వర్షం నీళ్లను తాగవచ్చా ? ఏమైనా ప్రయోజనాలు కలుగుతాయా ?
వర్షం నీళ్లను తాగవచ్చా ? తాగకూడదా ? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే వర్షం నీళ్లను నిజానికి తాగవచ్చు. అవి ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నీళ్లుగా గుర్తించ బడ్డాయి. వర్షం నీళ్లలో అనేక మినరల్స్ ఉంటాయి. తాగునీటి సదుపాయం లేని చోట వర్షం నీళ్లపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. అయితే వర్షం నీళ్లను తాగవచ్చు. కానీ పచ్చని ప్రకృతిలో, ఎలాంటి కాలుష్యం లేని చోట నేరుగా సేకరించిన వర్షం నీళ్లను అయితే తాగవచ్చు. … Read more









