Cough : దగ్గు సమస్యను తగ్గించే 5 అద్భుతమైన చిట్కాలు.. వీటిని పాటిస్తే దగ్గు వెంటనే తగ్గిపోతుంది..!
Cough : ప్రస్తుతం చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉండడంతో చాలా మంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చాలా మందికి దగ్గు మరీ ఎక్కువగా వస్తోంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఎంతటి దగ్గు అయినా సరే వెంటనే తగ్గిపోతుంది. ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మరి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే.. 1. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ … Read more