12 రకాల క్యాన్సర్లకు చెక్‌ పెట్టే లక్ష్మణ ఫలం.. ఇంకా ఏమేం లాభాలు కలుగుతాయంటే..?

సీతాఫలం లాగే మనకు లక్ష్మణఫలం కూడా లభిస్తుంది. మన దేశంతోపాటు బ్రెజిల్‌లోనూ ఈ పండు ఎక్కువగా పండుతుంది. క్యాన్సర్‌ పేషెంట్లకు దీన్ని ఒక వరంగా చెబుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. టీబీ, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధులు ఉన్నవారికి ఈ పండు మేలు చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పండు వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లక్ష్మణఫలానికి 12 రకాలకు పైగా క్యాన్సర్లను తగ్గించే శక్తి … Read more

రోజూ ఒక క‌ప్పు చెర్రీ పండ్ల‌తో.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

చెర్రీ పండ్లు.. చూడ‌గానే నోరూరిస్తుంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి. వీటి రుచి ఎంతో తియ్య‌గా ఉంటుంది. చెర్రీ పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు. ఈ పండ్ల‌లో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, వృక్ష సంబంధ సమ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాల‌ను అందిస్తాయి. ఈ క్ర‌మంలోనే చెర్రీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చెర్రీ పండ్ల‌లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, విట‌మిన్ సి, పొటాషియం, కాప‌ర్‌, మాంగ‌నీస్ త‌దిత‌ర … Read more

డ్రాగ‌న్ ఫ్రూట్ ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

డ్రాగ‌న్ ఫ్రూట్‌.. ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా ఇది ల‌భిస్తోంది. దీన్నే స్ట్రాబెర్రీ పియ‌ర్ అంటారు. ఈ పండు తొక్క పింక్ లేదా ఎరుపు రంగులో ఉంటుంది. ఈ పండు తియ్య‌గా ఉంటుంది. లోప‌ల విత్త‌నాలు ఉంటాయి. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీన్ని త‌ర‌చూ తీసుకోవడం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్లు, … Read more

వైర‌స్‌ల నుంచి ర‌క్ష‌ణ‌ను అందించే లిచీ పండ్లు.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

ఒక‌ప్పుడు బ‌య‌ట దేశాల‌కు చెందిన పండ్లు మ‌న‌కు అంత‌గా ల‌భించేవి కావు. కానీ ఇప్పుడు మ‌న‌కు ఎక్కడ చూసినా అవే క‌నిపిస్తున్నాయి. చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కు ఆ పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి పండ్ల‌లో లిచీ పండ్లు ఒక‌టి. ఇవి ఎరుపు రంగు తొక్క‌ను క‌లిగి ఉంటాయి. కానీ లోప‌లి గుజ్జు బాగుంటుంది. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లిచీ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. … Read more

కివీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

కివీ పండ్లు చూసేందుకు అంత‌గా ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు. కానీ వాటిని తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కివీ పండ్లు తియ్య‌గా, పుల్ల‌గా ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ వీటిని కొంద‌రు ఇష్టంగా తింటారు. కివీ పండ్ల‌లో విట‌మిన్ కె, సి, ఇ, ఫోలేట్‌, పొటాషియం త‌దిత‌ర పోషకాలు స‌మృద్ధిగా ఉంతాయి. అందువ‌ల్ల శ‌రీరాన్ని ఈ పండ్లు అన్ని ర‌కాల వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి. క‌నుక ఈ పండ్ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వ‌ల్ల … Read more

రోజూ ఒక యాపిల్‌తో.. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

పండ్లు ఆరోగ్యానికి మంచివ‌ని మ‌నంద‌రీకి తెలుసు. అయితే ఆరోగ్యాన్నిచ్చే పండ్లు అన‌గానే మ‌న‌కు మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేది యాపిల్‌. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారికి పండ్లు తీసుకెళ్లే వారు ఎవ‌రైనా స‌రే మొద‌ట‌గా యాపిల్స్‌కే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. యాపిల్ పండ్ల‌లో నిజంగానే ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ పండ్ల‌లో గుండెకు మేలు చేసే అంశాలు మ‌రిన్ని ఉన్నాయి. ఆ విశేషాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ పండ్లు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. కంటికి ఇంపుగా … Read more

జామ పండ్ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల క‌లిగే 6 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

తాజా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శ‌క్తి ల‌భిస్తుంది. అయితే ఈ రెండింటినీ అందించే పండ్ల‌లో జామ పండ్లు కూడా ఒక‌టి. వీటిని అత్యంత ఆరోగ్య‌వంత‌మైన ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. జామ పండ్ల‌ను రోజూ నేరుగా తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ చేసుకుని చ‌క్కెర లేకుండా తాగ‌వ‌చ్చు. ఈ పండ్ల‌లో విట‌మిన్లు సి, ఎ, ఇ, ఫైబ‌ర్‌, మిన‌ర‌ల్స్‌, ఫైటో కెమిక‌ల్స్ అధికంగా ఉంటాయి. ఇవి డ‌యేరియా, డ‌యాబెటిస్, స్థూల‌కాయం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. గుండె … Read more

రోజూ న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తినండి.. ఈ ప్ర‌యోజనాల‌ను పొందండి..!

న‌ల్ల‌ద్రాక్ష అంటే.. అది పూర్తిగా న‌లుపు రంగులో ఉండ‌దు. వెల్వెట్ రంగులో ఉంటుంది. అయితే ఆకుప‌చ్చ ద్రాక్ష‌తో పోలిస్తే న‌ల్ల‌ద్రాక్ష‌లో పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. సుమారుగా 6000 నుంచి 8000 సంవ‌త్స‌రాల కింద‌టే వీటిని సాగు చేశారు. మొద‌ట‌గా ఐరోపాలో వీటిని పండించిన‌ట్లు చెబుతుంటారు. ఇక న‌ల్ల‌ద్రాక్ష‌ల్లోనూ అనేక ర‌కాలు ఉన్నాయి. అయితే వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మిచిగాన్ కార్డియోవాస్కులర్ సెంటర్ విశ్వవిద్యాలయం చేసిన ఒక … Read more

నారింజ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తృతంగా లభించే పండ్లలో నారింజ పండు ఒకటి. నారింజ పండ్లను స్నాక్స్‌ రూపంలో తినవచ్చు. జ్యూస్‌లా చేసుకుని తీసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నారింజ పండ్లను తినమని ఇస్తుంటారు. నారింజ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నారింజ పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే శరీర … Read more

నేరేడు పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

మనకు సీజనల్‌గా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి. కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ వీటితో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడు పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని పలు ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేరేడు పండ్లలో కాల్షియం, ఐరన్‌, పొటాషియం, విటమిన్లు … Read more