బాత్‌రూమ్‌ల‌లోనే చాలా మందికి గుండె పోటు వ‌స్తుంది.. ఎందుకంటే ?

గుండె పోటు.. హార్ట్ ఎటాక్‌.. ఇదొక సైలెంట్ కిల్ల‌ర్‌.. ఎప్పుడు ఎలా వ‌స్తుందో తెలియ‌దు. అయితే గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్‌, హార్ట్ ఫెయిల్యూర్‌.. ఈ మూడూ వేర్వేరు ప‌రిస్థితులు కానీ చాలా వ‌ర‌కు ఒక‌దానితో ఒక‌టి సంబంధాన్ని క‌లిగి ఉంటాయి. అయితే ఎక్కువ శాతం హార్ట్ ఎటాక్‌లు చాలా వ‌ర‌కు చాలా మందికి బాత్‌రూమ్‌ల‌లోనే వ‌స్తాయి. ఇందుకు గల కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * బాత్‌రూమ్‌లో మ‌ల విస‌ర్జ‌న చేసిన‌ప్పుడు లేదా మూత్ర విస‌ర్జ‌న చేసిన‌ప్పుడు శ‌రీరంపై … Read more

గుండె నొప్పి, గ్యాస్ నొప్పి.. రెండింటిలో ఏ నొప్పి అనేది ఎలా తెలుసుకోవాలి ?

మ‌న‌లో చాలా మందికి గ్యాస్ స‌మ‌స్య ఉంటుంది. ఇది స‌హ‌జ‌మే. గ్యాస్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే గ్యాస్ వ‌ల్ల ఒక్కోసారి ఛాతిలో నొప్పి వ‌స్తుంది. దీంతో ఆ నొప్పిని గుండె నొప్పి అనుకుని ఆందోళ‌న చెందుతారు. అయితే అలా అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం మంచిదే. కానీ గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి తేడాలు ఉంటాయి. అవేమిటంటే.. గ్యాస్ నొప్పి వ‌స్తే క‌నిపించే ల‌క్ష‌ణాలు * ఛాతిలో ఎడ‌మ వైపు నొప్పిగా ఉంటుంది. * క‌డుపు ఉబ్బ‌రంగా … Read more

మీ ఎత్తుకు అనుగుణంగా శ‌రీర బ‌రువు ఎంత ఉండాలో తెలుసా ?

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. దాన్ని త‌గ్గించుకునేందుకు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే చాలా మంది త‌మ ఎత్తుకు త‌గిన బ‌రువు ఉండ‌డం లేదు. ఎక్కువ‌గానే బ‌రువు ఉంటున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఎవ‌రైనా సరే ఎంత ఎత్తు ఉంటే బ‌రువు ఎంత వ‌ర‌కు ఉండ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. * మీ ఎత్తు 4 అడుగుల 10 అంగుళాలు అయితే మీ శ‌రీర బ‌రువు 41 నుంచి 52 కిలోల మ‌ధ్య … Read more

ఐర‌న్‌కు, ర‌క్త‌హీన‌త‌కు మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే ఆ స్థితిని అనీమియా అంటారు. అంటే ర‌క్త‌హీన‌త అని అర్థం. పురుషుల్లో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య 13.5gm/100 ml, స్త్రీల‌లో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య 12 gm/100 ml క‌న్నా త‌క్కువ ఉంటే ఆ స్థితిని ర‌క్త‌హీన‌త అంటారు. ర‌క్త ప‌రీక్ష‌లు చేయ‌డం ద్వారా ఆ వివరాలు తెలుస్తాయి. ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గినా లేదా ఎర్ర … Read more

Majjiga: మ‌జ్జిగ‌లో ఎన్ని ర‌కాలు ఉంటాయో.. వాటిని ఎలా త‌యారు చేయాలో.. వాటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

Majjiga: భార‌తీయులు చాలా మంది రోజూ భోజ‌నం చివ‌ర్లో పెరుగు లేదా మ‌జ్జిగ‌ను తీసుకుంటుంటారు. ఉత్త‌రాది వారు అయితే మ‌జ్జిగ‌లో చ‌క్కెర క‌లిపి ల‌స్సీ అని చెప్పి తాగుతారు. అదే ద‌క్షిణ భార‌త‌దేశం వారు అయితే మ‌జ్జిగ‌ను అన్నంలో క‌లుపుకుని తింటారు. లేదా పెరుగును కూడా అలాగే తింటారు. ఇక మ‌జ్జిగ‌లో నిజానికి 10 ర‌కాల మ‌జ్జిగలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మదితము అనే మజ్జిగ ఈ మ‌జ్జిగ‌ను ప్ర‌త్యేకంగా త‌యారు చేస్తారు. … Read more

Urine: మూత్రం పోయ‌కుండా ఎన్ని గంట‌ల సేపు ఆపుకోవ‌చ్చు ? మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే ఏం జ‌రుగుతుంది ? తెలుసుకోండి ?

Urine: మన శ‌రీరంలో త‌యార‌య్యే వ్య‌ర్థ జ‌లాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు కిడ్నీలు బ‌య‌ట‌కు పంపిస్తుంటాయి. దాన్నే మూత్రం అంటారు. మూత్రం ముందుగా మూత్రాశ‌యంలో నిల్వ ఉంటుంది. అక్క‌డ అది నిండిపోతే మ‌న‌కు మూత్రం పోయాల‌ని మెద‌డు సూచ‌న ఇస్తుంది. దీంతో మ‌నం మూత్ర విస‌ర్జ‌న చేస్తాం. అయితే మూత్రం పోయ‌కుండా ఎన్ని గంట‌ల సేపు మూత్రాన్ని ఆపుకోవ‌చ్చు ? మూత్రాన్ని ఎక్కువ సేపు పోయ‌కుండా ఆపుకుంటే ఏం జ‌రుగుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న శ‌రీరం 2 … Read more

Malaria Symptoms: మ‌లేరియా వ‌చ్చిన వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Malaria Symptoms: వర్షాకాలంలో స‌హ‌జంగానే చాలా మందికి వ‌చ్చే వ్యాధుల్లో మ‌లేరియా ఒక‌టి. ఇది దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల ఎక్కువ‌గా వ‌స్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుడితే మ‌లేరియా వ్యాప్తి చెందుతుంది. మ‌లేరియా ఉన్న దోమ కుడితే మ‌న‌కు మ‌లేరియా వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే మ‌లేరియా వ‌చ్చిన వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌లేరియా వ‌చ్చిన వారికి జ్వ‌రం స‌హ‌జంగానే ఉంటుంది. మ‌లేరియా వ‌చ్చాక చాలా మందికి ముందుగా జ్వ‌రం వ‌స్తుంది. 2. … Read more

ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ? మ‌న శ‌రీరానికి రోజూ ప్రోటీన్లు ఎంత కావాలో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌న్నా.. అన్ని రకాల విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాల‌న్నా.. అందుకు ప్రోటీన్లు ఎంతో అవ‌స‌రం అవుతాయి. ప్రోటీన్ల వ‌ల్ల మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. కండ‌రాల నిర్మాణం జ‌రిగి ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. * కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా బరువు త‌గ్గ‌డం లేద‌ని ఫిర్యాదు చేస్తుంటారు. ఎన్ని వ్యాయామాలు చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని దిగులు చెందుతుంటారు. అయితే ప్రోటీన్ల లోపం ఉంటే ఇలాగే జ‌రుగుతుంది. … Read more

CPR అంటే ఏమిటి ? CPR చేసి ప్రాణాపాయంలో ఉన్న వ్య‌క్తిని ఎలా ర‌క్షించాలో తెలుసుకోండి !

ప్రతి సంవత్సరం భారతదేశంలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ (ఎస్సీఏ) వ‌ల్ల ల‌క్ష మందిలో 4,280 మంది మరణిస్తున్నారు. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని పంపింగ్ చేసే పనిని ఆపివేస్తుంది. ఇది హృదయ స్పందన, శ్వాసను నిలిపివేస్తుంది. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ అనే పదాల‌ను తరచూ మ‌నం వింటుంటాం. అయితే ఇవి రెండూ వేర్వేరు పరిస్థితులు. కొలెస్ట్రాల్ పేరుకుపోయి అడ్డు ప‌డ‌డం కారణంగా ధమనిలో నిరోధం వ‌చ్చిన‌ప్పుడు గుండె కండరానికి రక్తం … Read more

మీ చేతి వేళ్ల గోర్ల‌పై ఇలా తెల్ల‌ని మ‌చ్చ‌లు ఉంటున్నాయా ? అయితే కార‌ణాలు తెలుసుకోండి..!

చేతి వేళ్ల గోర్ల‌పై స‌హజంగానే కొంద‌రికి తెల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి. కొంద‌రికి ఇవి ఎక్కువ‌గా ఉంటాయి. కొంద‌రికి వెడ‌ల్పుగా ఉంటాయి. కొంద‌రికి ఈ మ‌చ్చ‌లు చిన్న‌గానే ఉంటాయి కానీ ఎక్కువ సంఖ్య‌లో ఉంటాయి. అయిదే వైద్య ప‌రిభాష‌లో ఈ స్థితిని లుకోనైకియా అంటారు. ఇది అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైంది. అయితే కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా చేతి వేళ్ల గోర్ల‌పై అలా తెల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి. మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. చేతి … Read more