అజీర్ణం సమస్యకు 5 అద్భుతమైన చిట్కాలు..!
జీర్ణాశయంలో ఆమ్లాల స్థాయిలు పెరగడం వల్ల అజీర్తి సమస్య వస్తుంది. అలాగే అతిగా తినడం, మాంసాహారాన్ని అతిగా తీసుకోవడం, ఆహారాన్ని పూర్తిగా ఉడికంచకుండా తినడం.. వంటి అనేక కారణాల వల్ల కూడా మనలో అధిక శాతం మందికి అప్పుడప్పుడు అజీర్ణం సమస్య వస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల అజీర్ణం సమస్య నుంచి బయట పడవచ్చు. ఆ చిట్కాలు ఏమిటంటే… * అల్లం దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని నిత్యం కూరల్లో వేస్తుంటారు. … Read more