మీ ముఖంపై ఉన్న నల్లని మచ్చలు పోవాలా..? అయితే ఇలా చేయండి..!
నల్లమచ్చలు ఒక రకమైన చర్మ సమస్య. వాటిని సీరియస్ గా తీసుకోకపోతే అందాన్ని బాగా తగ్గిస్తాయి. అందువల్ల నల్లమచ్చలని సీరియస్ గా తీసుకుని వాటిని పోగొట్టుకోవడానికి చర్యలు చేపట్టాల్సిందే. సహజంగా నల్లమచ్చలు అవే తగ్గుతూ అవే పెరుగుతుంటాయి. ఒక్కోసారి తగ్గడం అనేది ఉండకుండా పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని ముఖంపై నుండి పోగొట్టుకోవడానికి కొన్ని ఇంటిచిట్కాలని తెలుసుకుందాం. బేకింగ్ సోడాని కొన్ని నీళ్ళలో కలుపుకుని పేస్ట్ లాగా తయారుచేసి ముఖానికి పెట్టుకోవాలి. అలా కొన్ని రోజుల పాటు…