OTT : ఓటీటీల్లో నేటి నుంచి స్ట్రీమ్ అవుతున్న సినిమాలు ఇవే..!
OTT : శుక్రవారం వచ్చిందంటే చాలు.. థియేటర్లన్నీ సందడిగా మారుతుంటాయి. కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి కనుక ప్రేక్షకులు ఏ మూవీ చూడాలా.. అని ఆలోచిస్తుంటారు. ఇక ఓటీటీల్లోనూ ఈ మధ్య కాలంలో ఎంతో సందడి నెలకొంటోంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు, సిరీస్‌లను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విడుదల చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లోనూ శుక్రవారం ప్రేక్షకులు భారీ ఎత్తున వాటిని వీక్షిస్తున్నారు. ఇక ఈ శుక్రవారం నుంచి ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్న సినిమాలు, సిరీస్ ల గురించి ఇప్పుడు … Read more