నిద్రలేమి సమస్యకు ఆయుర్వేద చిట్కాలు..!

శారీరక, మానసిక వ్యాధులు, రోజూ ఒత్తిడికి గురవడం, వాతావరణంలో మార్పులు, మధ్యాహ్నం అతిగా నిద్రించడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, అతిగా భోజనం చేయడం, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, కీళ్ల నొప్పులు, మధుమేహం.. తదితర అనేక కారణాలు, సమస్యల వల్ల నిద్రలేమి వస్తుంటుంది. అలాగే శరరీంలో నీటి శాతం బాగా తగ్గినా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే నిద్రలేమి సమస్యకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి సమస్య ఉన్నవారు మధ్యాహ్నం నిద్రించరాదు, అంతగా … Read more

ఉల్లిపాయ‌ల‌తో ఈ 16 స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

home remedies using onions

ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. ఇది లేకుండా అస‌లు ఎవ‌రూ కూర‌లు చేయ‌రు. కొంద‌రు వీటిని ప‌చ్చిగానే తింటారు. వేస‌విలో చాలా మంది మ‌జ్జిగ‌లో ఉల్లిపాయ‌లు, కొత్తిమీర క‌లిపి తాగుతుంటారు. ఇలా తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. అయితే ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగించి ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉల్లిపాయ‌ల ర‌సం, తేనెల‌ను ఒక టీస్పూన్ మోతాదు చొప్పున తీసుకుని క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం సేవించాలి. దీంతో హైబీపీ … Read more

అల్సర్లకు ఆయుర్వేద చిట్కాలు.. సూచనలు..!

ayurvedic home remedies for ulcers

గుండెల్లో మంటగా ఉండడం, ఆహారం తినకపోతే మంటగా అనిపించడం, తిన్న తరువాత కడుపులో నొప్పి రావడం.. వంటివన్నీ అల్సర్‌ లక్షణాలు. దీన్నే యాసిడ్‌ పెప్టిక్‌ డిజార్డర్‌ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఆమ్ల పిత్తమని అంటారు. మన జీర్ణాశయంలో జీర్ణంకాక ఉండిపోయిన పదార్థాల నుంచి తయారయ్యే విష పదార్థాల వల్ల అక్కడ పుండ్లు ఏర్పడుతాయి. పేగుల్లోనూ ఈ పుండ్లు ఏర్పడుతాయి. దీని వల్ల కడుపులో మంటగా అనిపిస్తుంది. గుండె కింది భాగంలో మంటగా ఉంటుంది. ఆహారం తిన్న తరువాత … Read more

ఆస్త‌మా ల‌క్ష‌ణాల‌ను త‌గ్గించ‌డానికి 5 ఇంటి చిట్కాలు..!

ఉబ్బసం అనేది శ్వాసకోశ వ్యాధి. ఇది ముందుగా స్వ‌ల్పంగా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. ప‌ట్టించుకోక‌పోతే తీవ్ర ఇబ్బందుల‌ను క‌ల‌గ‌జేస్తుంది. ఓ ద‌శ‌లో ప్రాణాంత‌కం కూడా కావ‌చ్చు. అలా జ‌రిగితే వాయుమార్గం మూసివేయ‌బ‌డుతుంది. దీంతో శరీరానికి శ్వాస అంద‌దు. ఫ‌లితంగా ప్రాణాల మీద‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక ఆస్త‌మా అనేది ఏ వ‌య‌స్సులో ఉన్న వారికి అయినా రావ‌చ్చు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఆస్త‌మా ఉన్న‌వారు వైద్యులు ఇచ్చిన విధంగా మందుల‌ను వాడ‌డంతోపాటు కింద తెలిపిన … Read more

వికారం స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేసే 5 చిట్కాలు..!

చాలా మందికి సాధార‌ణంగా అప్పుడ‌ప్పుడు వికారంగా అనిపిస్తుంటుంది. ఆహారం తిన్నా, ద్ర‌వాలు తీసుకున్నా వాంతులు అయిన‌ట్లు భావ‌న క‌లుగుతుంది. కొంద‌రికి వాంతులు అవుతాయి కూడా. అయితే ఈ స‌మ‌స్య‌కు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన ఈ చిట్కాల‌ను పాటిస్తే వికారం, వాంతుల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. అల్లంలో బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. వాటిని జింజ‌రాల్స్, షొగౌల్స్ అంటారు. ఇవి యాంటీ ఎమెటిక్ గుణాల‌ను క‌లిగి … Read more

కళ్లు బాగా ఎర్రగా మారి దురదలు పెడుతున్నాయా ? ఈ చిట్కాలు పాటించండి..!

7 Amazing Home Remedies For Inflamed Eyes ..!

కొన్ని సార్లు మన కళ్లు వివిధ కారణాల వల్ల ఎంతో అలసిపోయి ఎరుపుగా మారుతాయి. మన శరీరంలో కళ్ళు ఎంతో సున్నితమైన భాగాలు కావడంతో ఎక్కువగా కంటిని చేతితో తాకలేము. అయితే ఈ విధమైన సమస్య వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంటారు. చాలామందిలో డ్రై ఐ సిండ్రోమ్, అలర్జీ, కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం, కంటికి గాయాలు అవడం, ధూమపానం చేయడం, జలుబు, ఫ్లూ వంటి వాటి ద్వారా కళ్ళు ఎంతో అలసిపోయి ఎర్రగా మారుతుంటాయి. ఈ … Read more

రెండు బెండ‌కాయ‌ల‌ను క‌ట్ చేసి నీటిలో ఉంచి ఇలా తీసుకుంటే షుగ‌ర్ త‌గ్గుతుంది..!

take okra in this way to control diabetes

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది బాధ‌ప‌డుతున్న వ్యాధుల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. దీన్ని నిర్ల‌క్ష్యం చేస్తే తీవ్ర‌మైన వ్యాధిగా మారుతుంది. దీంతో అనేక దుష్ప‌రిణామాలు ఏర్ప‌డుతాయి. డ‌యాబెటిస్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచ‌డంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. డ‌యాబెటిస్ ఉన్న వారు తీసుకునే ఆహార ప‌దార్థాల‌పైనే వారి ర‌క్తంలో చక్కెర స్థాయిలు ఆధార‌ప‌డి ఉంటాయి. ఇక ఆహారం విష‌యానికి వ‌స్తే డ‌యాబెటిస్ ఉన్న‌వారికి బెండ‌కాయ‌లు ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల్లో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు ఉంటాయి. దీని వ‌ల్ల … Read more

చెవి ఇన్‌ఫెక్ష‌న్లు, నొప్పి స‌మ‌స్య‌ల‌కు ఇంటి చిట్కాలు..!

suffering from ear infection try out these simple home remedies

మనలో చాలా మంది తరుచూ చెవి ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఎంతో బాధపడుతుంటారు. ముఖ్యంగా పెద్ద వారితో పోలిస్తే చిన్న పిల్లలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. చెవి ఇన్ఫెక్షన్లకు ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కొందరిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఆహారపు అలర్జీలు, పోషకాల లోపాలు, కొన్నిసార్లు చెవి లోపల అంతర్గత గాయాలు అయినప్పుడు, వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ విధంగా చెవిలో నొప్పి కలిగి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఈ క్రమంలోనే చెవి … Read more

ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగించే ఇంటి చిట్కాలు..!

effective-home-remedies-for-cold-relief

సాధారణంగా జలుబు చేసినప్పుడు లేదా కొన్ని అలర్జీల కారణంగా ముక్కుదిబ్బడ ఏర్పడుతుంది. దీని కారణంగా తరచూ ముక్కు కారటం వంటి సమస్యలు ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. ఈ విధంగా అధిక ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడేవారు సహజంగా ఇంటి చిట్కాలను ఉపయోగించి విముక్తి పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..! * అధికంగా ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడేవారు పెప్పర్‌మెంట్‌ ఆయిల్ ఉపయోగించి ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. బాగా మరుగుతున్న నీటిలో … Read more

రాత్రి 2 యాలకులు కలిపిన పాలు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే..!

యాలకులు భారతీయ సాంప్రదాయ వంటకాలలో అత్యంత ప్రయోజనకరమైన సుగంధ ద్రవ్యం. చూడటానికి చాలా చిన్నదిగా అనిపించినా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మన వంట ఇంట్లో ఉపయోగించే యాలకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని వంటలలో ఉపయోగించడం వల్ల వంటకు రుచిని మాత్రమే కాకుండా, మరింత సువాసన చేకూరుతుంది. అలాగే యాలకులు నోటికి ఫ్రెషనర్ గా కూడా ఉపయోగపడతాయి. అయితే యాలకులలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ … Read more