Samsung Galaxy A53 5G : అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్..!
Samsung Galaxy A53 5G : ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ భారత్‌లో గెలాక్సీ ఎ53 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ప్రీమియం మిడ్ రేంజ్‌లో ఆకట్టుకునే ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎ53 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను … Read more