రోజూ క‌నీసం 6 గంట‌లైనా నిద్రించాలి.. లేక‌పోతే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో తెలుసా ?

మ‌నం రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు కూడా నిద్రించాలి. ముఖ్యంగా రాత్రి పూట క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే క‌నీసం 6 గంట‌ల పాటు అయినా నిద్రించ‌క‌పోతే ఎలాంటి దుష్పరిణామాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిత్యం క‌నీసం 6 గంట‌ల పాటైనా నిద్రించ‌క‌పోతే శ‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గిపోతాయి. దీంతో శ‌క్తి స‌రిగ్గా ఖ‌ర్చు … Read more

అధిక బరువును తగ్గించుకోవాలంటే సోంపు గింజలను ఇలా వాడండి..!

సోంపు గింజలను సహజంగానే చాలా మంది సహజసిద్ధమైన మౌత్‌ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తుంటారు. భోజనం చేసిన అనంతరం చాలా మంది సోంపు గింజలను తింటుంటారు. దీంతో నోరు తాజాగా మారడమే కాకుండా నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే సోంపు గింజలతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. సోంపు గింజలు చక్కని వాసనను, రుచిని కలిగి ఉంటాయి. అందువల్ల కొందరు వీటిని వివిధ రకాల కూరలు, పచ్చళ్లు, స్వీట్ల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. … Read more

ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది చేసే పొర‌పాట్లు ఇవే.. వీటిని చేయ‌కండి..!

సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం నిద్ర లేస్తూనే ర‌క ర‌కాల అల‌వాట్ల‌ను పాటిస్తుంటారు. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఉద‌యం నిద్ర ఆల‌స్యంగా లేస్తున్నారు. ఇది స‌హ‌జంగానే చేసే పొర‌పాట్ల‌లో ఒక‌టి. అయితే ఉద‌యం నిద్ర లేవ‌గానే ఇంకా ఏమేం పొర‌పాట్లు చేయ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే చాలా మంది బెడ్ మీద ఉండే కాఫీ, టీ ల‌ను తాగుతుంటారు. ఇలా అస్సలు చేయ‌రాదు. ప‌ర‌గ‌డుపునే నీళ్ల‌ను తాగాలి. లేదా గోరు … Read more

రాత్రిపూట ఈ సూచ‌న‌లు పాటిస్తే.. బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును క‌రిగించేందుకు చాలా కష్ట‌ప‌డుతున్నారు. వ్యాయామం చేయ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి జిమ్‌ల‌లో గ‌డ‌ప‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం చేస్తున్నారు. కానీ వాటితోపాటు కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లను పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. రోజూ రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు పెప్ప‌ర్ మింట్ టీ లేదా దాల్చిన చెక్క డికాష‌న్‌ను తాగాలి. … Read more

మీ శరీర బరువు ప్రకారం రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో ఇలా సులభంగా లెక్కించి తెలుసుకోండి..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో.. తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను తాగడం వల్ల జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. శరీర ఉష్ణోగ్రత, ద్రవాలు నియంత్రణలో ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అయితే రోజుకు ఎన్ని నీళ్లను తాగాలి ? అనే విషయంలోనే చాలా మంది కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. కొందరు 8 గ్లాసుల నీళ్లు తాగాలని అంటే, కొందరు 2 లీటర్ల నీటిని తాగాలని చెబుతుంటారు. … Read more

కొలెస్ట్రాల్ త‌గ్గాలంటే దీన్ని రోజూ తాగితే చాలు..!

అధికంగా బ‌రువు ఉండ‌డం.. డ‌యాబెటిస్, గుండె జ‌బ్బులు రావ‌డం.. అస్త‌వ్యస్త‌మైన జీవ‌న విధానం క‌లిగి ఉండ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతుంటాయి. ఎల్‌డీఎల్‌, ట్రై గ్లిజ‌రైడ్లు ఎక్కువ‌గా, హెచ్‌డీఎల్ త‌క్కువ‌గా ఉంటాయి. అయితే కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో ట‌మాటాలు అద్బుతంగా ప‌నిచేస్తాయి. రోజూ ఒక కప్పు ట‌మాటా జ్యూస్‌ను ఉదయాన్నే తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను గ‌ణ‌నీయంగా త‌గ్గుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ట‌మాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది … Read more

డ‌యాబెటిస్‌ను అదుపు చేసే వేపాకులు.. ఎలా తీసుకోవాలంటే..?

ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటే దాన్ని డ‌యాబెటిస్ అంటారు. ఇందులో టైప్ 1, 2 అని రెండు ర‌కాలు ఉంటాయి. రెండో ర‌కం డ‌యాబెటిస్ అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల వ‌స్తుంది. అయితే దీన్ని అదుపు చేసేందుకు వేపాకులు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం డ‌యాబెటిస్‌ను కంట్రోల్ చేసేందుకు వేపాకులు బాగా ప‌నికొస్తాయి. అందుకు ఏం చేయాలంటే… నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొన్ని వేపాకుల‌ను అలాగే న‌మిలి మింగాలి. లేదా వేపాకుల‌తో క‌షాయం కాచి … Read more

వెల్లుల్లిని ఎన్ని ర‌కాలుగా తీసుకోవ‌చ్చో తెలుసా ?

మ‌నం రోజూ వెల్లుల్లిని అనేక వంట‌ల్లో వేస్తుంటాం. వెల్లుల్లి వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. వెల్లుల్లిలో అనేక పోష‌కాలు ఉంటాయి. ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వెల్లుల్లి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వెల్లుల్లిని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నేరుగా అలాగే నమిలి తిన‌వ‌చ్చు. లేదా వాటి ర‌సం తాగ‌వ‌చ్చు. అలా కూడా తిన‌లేమ‌ని అనుకుంటే వెల్లుల్లి రెబ్బ‌లు … Read more

గ్రీన్ టీ వర్సెస్‌ బ్లాక్‌ టీ.. రెండింటిలో ఏ టీ మంచిదో తెలుసా ?

తాగేందుకు మనకు రక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ కూడా ఉన్నాయి. వీటిని చాలా మంది తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏ టీ మంచిది ? దేని వల్ల మనకు ప్రయోజనాలు కలుగుతాయి ? అంటే.. గ్రీన్‌ టీ కొన్నిసార్లు తేయాకులను బట్టి గ్రీన్‌ లేదా యెల్లో లేదా లైట్‌ బ్రౌన్‌ రంగులో ఉంటుంది. బ్లాక్‌ టీ డార్క్‌ బ్రౌన్‌ రంగులో ఉంటుంది. అధిక బరువును తగ్గించడంలో గ్రీన్‌ … Read more

మినపపప్పును ఈ విధంగా తీసుకోండి.. అనేక సమస్యలకు చెక్‌ పెడుతుంది..!

మినపపప్పును చాలా మంది తరచూ వాడుతుంటారు. దీంతో దోశలు, ఇడ్లీలు తయారు చేసి తింటుంటారు. అలాగే తీపి వంటకాలుక కూడా చేస్తుంటారు. కానీ మినపపప్పు అద్భుతమైన లాభాలను అందిస్తుంది కనుక దాంతో తీపి వంటకాలు చేసి తినడం కన్నా ఇతర మార్గంలో తీసుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి. మినపపప్పు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మినపపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, బి విటమిన్లు, ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం అధికంగా … Read more