ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాల‌ను తీసుకోండి.. హైబీపీ త‌గ్గుతుంది..!

రోజులో మ‌నం మూడు పూట‌లా తినే ఆహారాల్లో బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్య‌మైన‌ది. అందువ‌ల్ల అందులో అన్ని ర‌కాల పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్లే మ‌న‌కు ఎక్కువ‌గా లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ నియంత్ర‌ణ‌లో ఉండాలి. బీపీ కంట్రోల్‌లో లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక బీపీని కంట్రోల్ చేయాలి. అయితే … Read more

గర్భధారణ సమయంలో మహిళలు జంక్ ఫుడ్‌ తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి..

గర్భధారణ సమయంలో మహిళలు సహజంగానే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఆ సమయంలో వికారంగా, వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. నోరు చేదుగా ఉంటుంది. కనుక కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలనిపిస్తుంది. అలాగే పులుపు, వగరు ఆహారాలను కూడా తింటారు. అంత వరకు బాగానే ఉన్నా జంక్‌ ఫుడ్‌ను కూడా కొందరు ఎక్కువే తింటారు. అయితే నిజానికి గర్భధారణ సమయంలో మహిళలు జంక్‌ ఫుడ్‌ను అస్సలు తినరాదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.   1. జంక్‌ ఫుడ్‌లో … Read more

Benefits Of Matcha Tea : మ‌చా టీ (Matcha tea) తో ఎన్నో లాభాలు.. ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

Benefits Of Matcha Tea : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల టీ ల‌లో మ‌చా టీ (Matcha tea) ఒక‌టి. దీన్ని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. సైంటిస్టులు చేసిన అధ్య‌య‌నాల ప్ర‌కారం, ఈ టీని తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి తగ్గ‌డంతోపాటు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. 1. సైంటిస్టుల అధ్య‌య‌నం ప్ర‌కారం, మ‌చా టీలో ఎన్నో ఔష‌ధ విలువలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ టీని తాగితే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మానసిక … Read more

5 నుంచి 7 కిస్మిస్‌ల‌ను ఒక గ్లాస్ పాల‌లో వేసి మ‌రిగించి రాత్రి పూట తాగండి.. ఆశ్చ‌ర్య‌పోయే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

నేటి కాలంలో దాదాపుగా అందరూ డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇవి ఆరోగ్య పరంగా మంచివి మాత్రమే కాదు వీటిని నిల్వ చేయడం కూడా సులభ‌మే. ముఖ్యంగా ఎండు ద్రాక్ష మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అనేక వ్యాధుల‌ను న‌యం చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతాయి. ఈ క్ర‌మంలోనే 5 నుంచి 7 కిస్మిస్‌ల‌ను ఒక గ్లాస్ పాల‌లో వేసి మ‌రిగించి రాత్రి పూట ఆ పాల‌ను తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కిస్మిస్‌లో ఫైబ‌ర్ … Read more

మీల్ మేకర్స్ అని కొట్టి పారేయ‌కండి.. వీటితోనూ ఆరోగ్య‌క‌ర‌మైన లాభాలు క‌లుగుతాయి..!

సోయా చంక్స్‌.. వీటినే మీల్ మేక‌ర్ అని కూడా పిలుస్తారు. సోయా పిండి నుంచి వీటిని త‌యారు చేస్తారు. వీటిని నాన్‌వెజ్ వంట‌ల్లా వండుతారు. ఇవి భ‌లే రుచిగా ఉంటాయి. అయితే మీల్ మేక‌ర్స్‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సోయాలో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల మీల్ మేక‌ర్ల‌ను మాంసానికి ప్ర‌త్యామ్నాయం అని చెప్ప‌వ‌చ్చ‌. మాంసం తినలేని వారు వీటిని తింటే ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయి. శ‌క్తి అందుతుంది. ఉత్సాహంగా … Read more

ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని ప‌సుపును మోతాదుకు మించి తీసుకుంటున్నారా ? అయితే ఈ దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి జాగ్ర‌త్త‌..!

పసుపు పాలు ప్ర‌స్తుత త‌రుణంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. అవి అత్యంత శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పసుపు అనేది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది అల‌ర్జీ లక్షణాలను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కానీ పసుపు వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయి. పసుపులో కర్కుమిన్‌తో సహా అనేక క్రియాశీల పదార్థాలు ఉంటాయి. అవి … Read more

ఎల్ల‌ప్పుడూ ఆక‌లి అవుతుందా ? అయితే దాని వెనుక ఉన్న 14 కార‌ణాలను తెలుసుకోండి..!

ఆక‌లి అవుతుందంటే మ‌న శ‌రీరానికి ఆహారం కావాల‌ని అర్థం. ఆహారం తీసుకుంటే శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. ఆక‌లి అవుతున్నా అలాగే ఉంటే త‌ల‌నొప్పి, విసుగు, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఆక‌లిని నియంత్రించుకోకూడ‌దు. ఆక‌లి అవుతుంటే త‌ప్ప‌నిస‌రిగా భోజనం చేయాలి. అయితే కొంద‌రికి ఎల్ల‌ప్పుడూ ఆక‌లి అవుతుంటుంది. దాని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రోటీన్ల‌ను స‌రిగ్గా తిన‌క‌పోయినా ఆక‌లి బాగా అవుతుంది. ప్రోటీన్ల వ‌ల్ల ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌కుండా … Read more

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌ మెద‌డుకు ఏం జ‌రుగుతుందో తెలుసా ?

రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. వ్యాయామం చేయ‌డం వల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. షుగ‌ర్ లెవ‌ల్స్, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే రోజూ వ్యాయామం చేయ‌డం వల్ల మెద‌డుకు కూడా ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. వ్యాయామం వ‌ల్ల మాన‌సికంగా మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో సెర‌టోనిన్‌, డోప‌మైన్‌, ఎండార్ఫిన్లు విడుద‌ల‌వుతాయి. వీటి … Read more

టీ, కాఫీ, యాపిల్‌ పండ్లు.. వీటిని రోజులో ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకోండి..!

సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు వేడి కాఫీ లేదా టీ తాగుతుంటారు. వాటిని తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే నిజానికి వాటిని ఉదయం తాగరాదు. ఇవే కాదు, పలు ఇతర ఆహారాలను కూడా నిర్దిష్టమైన సమయంలోనే తీసుకోవాలి. మరి ఏయే ఆహారాలను రోజులో ఏ సమయంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! టీ, కాఫీలను పరగడుపున తాగరాదు. కానీ వాటిని బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తరువాత … Read more

కరోనా రాకుండా పిల్లలచే ఎలాంటి మాస్క్‌లను ధరింపజేయాలి ?

కరోనా కారణంగా ఫేస్‌ మాస్క్‌లను వాడడం తప్పనిసరి అయింది. గత ఏడాదిన్నర కాలంగా కోవిడ్‌ నుంచి సురక్షితంగా ఉండేందుకు మనం ఫేస్‌ మాస్క్‌లను ధరిస్తున్నాం. అయితే కోవిడ్ మూడో వేవ్‌ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిన్నారులకు కరోనా వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైరస్‌ బారి నుంచి చిన్నారులను రక్షించుకోవాల్సిన బాధ్యత పెద్దలపై ఏర్పడింది. అందువల్ల వారిచే పెద్దలు కచ్చితంగా మాస్క్‌లను ధరింపజేయాలి. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ … Read more