Amla Juice On Empty Stomach : ఉసిరికాయ జ్యూస్‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగ‌వచ్చా..? ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

Amla Juice On Empty Stomach : ఉసిరికాయల గురించి అంద‌రికీ తెలిసిందే. వీటిని ఇండియ‌న్ గూస్‌బెర్రీ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. త్రిఫ‌లాల్లో ఉసిరి కూడా ఒక‌టి. దీన్ని అనేక ఔష‌ధాల‌ను త‌యారు చేసేందుకు ఉప‌యోగిస్తారు. అనేక రోగాల‌ను న‌యం చేసేందుకు ఆయుర్వేద వైద్యులు ఉసిరిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. ఉసిరి మ‌న‌కు కేవ‌లం శీతాకాలంలో మాత్ర‌మే ల‌భిస్తుంది. అయితే ప్ర‌స్తుతం మన‌కు ఉసిరి అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తుంది. సూప‌ర్ మార్కెట్‌ల‌లోనూ దీన్ని … Read more

Pani Puri On Weight Loss Diet : అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు పానీ పూరీ తిన‌వ‌చ్చా..?

Pani Puri On Weight Loss Diet : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక రకాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అనేక ర‌కాల డైటింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. అలాగే జంక్ ఫుడ్ తో పాటు ఇష్ట‌మైన ఆహారాల‌ను తిన‌డం మానేస్తూ ఉంటారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, డైటింగ్ ప‌ద్ద‌తులు పాటించే వారు తిన‌డం మానేసే ఇష్ట‌మైన ఆహారాల్లో పానీపూరీ కూడా ఒక‌టి. బ‌రువు త‌గ్గాల‌నే ఉద్దేశ్యంతో చాలా మంది … Read more

Carrots Vs Carrot Juice : క్యారెట్ల‌ను ప‌చ్చిగా తినాలా.. జ్యూస్‌లా తాగాలా.. ఏది బెట‌ర్‌..?

Carrots Vs Carrot Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయల్లో క్యారెట్లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది నేరుగా ప‌చ్చిగానే తింటుంటారు. ఇవి ఇత‌ర దుంప‌ల మాదిరిగా కాదు. కాస్త తియ్య‌గా ఉంటాయి. క‌నుక వీటిని ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. ఇక క్యారెట్ల‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. వీటితో ప‌చ్చ‌డి, పులావ్‌, మ‌సాలా క‌ర్రీ, బిర్యానీ, హ‌ల్వా వంటి వెరైటీ వంట‌కాల‌ను చేసుకోవ‌చ్చు. అయితే క్యారెట్ల‌ను తిన‌డంలో చాలా … Read more

Coconut Water For Pregnants : గ‌ర్భిణీలు కొబ్బ‌రినీళ్ల‌ను తాగ‌వ‌చ్చా.. తాగితే ఏమ‌వుతుంది..?

Coconut Water For Pregnants : గ‌ర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంపైనే శిశువు ఎదుగుద‌ల, మెద‌డు అభివృద్ధి ఆధార‌ప‌డి ఉంటుంది. ఇది అంద‌రికి తెలిసిన విష‌య‌మే. గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని ఎంత ఎక్కువ‌గా తీసుకుంటే అంత మంచిది. వైద్యులు కూడా పోష‌కాలు క‌లిగిన స‌హ‌జ సిద్ద ఆహారాల‌నే ఎక్కువ‌గా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. అయితే చాలా మంది గ‌ర్భిణీ స్త్రీలు వారు తీసుకునే ఆహారంపై అనేక అపోహ‌లు క‌లిగి ఉంటారు. వారికి ఇది తిన‌కూడ‌దు.. … Read more

Chapatis : చ‌పాతీల‌ను తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.. కానీ రోజుకు ఎన్ని తింటే ఫ‌లితం ఉంటుంది..?

Chapatis : ప్ర‌స్తుత త‌రుణంలో అధిక బ‌రువు స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అధిక బ‌రువు వ‌ల్ల అనేక మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించేందుకు అనేక ప్ర‌య‌త్నాల‌ను చేస్తున్నారు. అందులో భాగంగానే రోజూ వ్యాయామం చేయ‌డం, డైట్ పాటించ‌డం వంటివి చేస్తున్నారు. అయితే బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు ఎవ‌రైనా స‌రే స‌హ‌జంగానే రోజూ రాత్రి పూట అన్నం తిన‌డం మానేసి చ‌పాతీల‌ను తింటుంటారు. ఎందుకంటే చ‌పాతీలు అయితే కేవ‌లం 2 తింటే చాలు.. … Read more

Fermented Foods : పులియ‌బెట్టిన ఆహారాల‌ను తిన‌డం మంచిదేనా..? ఏదైనా హాని జ‌రుగుతుందా..?

Fermented Foods : మ‌నం ఇడ్లీ, దోశ‌, పుల్ల‌ట్టు వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వీటిని త‌యారు చేయ‌డానికి పిండిని పులియ‌బెడుతూ ఉంటాం. అలాగే చ‌ల్ల పునుగులు, మైసూర్ బ‌జ్జీ , ఊత‌ప్పం వంటి అనేక ర‌కాల వంట‌కాల‌ను మ‌నం పులియ బెట్టి త‌యారు చేస్తూ ఉంటాం. అస‌లు పులిసిన ఆహారాలు మ‌న‌కు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా, అతిగా పుల‌వ‌డం అనారోగ్యానికి దారి తీస్తుందా.. అస‌లు ఎందుకు పులుస్తాయి.. పులిసిన‌ప్పుడు ఎటువంటి ర‌సాయ‌నాలు … Read more

Raisins : షుగ‌ర్ ఉన్న‌వారు కిస్మిస్‌ల‌ను తిన‌వ‌చ్చా.. తింటే ఏం జ‌రుగుతుంది..?

Raisins : కిస్మిస్‌లు.. వీటినే ఇంగ్లిష్‌లో రైజిన్స్ అని కూడా అంటారు. ఇవి ఎంతో తియ్య‌గా ఉంటాయి. అందువ‌ల్ల కిస్మిస్ ల‌ను తినేందుకు చాలా మంది ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంటారు. వీటిని ప‌లు రకాల స్వీట్ల త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. ఇక కొంద‌రు వీటిని రోజూ నేరుగానే తింటుంటారు. కిస్మిస్‌ల‌ను ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. వీటిని బేక‌రీ ప‌దార్థాలు, స‌లాడ్స్, స్వీట్ల‌లో వేస్తుంటారు. దీంతో వాటికి చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక కిస్మిస్‌ల‌ను తిన‌డం వ‌ల్ల … Read more

Onion Juice : ఉల్లిపాయ‌ల‌తో నిజంగానే జుట్టు పెరుగుతుందా.. అస‌లు ఇందులో నిజం ఎంత ఉంది..?

Onion Juice : ఉల్లిపాయ‌లు లేకుండా ఎవ‌రైనా స‌రే కూర‌లు చేయ‌రు. రోజూ మ‌నం ఉల్లిపాయ‌ల‌ను కూర‌ల్లో వేస్తుంటాం. దీని వ‌ల్ల కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అలాగే చాలా మంది ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను కూడా తింటుంటారు. ముఖ్యంగా మసాలా కూర‌లు, చ‌పాతీలు, రోటీలు, నాన్ వెంజ్ వంట‌కాల‌ను తినేట‌ప్పుడు ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను నేరుగా అలాగే తింటుంటారు. అయితే ఉల్లిపాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మాత్ర‌మే కాదు.. ఉల్లిపాయ‌ల ర‌సాన్ని వాడ‌డం వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక … Read more

Honey Warm Water : తేనె క‌లిపిన గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఎప్పుడు తాగితే మంచిది..?

Honey Warm Water : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే తేనెను ఉప‌యోగిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. తేనెతో ప‌లు ర‌కాల ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తారు. కొన్ని ర‌కాల ఔష‌ధాల‌ను, మూలిక‌ల‌ను తేనెతో తీసుకోవాల‌ని ఆయుర్వేద వైద్యులు కూడా సూచిస్తుంటారు. దీని వ‌ల్ల ఔష‌ధాలు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. అయితే తేనెను రోజు తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా తేనెను గోరు వెచ్చ‌ని నీటిలో … Read more

Walking : అన్నం తిన్న వెంట‌నే వాకింగ్ చేయ‌వ‌చ్చా.. చేస్తే ఏం జ‌రుగుతుంది..?

Walking : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కొంద‌రు దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతుంటే.. కొంద‌రికి కొత్త ర‌కాల జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం చాలా మంది వారు పాటిస్తున్న అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న‌విధానం వ‌ల్లే అనేక రోగాల బారిన ప‌డుతున్నారు. అలాగే వ్యాధులు వ‌చ్చేందుకు ఇంకా అనేక కార‌ణాలు కూడా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెడుతున్నారు. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డంతోపాటు వ్యాయామం చేస్తున్నారు. … Read more