యూకలిప్టస్ ఆయిల్ (నీలగిరి తైలం)తో కలిగే ప్రయోజనాలివే..!
యూకలిప్టస్ చెట్లు.. వీటినే నీలగిరి చెట్లు అంటారు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల పెరుగుతాయి. ఈ చెట్టు ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. ఆ ఆకులను ఎండబెట్టి పొడి చేసి దాంతో నూనెను తయారు చేస్తారు. ఆ ఆయిల్ కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే యూకలిప్టస్ ఆయిల్ (నీలగిరి తైలం) వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆస్తమా, సైనస్ వంటి సమస్యలతో బాధపడేవారు … Read more