Sourav Ganguly : వామ్మో.. శ్రీవల్లి స్టెప్ వేసి.. తగ్గేదేలే.. అన్న సౌరవ్ గంగూలీ.. అదిరిపోయిందిగా..!
Sourav Ganguly : అల్లు అర్జున్, రష్మిక మందన్నలు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. పుష్ప. భారతీయ చలన చిత్ర బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపింది. కేవలం హిందీలోనే ఈ మూవీ రూ.100 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మూవీ విడుదలై ఇప్పటికే 100 రోజులు దగ్గర పడుతోంది. అయినప్పటికీ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ఇప్పటికే చాలా మంది ఈ మూవీలోని డైలాగ్స్‌ను చెబుతూ.. పాటలకు స్టెప్పులు వేస్తూ … Read more