చేతుల‌ను శుభ్రం చేసుకుంటే క‌చ్చితంగా 20 సెక‌న్ల పాటు క‌డుక్కోవాలి.. ఎందుకో తెలుసుకోండి..!

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పెరిగిపోయింది. చేతుల‌ను ఎక్కువ‌గా శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే హ్యాండ్ వాష్‌లు, హ్యాండ్ శానిటైజ‌ర్ల వాడ‌కం కూడా పెరిగిపోయింది. అయితే చేతుల‌ను దేంతో శుభ్రం చేసుకున్నా స‌రే క‌చ్చితంగా 20 సెక‌న్ల పాటు క‌డుక్కోవాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వ‌చ్చిన వారి నుంచి వెలువ‌డే తుంప‌ర్లు అన్ని చోట్లా ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలో ఆ ఉప‌రిత‌లాల‌ను మ‌నం ట‌చ్ చేసినా … Read more

అతిగా శృంగారం చేయ‌డం వ‌ల్ల బ‌ట్ట‌త‌ల‌, హార్ట్ ఎటాక్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయా ? నిజ‌మెంత ?

శృంగారంలో పాల్గొన‌డం అనేది ప్ర‌కృతి ధ‌ర్మం. దంప‌తులిద్ద‌రూ క‌లిసిపోయే ప్ర‌కృతి కార్యం. దాని గురించి మాట్లాడుకునేట‌ప్పుడు సిగ్గు ప‌డాల్సిన ప‌నిలేదు. అయితే శృంగారంలో త‌ర‌చూ పాల్గొంటే మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్ అన్న‌ట్లుగా దేన్నీ అతిగా తీసుకోరాదు. అతిగా చేయ‌రాదు. ఆ సూత్రం శృంగారానికి కూడా వ‌ర్తిస్తుంది. అతిగా శృంగారం చేస్తే కొన్ని స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అదేమిటంటే.. శృంగారం అతిగా చేయ‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులు … Read more

మీ కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నాయో, లేదో ఈ సుల‌భ‌మైన ట్రిక్స్ స‌హాయంతో తెలుసుకోండి..!

కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అవి పెద్ద సైజులో పెరిగే వ‌ర‌కు తెలియడం లేదు. కానీ అవి చిన్న‌గా ఉన్న‌ప్పుడే తెలుసుకుంటే దాంతో వాటిని సుల‌భంగా క‌రిగించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కిడ్నీ స్టోన్లు ఉంటే మ‌న శ‌రీరం మ‌న‌కు కొన్ని ల‌క్ష‌ణాల‌ను, సూచ‌న‌ల‌ను చూపిస్తుంది. వాటిని క‌నిపెట్ట‌డం ద్వారా మ‌న‌కు కిడ్నీ స్టోన్లు ఉన్నాయ‌ని గుర్తించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ముందుగా స్పందించి అవి పెద్ద సైజులోకి మార‌కుండా చూసుకోవ‌చ్చు. … Read more

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

మ‌లం అనేది చాలా మందికి ర‌క‌ర‌కాలుగా వ‌స్తుంది. ముందు రోజు తిన్న ఆహార ప‌దార్థాల రంగుల‌కు అనుగుణంగా లేదా ప‌సుపు లేదా గోధుమ రంగులో స‌హ‌జంగానే ఎవ‌రికైనా మ‌లం వ‌స్తుంది. ఇక ఐర‌న్ ట్యాబ్లెట్లు వేసుకునే వారికి, ఆయుర్వేద మందుల‌ను మింగే వారికి కూడా స‌హ‌జంగానే మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది. కానీ ఈ విధంగా చేయ‌ని వారికి మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుందంటే అనుమానించాల్సిందే. అది తీవ్ర‌మైన అనారోగ్య స్థితి వ‌ల్లే అయి ఉండే అవ‌కాశాలు … Read more

కోవిడ్ వ‌చ్చిన వారు ఎందుకు బోర్లా పడుకోవాలో తెలుసా ?

క‌రోనా వ‌చ్చిన వారికి ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా, స్వ‌ల్ప‌, మ‌ధ్య‌స్థ ల‌క్ష‌ణాలు ఉన్నా.. ఇంటి వ‌ద్దే ఉండి చికిత్స తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే అలాంటి వారిలో కొంద‌రికి 2-3 రోజుల్లోనే ల‌క్ష‌ణాలు ఎక్కువై ప‌రిస్థితి ప్రాణాంత‌కంగా మారుతుంది. అలాంటి ఎంద‌రో చ‌నిపోయారు కూడా. కానీ కోవిడ్ వ‌చ్చిన వారికి ఒక్క విష‌యంలోనే ప‌రిస్థితి ప్రాణాంత‌కంగా మారుతుంది. అది శ్వాస తీసుకోలేక‌పోవ‌డం. కోవిడ్ వచ్చిన వారిలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా … Read more

18 ఏళ్లు పైబ‌డిన వారికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటే మంచిదో తెలుసా ?

అప్పుడే పుట్టిన శిశువుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ఒక్కొక్క‌రికీ గుండె కొట్టుకునే వేగం ఒక్కోలా ఉంటుంది. అయితే 18 ఏళ్లు పైబ‌డిన వారిలో గుండె కొట్టుకునే వేగం స‌హ‌జంగానే నిమిషానికి 60-100 బీట్స్ ఉంటుంది. చాలా మందికి గుండె నిమిషానికి 60 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. కానీ స్త్రీ, పురుషులు ఎవ‌రికైనా స‌రే గుండె కొట్టుకునే వేగం ఎంత ఉంటే ఆరోగ్య‌క‌ర‌మో, ఆరోగ్యంగా ఉండాలంటే నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలో, ఏది క‌రెక్ట్ రేట్ ? … Read more

చేప‌ల చ‌ర్మంతో గాయాలు, పుండ్ల‌ను మానేలా చేయ‌వ‌చ్చా ?

సాధార‌ణంగా గాయాలు, పుండ్లు అయితే అనేక ర‌కాలుగా వైద్యం చేయ‌వ‌చ్చు. అల్లోప‌తిలో అయితే ఆయింట్‌మెంట్‌లు రాస్తారు. అదే ఆయుర్వేదంలో అయితే ప‌లు మూలిక‌ల‌కు చెందిన మిశ్ర‌మాన్ని లేదా ఆకుల గుజ్జు వంటి వాటిని రాస్తారు. అయితే గాయాలు, పుండ్లు అయితే వాటిపై చేప‌ల చ‌ర్మం వేస్తే.. అవి త్వ‌ర‌గా మానుతాయా ? అంటే.. అవును, మానుతాయి. కానీ అన్ని ర‌కాల చేప‌లు అందుకు ప‌నికిరావు. కేవ‌లం తిలాపియా అనే ర‌కానికి చెందిన చేప‌ల చ‌ర్మాన్ని మాత్ర‌మే గాయాలు, … Read more

డిప్రెష‌న్ వచ్చిన వారిలో కనిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. వీటిని ప‌సిగడితే వారు ఆత్మ‌హ‌త్య చేసుకోకుండా చూడ‌వ‌చ్చు..

డిప్రెష‌న్ అనేది చాలా మందికి ర‌క ర‌కాల కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. ల‌వ్ ఫెయిల్యూర్, ప‌రీక్ష‌ల్లో పాస్ కాక‌పోవ‌డం, తీవ్ర‌మైన అనారోగ్య లేదా ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌డం.. ఇలా డిప్రెష‌న్ వ‌చ్చేందుకు ఎన్నో కార‌ణాలు ఉంటాయి. అయితే వీటిని ఆరంభంలో గుర్తిస్తే అలాంటి వారిని ర‌క్షించుకోవ‌చ్చు. లేదంటే వారు ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి. మ‌రి డిప్రెష‌న్ వ‌చ్చిన వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * డిప్రెష‌న్ వ‌చ్చిన వారు ఎప్పుడూ ఏదో … Read more

మూత్రంలో నురుగు వ‌స్తుందా ? అయితే అందుకు కార‌ణాల‌ను తెలుసుకోండి..!

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ మూత్రం లేత ప‌సుపు రంగులో వ‌స్తుంది. నీళ్లు ఎక్కువ‌గా తాగే వారికి మూత్రం తెల్ల‌గా వ‌స్తుంది. నీళ్లను త‌క్కువ‌గా తాగితే మూత్రం ప‌సుపు రంగులో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇలా భిన్న ర‌కాలుగా మూత్రం క‌నిపిస్తుంది. అయితే కొంద‌రికి మూత్రంలో నురుగు వ‌స్తుంది. దాని వెనుక ఉండే కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * మూత్ర‌శ‌యం బాగా నిండిన‌ప్పుడు స‌హ‌జంగానే మూత్ర విస‌ర్జ‌న చేస్తే మూత్రం బాగా వేగంగా వ‌స్తుంది. మూత్రాన్ని బాగా వేగంతో పోసిన‌ప్పుడు మూత్రంలో … Read more

ఆపరేష‌న్ చేసే రోజు ఆహారం, నీళ్ల‌ను తీసుకోవ‌ద్దంటారు.. ఎందుకో తెలుసా ?

ఆప‌రేష‌న్లు చేసిన‌ప్పుడు స‌హ‌జంగానే పేషెంట్ల‌కు ఎలాంటి ఆహారం తినొద్ద‌ని, క‌నీసం నీళ్లు కూడా తాగొద్ద‌ని చెబుతుంటారు. ఖాళీ క‌డుపుతో హాస్పిట‌ల్‌కు రావాల‌ని చెబుతారు. ముందురోజే అలా చెబుతారు. క‌నుక త‌రువాత రోజు ఖాళీ క‌డుపుతో వెళ్తారు. దీంతో వైద్యులు ఆప‌రేష‌న్ చేస్తారు. అయితే ఆప‌రేష‌న్ చేసే రోజు ఆహారం కాదు క‌దా, క‌నీసం నీళ్ల‌ను కూడా తాగొద్ద‌ని డాక్ట‌ర్లు చెబుతారు. దీని వెనుక ఉన్న అస‌లైన కార‌ణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆప‌రేష‌న్ చేసే రోజు నీళ్ల‌ను తాగినా, … Read more