గాఢంగా నిద్ర పట్టేందుకు చిట్కాలు..!
ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, వాతావరణంలో మార్పులు, అస్తవ్యస్తమైన జీవనశైలి, టీ, కాఫీలు అతిగా తీసుకోవడం, కీళ్ల నొప్పులు, డయాబెటిస్.. వంటి ఎన్నో కారణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్య వస్తుంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే కింద తెలిపిన పలు సులభమైన చిట్కాలను పాటిస్తే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పూట గోరు … Read more