మెద‌డు ఎల్ల‌ప్పుడూ చురుగ్గా ఉండాలా ? అయితే ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..!

మన శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మనం మెళకువగా ఉన్నా, నిద్ర పోతున్నా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అయితే అనేక రకాల కారణాల వల్ల మెదడు చురుగ్గా పనిచేయదు. కొన్ని సార్లు యాక్టివ్‌గా ఉండలేము. కానీ కింద తెలిపిన సూచనలను పాటించడం వల్ల మెదడును ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచుకోవచ్చు. ఆ సూచనలను ఎప్పుడూ పాటిస్తుంటే మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే.. * గ‌ణిత సంబంధమైన‌ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డం, ప‌జిల్స్ పూర్తి … Read more

రోజుకో యాపిల్ పండును క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసుకోండి..!

రోజుకో యాపిల్ పండును తింటే వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదంటారు. అవును.. ఇది నిజ‌మే.. ఎందుకంటే యాపిల్ పండ్ల‌లో అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, ఫైబ‌ర్‌, ఇత‌ర పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌కు ఆరోగ్యాన్ని అందిస్తాయి. క‌నుక‌నే రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు.. అని చెబుతుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారుగా 7500కు పైగా యాపిల్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇక మ‌న‌కు కూడా భిన్న ర‌కాల యాపిల్ … Read more

అధిక బ‌రువును త‌గ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డే కీటో డైట్.. పాటించేముందు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు..!

కీటో డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువును తగ్గించుకోవ‌చ్చు. దీంతోపాటు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇందులో భాగంగా నిర్దిష్ట‌మైన మోతాదులో ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కీటో డైట్‌ను పాటించాల‌నుకునే వారు ఈ కింద ఇచ్చిన విషయాల‌ను ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే.. 1. కీటో డైట్‌లో భాగంగా కొవ్వులు, ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా, కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాల‌ను చాలా త‌క్కువ‌గా తినాల్సి ఉంటుంది. అంటే కార్బొహైడ్రేట్ల‌ను రోజూ 20 నుంచి … Read more

డెంగ్యూతో జాగ్రత్త.. ఈ వ్యాధి బారిన పడితే కనిపించే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

వర్షాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధుల్లో డెంగ్యూ వ్యాధి ఒకటి. ఇది ఏడాదిలో ఎప్పుడైనా రావచ్చు. కానీ వర్షాకాలం సమయంలో సహజంగానే దోమలు విజృంభిస్తాయి, కనుక ఈ సీజన్‌లో చాలా మంది డెంగ్యూ బారిన పడుతుంటారు. డెంగ్యూ అనేది ఎయిడెస్‌ ఈజిప్టై అనే జాతికి చెందిన దోమ కుట్టడం వల్ల వస్తుంది. దీంతో పలు లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు డెంగ్యూ వచ్చిన వారికి సడెన్‌గా తీవ్రమైన జ్వరం వస్తుంది. 101 నుంచి … Read more

అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉండే పైనాపిల్స్.. వీటిని తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకోండి..!

రుచికి పుల్ల‌గా ఉన్నప్ప‌టికీ పైనాపిల్స్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిలో పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇత‌ర స‌మ్మేళ‌నాలు, ఎంజైమ్‌లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. పైనాపిల్స్‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌లు న‌యం అవుతాయి.   ఒక క‌ప్పు పైనాపిల్ పండ్ల ద్వారా మ‌న‌కు 82 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. వీటిలో ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, మాంగ‌నీస్‌, విట‌మిన్ బి6, … Read more

జామ కాయ‌ల‌ను రోజూ తింటే.. ఈ 15 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత త‌క్కువ ధ‌ర క‌లిగిన పండ్ల‌లో జామ పండ్లు ఒక‌టి. కొంద‌రు వీటిని పండిపోకుండా దోర‌గా ఉండ‌గానే తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. వాటిని జామ‌కాయ‌లంటారు. అయితే జామకాయ‌ల‌ను రోజూ తిన‌వ‌చ్చు. వీటిని పోష‌కాల‌కు గ‌నిగా చెబుతారు. వీటిని రోజూ తిన‌డం వల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జామ కాయ‌ల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తుంది. శ‌రీరంలో చేరే సూక్ష్మ … Read more

వ‌ర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి మీ పిల్ల‌ల‌ను సుర‌క్షితంగా ఉంచేందుకు ఈ సూచ‌న‌లు పాటించండి..!

వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు అనేక ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. ఈ సీజ‌న్ వ‌స్తూనే అనారోగ్యాల‌ను మోసుకుని వ‌స్తుంది. వైర‌ల్ జ్వ‌రాలు, డెంగ్యూ, మ‌లేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ వ్యాధులు చిన్నారుల‌కు కూడా వ‌స్తుంటాయి. అందువ‌ల్ల వారిని ఆయా వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. 1. దుస్తులు ఈ సీజ‌న్‌లో ఉష్ణోగ్ర‌త‌లు స‌హజంగానే త‌గ్గుతూ పెరుగుతూ ఉంటాయి. క‌నుక … Read more

మీ చేతి వేళ్ల గోర్ల‌పై ఇలా తెల్ల‌ని మ‌చ్చ‌లు ఉంటున్నాయా ? అయితే కార‌ణాలు తెలుసుకోండి..!

చేతి వేళ్ల గోర్ల‌పై స‌హజంగానే కొంద‌రికి తెల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి. కొంద‌రికి ఇవి ఎక్కువ‌గా ఉంటాయి. కొంద‌రికి వెడ‌ల్పుగా ఉంటాయి. కొంద‌రికి ఈ మ‌చ్చ‌లు చిన్న‌గానే ఉంటాయి కానీ ఎక్కువ సంఖ్య‌లో ఉంటాయి. అయిదే వైద్య ప‌రిభాష‌లో ఈ స్థితిని లుకోనైకియా అంటారు. ఇది అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైంది. అయితే కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా చేతి వేళ్ల గోర్ల‌పై అలా తెల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి. మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. చేతి … Read more

లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన 5 సూత్రాలు..!

మ‌న శ‌రీరంలో లివ‌ర్ ఓ ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది ఎన్నో విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అయితే లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌చ్చిన వారు లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప‌లు సూచ‌న‌లను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ద్యం అధికంగా సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ ఎక్కువగా శ్ర‌మిస్తుంది. లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోయి లివ‌ర్ దెబ్బ తినేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక మ‌ద్యం సేవించ‌డం మానేయాలి. దీని వ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా … Read more

Corona Virus : అస్సాంలో డాక్ట‌ర్‌కు డ‌బుల్ ఇన్‌ఫెక్ష‌న్‌.. దేశంలో తొలి కేసు న‌మోదు..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విధ్వంసం సృష్టించింది. దాని భీభ‌త్స‌తం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అయితే క‌రోనాకు చెందిన రెండు వేరియెంట్లు ఒకే వ్య‌క్తికి వ్యాప్తి చెందుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఓ విదేశీయురాలికి కోవిడ్ రెండు స్ట్రెయిన్లు సోక‌గా.. ఇప్పుడు అలాంటిదే ఒక కేసు భార‌త్‌లో న‌మోదైంది. అస్సాంకు చెందిన ఓ వైద్యురాలికి కోవిడ్ కు చెందిన రెండు ర‌కాల స్ట్రెయిన్లు వ్యాప్తి చెందాయి. మే నెల‌లో ఆమె కోవిడ్ బారిన ప‌డ‌గా ఆమెకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన … Read more