రోగ నిరోధక శక్తిని పెంచే.. మసాలా దినుసులు..

కరోనా కారణంగా చాలా మంది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వారు అనేక రకాల ఆహారాలను రోజూ తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మన వంట ఇళ్లలో ఉండే మసాలా దినుసులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ వాడడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. వైరస్‌లు, బాక్టీరియాల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. మరి ఆ మసాలా దినుసులు ఏమిటంటే… … Read more

నోటిపూత సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలు..!

శరీరంలో పోషకాహార లోపం ఏర్పడడం, జీర్ణ సమస్యలు, ఇంకా పలు ఇతర కారణాల వల్ల మనలో చాలా మందికి నోటి పూత సమస్య వస్తుంటుంది. నోట్లో నాలుకతోపాటు పెదవుల లోపలి వైపు, ఇతర భాగాల్లో పొక్కులు, పూత ఏర్పడుతాయి. దీంతో నాలుక ఎర్రగా అయి పగిలినట్లు అవుతుంది. దీంతో తిన్న ఆహారం రుచి సరిగ్గా తెలియదు. అలాగే కారం, మసాలాలు వంటి పదార్థాలను తినలేరు. అయితే నోటిపూతను తగ్గించుకునేందుకు పలు సహజసిద్ధమైన చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే… 1. … Read more

అసిడిటీ సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలు..!

మనలో చాలా మందికి అప్పుడప్పుడు అసిడిటీ సమస్య వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు, పులుపు ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవడం, అతిగా భోజనం చేయడం, మద్యం సేవించడం, పొగ తాగడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల అసిడిటీ సమస్య వస్తుంటుంది. ఇక వేళకు భోజనం చేయకపోయినా కొందరికి ఈ సమస్య వస్తుంది. అయితే ఇందుకు ఇంగ్లిష్‌ మెడిసిన్‌తో పనిలేదు. ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి … Read more

మామిడి ఆకుల‌ను ఉప‌యోగించి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇలా త‌గ్గించుకోవ‌చ్చు..!

మామిడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మామిడి పండ్లు వేస‌వి సీజ‌న్‌లోనే వ‌స్తాయి. అందుక‌ని ఈ సీజ‌న్‌లో వాటిని త‌ప్ప‌కుండా తినాలి. దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే మామిడి ఆకులతోనూ మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటిని ఉప‌యోగించి మ‌నం ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పాత్ర‌లో త‌గినంత నీటిని తీసుకుని అందులు కొన్ని మామిడి ఆకులు వేయాలి. త‌రువాత ఆ నీటిని … Read more

దీన్ని రోజూ ఇంత తినండి.. రోగాల‌కు అడ్డుక‌ట్ట వేస్తుంది..!!

రోజూ మ‌నం తినే ఆహార ప‌దార్థాల వ‌ల్ల మ‌న శ‌రీరానికి బ‌లం వ‌స్తుంది. పోషకాలు అందుతాయి. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం ఆవ‌శ్య‌కం అయింది. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు అనేక ప‌దార్థాల‌ను రోజూ తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఉసిరికాయ పొడి, తేనెలు అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఉత్తరాఖండ్ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ … Read more

కాలి మ‌డ‌మ‌ల నొప్పులు ఉన్నాయా..? త‌గ్గేందుకు ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

మ‌న‌లో చాలా మందికి స‌హ‌జంగానే కాలి మ‌డ‌మ‌ల నొప్పులు వ‌స్తుంటాయి. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ సేపు నిల‌బ‌డి ఉండ‌డం, మ‌హిళ‌ల్లో అయితే ఎత్తు మ‌డ‌మ‌ల చెప్పులు వేసుకోవ‌డం, శ‌రీరంలో కాల్షియం లోపించ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల కాలి మ‌డ‌మ‌ల నొప్పులు వ‌స్తుంటాయి. అయితే ప‌లు సహ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించి ఆ నొప్పుల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక పాత్ర‌లో త‌గినంత నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం … Read more

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉల‌వ‌లు..!

ఉల‌వ‌లను ఇప్పుడంటే చాలా మంది తిన‌డం మానేశారు. కానీ నిజానికి అవి ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. ఉల‌వ‌ల‌ను కొంద‌రు ప‌చ్చ‌డి చేసుకుంటారు. కొంద‌రు చారు రూపంలో, ఇంకొంద‌రు కూర రూపంలో తీసుకుంటారు. అయితే ఉల‌వ‌ల వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉల‌వ‌లు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 1. పావు క‌ప్పు ఉల‌వ‌ల‌ను తీసుకుని వాటిని నాలుగు క‌ప్పుల నీటిలో బాగా మ‌రిగించాలి. నీళ్లు ఒక క‌ప్పు … Read more

శిరోజాల సమస్యలు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

శిరోజాలు ప్రకాశవంతంగా ఉంటేనే ఎవరికైనా సంతృప్తిగా ఉంటుంది. నలుగురిలో తిరిగినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. శిరోజాల అలంకరణకు అందుకనే ప్రతి ఒక్కరూ చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ప్రస్తుత తరుణంలో చిన్న వయస్సులోనే అనేక శిరోజాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ ఆయుర్వేదం ప్రకారం కొన్ని చిట్కాలను పాటిస్తే శిరోజాల సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. శిరోజాలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా గుడ్లు, … Read more

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలోని పలు ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. గుండె బలహీనంగా మారితే మనిషే బలహీనమైపోతాడు. కనుక గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే మనం పాటించే అలవాట్లు, తీసుకునే ఆహారం వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. మంచి అలవాట్లు, మంచి ఆహారం అయితే ఫర్వాలేదు. కానీ చెడు అలవాట్లు, జంక్‌ ఫుడ్‌ అయితేనే గుండెకు సమస్య ఏర్పడుతుంది. అయితే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్స్‌ రాకుండా ఉండేందుకు పలు సూచనలు … Read more

నువ్వులతో ఆరోగ్యం.. ఏయే సమస్యలను తగ్గించుకోవచ్చంటే..?

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నువ్వులను ఉపయోగిస్తున్నారు. వీటిని కూరల్లో వేస్తారు. తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే తరచూ మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నువ్వులతో నయం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నువ్వులు, పెసలను ముద్దగా నూరి పెసరకట్టుతో తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. 2. నల్ల నువ్వుల ముద్దకు ఐదో వంతు చక్కెర కలిపి మేకపాలతో తీసుకుంటే రక్తస్రావంతో కూడిన విరేచనాలు తగ్గుతాయి. 3. నువ్వులకు … Read more