అన్న‌మాటే గానీ నిజానికి ప‌చ్చి మిర‌ప కాయల వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. వంట‌ల‌కు ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల వ‌ల్ల చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అలాగే వీటిలోని ఔష‌ధ గుణాలు మ‌న ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. … Read more

భోజ‌నం చేసిన త‌రువాత సోంపును తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

ఇప్పుడంటే నిజానికి చాలా మంది పాత అలవాటును మరిచిపోయారు కానీ.. నిజానికి చాలా మంది భోజనం చేశాక సోంపు గింజలను తినేవారు. దీంతో జీర్ణ సమస్యలు వచ్చేవి కావు. అయితే సోంపు గింజలతో కేవలం జీర్ణ సమస్యలే కాదు, ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. నిత్యం భోజనం చేశాక సోంపు గింజలను తినడం అలవాటుగా చేసుకుంటే దాంతో పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటంటే.. సోంపు గింజల్లో మన శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, … Read more

ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు త‌గ్గ‌డం లేదా ? అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

అధిక బ‌రువు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుత త‌రుణంలో ఇబ్బందుల‌ను క‌ల‌గ‌జేస్తోంది. దీని వ‌ల్ల చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అందువ‌ల్ల బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారు. కానీ కొంద‌రు మాత్రం ఎంత ప్ర‌యత్నించినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని వాపోతుంటారు. దాని వెనుక ఉండే కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక బ‌రువు త‌గ్గాల‌ని చెప్పి కొంద‌రు మ‌రీ త‌క్కువ‌గా ఆహారం తీసుకుంటారు. అలా చేయ‌రాదు. రోజూ … Read more

తేనెను రోజూ తీసుకుంటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

తేనె మ‌న‌కు ప్ర‌కృతిలో ల‌భించే అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థం. ఆయుర్వేద ప్ర‌కారం ఇందులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. తేనెలో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ క్ర‌మంలోనే తేనెను రోజూ తీసుకోవాల‌నుకునేవారు, ఇప్ప‌టికే తీసుకుంటున్న వారు క‌చ్చితంగా తేనె గురించి ఈ నిజాల‌ను తెలుసుకోవాలి. అవేమిటంటే.. 1. తేనె స‌హ‌జ‌సిద్ధ‌మైన శ‌క్తినిచ్చే ప‌దార్థం. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. నీర‌సం, అల‌స‌ట … Read more

ప‌ర‌గ‌డుపున ఇలా చేస్తే జ‌న్మ‌లో గ్యాస్ ట్ర‌బుల్ రాదు..!

గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీని వల్ల చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన విధంగా సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య అస‌లు ఉండ‌దు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే 1 లీట‌ర్ పావు గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి. దీని వ‌ల్ల విరేచ‌నం … Read more