వేప ఆకులతో ఇలా చేస్తే అల్సర్ అసలే ఉండదు..!
ఇంటిముందు వేపచెట్టు ఉంటే మంచిదని చెబుతుంటారు. చల్లటి గాలితో పాటు వేప నుండి వచ్చే లాభాలు చాలానే ఉన్నాయి. ఆ లాభాలేంటో తెలుసుకుని, వేపవల్ల కలిగే లాభాలని పొందితే బాగుంటుంది. చర్మ సమస్యలకు గానీ జీర్ణ సమస్యలకు గానీ, అల్సర్ వంటి ఇబ్బందులకు కూడా వేప బాగా పనిచేస్తుంది. వేపలో ఏ,బీ, సీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటివల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. డయాబెటిస్…