స‌క‌ల అనారోగ్యాల‌కు కార‌ణం ఒత్తిడే.. ఒత్తిడి, ఆందోళ‌న ఎందుకు వ‌స్తాయి ? ల‌క్షణాలు ఎలా ఉంటాయి ?

ఒత్తిడి, ఆందోళ‌న అనేవి ప్ర‌తి మ‌నిషికి నిత్యం ఏదో ఒక సంద‌ర్భంలో వ‌స్తూనే ఉంటాయి. అనేక కార‌ణాల వ‌ల్ల ఈ రెండింటి బారిన ప‌డుతుంటారు. అయితే ఒత్తిడి, ఆందోళ‌న వ‌చ్చేందుకు ఏమేం కార‌ణాలు ఉంటాయి ? అవి వ‌స్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి, ఆందోళ‌న వ‌చ్చేందుకు శారీర‌క‌, మాన‌సిక విష‌యాలు కార‌ణాలు అవుతుంటాయి. రోజూ నాలుగు వైపుల‌కు ప్ర‌యాణించే ఉద్యోగాలు చేయ‌డం.. అంటే ఇంటి నుంచి చాలా దూరం … Read more

మీ పాదాలలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా ? షుగ‌ర్ వ‌చ్చిందేమో చెక్ చేసుకోండి..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఏటా టైప్ 1, టైప్ 2 డ‌యాబెటిస్ వ్యాధుల బారిన ప‌డుతున్న‌వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటి వ‌ల్ల చాలా మంది అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే డ‌యాబెటిస్ ఆరంభంలో ఉన్న‌ప్పుడే పాదాల్లో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌డం ద్వారా షుగ‌ర్ వ‌చ్చిందో, రాలేదో తెలుసుకోవ‌చ్చు. దీంతో ముందుగానే జాగ్ర‌త్త ప‌డితే డ‌యాబెటిస్ రాకుండా ఉంటుంది. మ‌రి షుగ‌ర్ ఆరంభంలో ఉన్న‌ప్పుడు పాదాల్లో క‌నిపించే ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. … Read more

కోవిడ్ 19, డెంగ్యూ.. రెండింటి మ‌ధ్య ఉండే తేడాలు ఇవే.. ఏది వ‌చ్చిందో గుర్తించండి..!

వ‌ర్షాకాలం కావ‌డంలో వైర‌ల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే డెంగ్యూ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అందువ‌ల్ల డెంగ్యూ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే కోవిడ్ కూడా ఇంకా వ్యాప్తి చెందుతుంది క‌నుక కోవిడ్ సోకిందా, డెంగ్యూ వ‌చ్చిందా ? అన్న విష‌యం చాలా మందికి తెలియ‌డం లేదు. కానీ కింద తెలిపిన ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నిస్తే కోవిడ్, డెంగ్యూల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏమిటంటే.. కోవిడ్‌, డెంగ్యూ.. రెండూ ఇన్‌ఫెక్ష‌న్ సంబంధిత … Read more

కేర‌ళ‌లో విజృంభిస్తున్న నిపా వైర‌స్.. దీనికి, క‌రోనా వైర‌స్‌కు మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటి ?

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య త‌గ్గిన‌ప్ప‌టికీ కేర‌ళ‌లో మాత్రం రోజు రోజుకీ కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ విష‌యం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఓ వైపు అక్క‌డ కోవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు మ‌ళ్లీ నిపా వైర‌స్ కేసులు న‌మోద‌వుతుండ‌డం మ‌రింత ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. అయితే నిపా వైర‌స్, క‌రోనా వైర‌స్‌.. రెండింటి మ‌ధ్య ఉన్న తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిపా వైర‌స్ మొద‌ట‌గా 1999లో గుర్తించ‌బ‌డింది. … Read more

కోవిడ్‌, స్వైన్ ఫ్లూ, సీజ‌న‌ల్ ఫ్లూ ల‌ను ఎలా గుర్తించాలి ? వాటి మ‌ధ్య తేడాలు ఏమిటి ?

ఫ్లూ లేదా కోవిడ్ 19 ఏదైనా స‌రే వైర‌స్‌ల వ‌ల్ల వ్యాప్తి చెందుతాయి. అయితే ఫ్లూ క‌న్నా కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్ర‌మంలోనే ఫ్లూ స‌మ‌స్య‌కు, కోవిడ్‌కు దాదాపుగా ఒకేలాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. వాటిని గుర్తించ‌డం కొద్దిగా క‌ష్ట‌మే. కానీ జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే ఆ రెండు స‌మ‌స్య‌ల‌కు మ‌ధ్య ఉన్న తేడాల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. కొంద‌రికి ఫ్లూ, కోవిడ్ రెండూ ఒకేసారి వ్యాప్తి చెందేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల అలాంటి వారికి రెండు … Read more

పొరపాటున కూడా మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోరాదు.. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..!

మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. అందువల్ల మూత్రం వస్తే వెంటనే విసర్జించాలి. కానీ ఎక్కువ సేపు ఆపుకోరాదు. మూత్రం ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూత్రం వ‌చ్చినా విస‌ర్జించకుండా ఎక్కువ సేపు అలాగే ఆపుకుంటే మూత్రాశయంలో బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వ‌ల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. 2. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవ‌డం … Read more

పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి స్త్రీ లేదా పురుషుడిలో ఎవ‌రు కార‌ణం అవుతారు ?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది దంప‌తుల‌కు సంతానం క‌ల‌గ‌డం లేదు. దీంతో వారు సంతాన సాఫ‌ల్య కేంద్రాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. అయితే వారిలో చాలా ప్ర‌య‌త్నాల త‌రువాత కేవ‌లం కొంద‌రికే సంతానం క‌లుగ‌తుంది. ఇక కొంద‌రికైతే సంతానం అస‌లు క‌ల‌గ‌రు. అయితే స్త్రీ లేదా పురుషుడు.. ఇద్ద‌రిలో పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి ఎవ‌రు కార‌ణం అవుతారు ? అంటే.. పిల్లలు పుట్ట‌క‌పోవ‌డానికి స్త్రీ ఎంత కార‌ణ‌మో, పురుషుడు కూడా అంతే కార‌ణం. అంటే ఈ విష‌యాన్ని 3 వంతులుగా విభ‌జిస్తే … Read more

ఎవ‌రికైనా స‌రే ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టు కొల‌త ఎంత ఉండాలో తెలుసా ?

మ‌నుషులంద‌రూ ఒకే విధమైన ఎత్తు ఉండ‌రు. భిన్నంగా ఉంటారు. అందువ‌ల్ల వారు ఉండాల్సిన బ‌రువు కూడా వారి ఎత్తు మీద ఆధార ప‌డుతుంది. ఎవ‌రైనా స‌రే త‌మ ఎత్తుకు త‌గిన విధంగా బ‌రువు ఉండాలి. ఈ విష‌యాన్ని వైద్యులు చెబుతుంటారు. అయితే దీంతోపాటు ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టుకొల‌త కూడా ఉండాలి. అవును.. అలా ఉంటేనే గుండె జ‌బ్బులు రాకుండా నిరోధించ‌వ‌చ్చు. మ‌రి ఎత్తుకు త‌గిన విధంగా ఎవ‌రికైనా స‌రే న‌డుం చుట్టు కొల‌త ఎంత … Read more

అన్నం తినగానే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి అందుబాటులో ఉండే ఆహారం.. బియ్యం. రకరకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటితో అన్నం వండుకుని తింటుంటారు. అన్నాన్ని చాలా తేలిగ్గా జీర్ణమయ్యే, సులభంగా లభ్యమయ్యే ఆహారం అని చెప్పవచ్చు. ఇది శక్తిని అందిస్తుంది. అందుకనే కొందరు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా అన్నమే తింటుంటారు. అయితే అన్నం తిన్న వెంటనే సహజంగానే కొందరికి నిద్ర వస్తుంది. మబ్బుగా అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే..? అన్నమే కాదు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే … Read more

యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏమిటి ? అవి మ‌న‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసా ?

నిత్య జీవితంలో మ‌న శ‌రీరం ఎన్నో విష ప‌దార్థాల ప్ర‌భావం బారిన ప‌డుతుంటుంది. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యంతోపాటు క‌ల్తీ అయిన ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో విష ప‌దార్థాలు పేరుకుపోతాయి. దీంతోపాటు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ఉత్ప‌న్నం అవుతాయి. ఇవి క‌ణాల‌ను దెబ్బ తీస్తాయి. దీర్ఘ‌కాలికంగా ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారిన ప‌డితే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. రోజూ మ‌న శ‌రీరంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్ ఉత్ప‌త్తి అవుతూనే ఉంటాయి. కాక‌పోతే మ‌న శ‌రీరంలో … Read more