కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగితే పిల్ల‌లు అందంగా పుడ‌తారా ? ఇందులో నిజ‌మెంత ?

గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లను పాల‌లో కుంకుమ పువ్వు క‌లుపుకుని తాగ‌మ‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఈ సాంప్ర‌దాయం కొన‌సాగుతూ వ‌స్తోంది. గ‌ర్భిణీలు అందుక‌నే రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక‌టి లేదా రెండు కుంకుమ పువ్వు రెక్క‌ల‌ను క‌లిపి తాగుతుంటారు. అయితే కుంకుమ పువ్వును క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల పుట్ట‌బోయే పిల్ల‌లు అందంగా పుడ‌తార‌ని ఒక న‌మ్మ‌కం ఉంది. మ‌రి సైన్స్ దీని గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమ … Read more

Cashew Vs Almonds : జీడిప‌ప్పు, బాదంప‌ప్పు.. రెండింటిలో ఏది మంచిది.. దేన్ని తింటే మ‌న‌కు మేలు జ‌రుగుతుంది..!

Cashew Vs Almonds : మనం నిత్యం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడి తమ చేతులారా అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఏ ఆహారాన్ని తీసుకోవడం వలన మేలు కలుగుతుందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. శరీరంలో ఎప్పుడైతే పోషకాహారలోపం ఏర్పడుతుందో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. మరి ఇలా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరానికి పోషకాలు ఉన్న ఆహారం … Read more

Tomatoes : షుగర్ ఉన్నవాళ్లు టమాటాలని తీసుకోవచ్చా..?

Tomatoes : చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి..?, ఎటువంటివి తీసుకోకూడదు అనేది అడిగి ఆరోగ్య నిపుణుల‌ సలహా మేరకు తీసుకోవాలే తప్ప అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఏమైనా సందేహాలు ఉంటే క్లియర్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చాలామంది షుగర్ పేషెంట్లకి టమాటాలని తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. టమాటాలను తీసుకుంటే ఏమవుతుంది..?, ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే సందేహం … Read more

Chapati : రాత్రిళ్ళు చపాతీ తినకూడదా..? ఒకవేళ తింటే.. ఏం అవుతుంది..?

Chapati : చాలామంది చపాతీలని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉదయం పూట, రాత్రిపూట కూడా చపాతీలను చాలా మంది తింటూ ఉంటారు. చపాతీలని రాత్రి తీసుకునే వాళ్ళు, కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. లేదంటే, అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాత్రిపూట భోజనం తిన్న తర్వాత, వెంటనే నిద్ర పోకూడదని డాక్టర్లు చెబుతున్నారు. కనీసం గంటన్నర తర్వాత నిద్ర పొమ్మని అంటున్నారు. రాత్రిపూట అన్నం తింటే, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని, బరువు పెరిగిపోతారని చాలా మంది … Read more

కొలెస్ట్రాయి స్థాయి పెరిగిందా.. అయితే గుండెపోటు ఎప్పుడు వ‌స్తుంది..?

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌డం లేదు. బ‌య‌ట దొరికే జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల‌న కొలెస్ట్రాల్ బాడీలో అధికంగా పెరుగుతుంది. వృద్ధులకే కాదు, యువకులు కూడా పెద్ద సంఖ్యలో కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. పిల్లలను కూడా వదలడం లేదు. కొలెస్ట్రాల్ అనేది మన రక్తంలో కనిపించే ఒక రకమైన మైనం లాంటి పదార్ధం. ఇది సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రక్త ధమనులలో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె, మెదడుకు రక్త … Read more

Custard Apple : షుగర్ వున్నవాళ్లు సీతాఫలం తీసుకోవచ్చా..? తీసుకుంటే ఏమైనా సమస్య కలుగుతుందా..?

Custard Apple : చాలామంది, సీతాఫలాలు ఇష్టపడుతూ ఉంటారు. తియ్యగా ఉండే, సీతాఫలాన్ని తీసుకుంటే, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందట. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనం తీసుకునే ఆహారం మీద ఉంది. కచ్చితంగా, కొన్ని విషయాలని పాటించి తినాలి. ఆహారం విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదు. ఎలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, ఆహారం దేని వలన పాడవుతుంది, ఇటువంటివి కచ్చితంగా తెలుసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ ని తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎవరైనా … Read more

Curd : రాత్రి పూట పెరుగు తినవచ్చా..? తింటే ఏమ‌వుతుంది..?

Curd : పెరుగు తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీంతో మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగును నిత్యం తిన‌డం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పెరుగులో ఉండే మంచి బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. దీంట్లోని కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం కూడా పెరుగుకు ఉంటుంది. అందుకే చాలా మంది … Read more

షుగ‌ర్ ఉన్న‌వాళ్లు ఖ‌ర్జూరా తిన‌వ‌చ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

ఖర్జూర పండును చూడగానే ఎవ‌రికైన నోరూర‌డం స‌హజం. ఇది తింటే చాలా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. డేట్స్‌ని ఇష్ట‌ప‌డేవారు వాటినిఎక్కువ‌గా కూడా తీసుకుంటారు. అయితే షుగర్​ బాధితులు వీటిని తినాలంటే కాస్తా ఆలోచిస్తారు. ఎందుకంటే వీటిలో సహజంగానే చక్కెర ఉంటుంది. ఈ చక్కెర కారణంగా రక్తంలో గ్లూకోజ్​ లెవల్స్​ పెరుగుతాయని కాస్త ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. ఇంతకీ షుగర్​ పేషెంట్లు వీటిని తినొచ్చో?లేదో? ఇప్ప‌డు చూద్దాం..షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండి.. రెగ్యులర్‌గా ఎక్సర్ సైజ్‌ల వంటివి చేస్తే … Read more

బ్రౌన్ రైస్ వ‌ర్సెస్ వైట్ రైస్‌.. రెండింట్లో ఏది మంచిది..?

ఈమ‌ధ్య చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు. ఇది హెల్త్‌కు మంచిద‌ని ఎక్కువ మంది న‌మ్ముతున్నారు. అయితే పూర్తిగా బ్రౌన్ రైస్ ఒక్క‌టే తిన‌డం మంచిది కాద‌ని, దీంతోపాటు రెగ్యుల‌ర్‌గా వైట్ రైస్ కూడా తినాల‌ని కొంద‌రు నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు కూడా రావొచ్చంటున్నారు. వైట్ రైస్‌లో న్యూట్రియెంట్స్‌తోపాటు యాంటీ న్యూట్రియెంట్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో 80 శాతం ఎక్కువ‌గా … Read more

Pumpkin Seeds : రోజుకు ఎన్ని గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటే మంచిది ?

Pumpkin Seeds : రోజూ సాయంత్రం అవ‌గానే చాలా మంది ర‌క‌ర‌కాల స్నాక్స్ తింటుంటారు. అయితే మ‌న‌కు ఆరోగ్యాన్ని అందించే స్నాక్స్‌ను మాత్ర‌మే తినాలి. నూనె ప‌దార్థాలు, బేక‌రీ ఆహారాలు, ఇత‌ర జంక్ ఫుడ్‌ల‌ను తింటే మ‌న ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ క్ర‌మంలోనే చాలా మంది సాయంత్రం వేళ న‌ట్స్‌, సీడ్స్‌ను తింటుంటారు. ముఖ్యంగా సీడ్స్ విష‌యానికి వ‌స్తే చాలా మంది తినే వాటిల్లో గుమ్మ‌డికాయ విత్త‌నాలు కూడా ఒక‌టి. వీటిని కొంద‌రు రోస్ట్ చేసి … Read more