మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఇ లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ర‌కాల విట‌మిన్ల‌లో విట‌మిన్ ఇ కూడా ఒక‌టి. ఇవి కొవ్వులో క‌రిగే విట‌మిన్. అంటే.. మ‌నం తినే ఆహార ప‌దార్థాల్లోని కొవ్వును ఉప‌యోగించుకుని శ‌రీరం ఈ విట‌మిన్‌ను శోషించుకుంటుంది. విట‌మిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా అనేక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, గోధుమలు, బాదం, అవోకాడోలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సాల్మన్ చేప‌లు, మామిడి పండ్లు, కివీలు, పాలకూర, క్యాప్సికమ్ వంటి వాటి ద్వారా ల‌భిస్తుంది. … Read more

త‌క్ష‌ణ శ‌క్తిని అందించే స‌గ్గు బియ్యం.. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా ?

స‌గ్గు బియ్యం అనేది ఒక ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారం. ఇది శాకాహార‌మే. దీన్ని హిందువులు వ్ర‌తాలు చేసే స‌మ‌యంలో ఎక్కువ‌గా వాడుతారు. సాగొ లేదా స‌గ్గుబియ్యం లేదా సాబుదాన అని దీన్ని ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. క‌ర్ర పెండ‌లం పొడి నుంచి దీన్ని త‌యారు చేస్తారు. దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * స‌గ్గు బియ్యం శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలో అమోఘంగా ప‌నిచేస్తుంది. వేడి శ‌రీరం ఉన్న‌వారు దీన్ని రోజూ తీసుకుంటే మంచిది. స‌గ్గు … Read more

లవంగాలు పురుషులకు ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసా ? ఏ సమయంలో తీసుకోవాలంటే..?

లవంగాలు మసాలా దినుసుల జాబితాకు చెందుతాయి. వీటిని వంటల్లో ఎక్కువగా వేస్తుంటారు. అయితే లవంగాల్లో అనేక ఔషధగుణాలు ఉండడం వల్ల వీటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. లవంగాలను తింటే జీర్ణవ్యవస్థ ఎంజైమ్‌లు విడుదల అవుతాయి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం, వికారం సమస్యలు తగ్గుతాయి. లవంగాల్లో ఉండే ఫైబర్‌, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందువల్ల డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది. జలుబు సమస్య ఉన్న వారు లవంగాలను తింటుంటే ఆ సమస్య … Read more

అనేక వ్యాధులను తగ్గించే తగ్గించే త్రికటు చూర్ణం.. తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి..!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆయుర్వేద ఔషధాల్లో త్రికటు చూర్ణం ఒకటి. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను చూర్ణం చేసి సమపాళ్లలో కలిపి త్రికటు చూర్ణాన్ని తయారు చేస్తారు. ఈ చూర్ణంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అనేక వ్యాధులు తగ్గుతాయి. దీన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి. దీంతో ఏమేం అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త్రికటు చూర్ణం మూడు భాగాలు, ఒక భాగం వాము, యాలకులు, ఉప్పు, నేతిలో వేయించిన … Read more

బిస్కెట్ల‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా ? ఏమైనా ప్ర‌భావం ఉంటుందా ?

ప్ర‌స్తుతం మ‌న‌కు తినేందుకు ర‌కాల స్నాక్స్‌, చిరుతిళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బిస్కెట్లు కూడా ఒక‌టి. అనేక కంపెనీలు ర‌క‌ర‌కాల బిస్కెట్ల‌ను త‌యారు చేసి అందిస్తున్నాయి. అయితే బిస్కెట్ల‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా ? ఏమైనా ప్ర‌భావం ప‌డుతుందా ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బిస్కెట్ల‌ను స‌హ‌జంగానే మైదా పిండి, చ‌క్కెర‌తో త‌యారు చేస్తారు. ఇవి రెండూ మ‌న‌కు హాని క‌ల‌గ‌జేస్తాయి. మైదా పిండి స‌క‌ల అనారోగ్యాల‌కు కార‌ణం. అందువ‌ల్ల సాధార‌ణ బిస్కెట్ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. … Read more

అన్నం తింటూ కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా ? అది సాధ్య‌మ‌వుతుందా ?

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది ర‌క‌ర‌కాల డైట్‌ల‌ను పాటిస్తుంటారు. ఇక చాలా మంది అన్నం తింటే బ‌రువు త‌గ్గ‌మేమోన‌ని భావించి దానికి బ‌దులుగా వేరే ప‌దార్థాల‌ను తింటుంటారు. అయితే నిజానికి బ‌రువు త‌గ్గ‌డం కోసం అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన ప‌నిలేదు. కొద్దిగా తీసుకోవ‌చ్చు. అన్నాన్ని రోజూ కొద్ది మోతాదులో తింటూనే బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చ‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు. అన్నం అంటే పాలిష్ చేయ‌బ‌డిన బియ్యంతో త‌యారు చేస్తారు. క‌నుక అందులో పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ … Read more

ఘాటుగా ఉంద‌ని గ‌రం మ‌సాలాను ప‌క్క‌న పెడుతున్నారా ? అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

అనేక ర‌కాల శాకాహార‌, మాంసాహార వంటకాల్లో రోజూ చాలా మంది గ‌రం మ‌సాలా పొడిని వేస్తుంటారు. గ‌రం మ‌సాలా పొడి అంటే అనేక ర‌కాల మ‌సాలా దినుసుల‌ను క‌లిపి త‌యారు చేసే పొడి. దీన్ని వాడ‌డం వ‌ల్ల వంట‌కు చ‌క్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. అయితే అందుకే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ గ‌రం మ‌సాలా పొడి ప‌నిచేస్తుంది. దీంతో క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు … Read more

రాగి (కాప‌ర్‌) మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం.. దీని ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు.. రాగి అందాలంటే ఇవి తీసుకోవాలి..!

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ర‌కాల పోష‌కాల్లో రాగి ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. రాగి వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది. రాగితో ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో, రాగి అందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే రాగి ఎంతో అవ‌స‌రం అవుతుంది. దీని వ‌ల్ల మ‌తిమ‌రుపు స‌మ‌స్య రాకుండా నివారించ‌వ‌చ్చు. రాగి వ‌ల్ల ర‌క్త‌హీన‌త రాకుండా అడ్డుకోవ‌చ్చు. … Read more

బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించే మూలిక‌లు ఇవి.. ఎలా వాడాలో తెలుసుకోండి..!

డ‌యాబెటిస్ స‌మ‌స్య అనేది చాలా మందికి వ‌స్తోంది. వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే టైప్ 1 డ‌యాబెటిస్ మాత్ర‌మే కాదు, అస్త‌వ్యస్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల వ‌చ్చే టైప్ 2 డ‌యాబెటిస్ బాధితుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్‌ను పూర్తిగా త‌గ్గించుకోవ‌డం సాధ్య‌మే అని చెప్ప‌వ‌చ్చు. కానీ ఎవ‌రికి వారు క‌ఠిన నియ‌మాల‌ను పాటిస్తేనే అది సాధ్య‌మ‌వుతుంది. అయితే అన్ని నియ‌మాల‌తోపాటు కింద తెలిపిన మూలిక‌ల‌ను వాడుతుంటే టైప్ 2 డ‌యాబెటిస్‌ను తగ్గించుకోవ‌చ్చు. … Read more

ఆపరేష‌న్ చేసే రోజు ఆహారం, నీళ్ల‌ను తీసుకోవ‌ద్దంటారు.. ఎందుకో తెలుసా ?

ఆప‌రేష‌న్లు చేసిన‌ప్పుడు స‌హ‌జంగానే పేషెంట్ల‌కు ఎలాంటి ఆహారం తినొద్ద‌ని, క‌నీసం నీళ్లు కూడా తాగొద్ద‌ని చెబుతుంటారు. ఖాళీ క‌డుపుతో హాస్పిట‌ల్‌కు రావాల‌ని చెబుతారు. ముందురోజే అలా చెబుతారు. క‌నుక త‌రువాత రోజు ఖాళీ క‌డుపుతో వెళ్తారు. దీంతో వైద్యులు ఆప‌రేష‌న్ చేస్తారు. అయితే ఆప‌రేష‌న్ చేసే రోజు ఆహారం కాదు క‌దా, క‌నీసం నీళ్ల‌ను కూడా తాగొద్ద‌ని డాక్ట‌ర్లు చెబుతారు. దీని వెనుక ఉన్న అస‌లైన కార‌ణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆప‌రేష‌న్ చేసే రోజు నీళ్ల‌ను తాగినా, … Read more