టైఫాయిడ్‌ను తగ్గించేందుకు ఇంటి చిట్కాలు..!!
కాలుష్యం అయిన నీరు లేదా ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు వాటిల్లో ఉండే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ జ్వరం వస్తుంది. దీని వల్ల ఇన్‌ఫెక్షన్ జీర్ణవ్యవస్థ నుంచి రక్త ప్రవాహంలోకి చేరుతుంది. ఫలితంగా జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాల్మొనెల్లా టైఫి అనే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ వస్తుంది. ఈ జ్వరం తీవ్రత పెరిగే కొద్దీ లక్షణాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. జ్వరం ఎక్కువయ్యే … Read more