Hair Problems : కలబంద గుజ్జు ఒక్కటే.. జుట్టు సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది..!
Hair Problems : కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోరు.. కానీ కలబంద గుజ్జు అద్భుతాలు చేస్తుంది. అనేక సమస్యలకు కలబంద పనిచేస్తుంది. అయితే జుట్టు సమస్యలైన జుట్టు రాలిపోవడం, చుండ్రు, శిరోజాలు చిట్లిపోవడం, కాంతిహీనంగా మారడం.. వంటి అన్ని సమస్యలకు కలబంద ఒక్కటే గుజ్జు చక్కగా పనిచేస్తుంది. కాకపోతే అందులో భిన్న రకాల పదార్థాలను కలిపి జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. మరి జుట్టు సమస్యలను తగ్గించుకునేందుకు … Read more