అర‌టి ఆకుల్లో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

పూర్వ‌కాలంలో ఇప్ప‌ట్లోలా ప్లేట్లు ఉండేవి కావు. దీంతో మ‌ట్టి ప్లేట్లు, అర‌టి ఆకుల్లో ఎక్కువ‌గా భోజ‌నం చేసేవారు. ఇప్ప‌టికీ కొంద‌రు అదే సాంప్ర‌దాయాన్ని పాటిస్తున్నారు. అయితే నిజానికి అర‌టి ఆకుల్లో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. సైంటిఫిక్‌గా వాటిని నిరూపించారు కూడా. అందువ‌ల్ల అర‌టి ఆకుల్లో భోజ‌నం చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * అర‌టి ఆకుల్లో పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గ్రీన్ టీలోనూ ఉంటాయి. ఈ … Read more

పాశ్చరైజ్డ్ పాలు అంటే ఏమిటి ? వీటి వ‌ల్ల ఆరోగ్యంపై ఏమైనా ప్ర‌భావం ప‌డుతుందా ?

రోజూ చాలా మంది త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా పాల‌ను తాగుతుంటారు. కొంద‌రు వెన్న తీసిన పాల‌ను తాగుతారు. కొంద‌రు స్వ‌చ్ఛ‌మైన పాల‌ను తాగుతారు. ఇక కొంద‌రు గేదె పాలు తాగితే కొంద‌రు ఆవు పాల‌ను తాగుతారు. అయితే ఏ పాలు అయినా సరే మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మే. అయితే పాల‌ను ఉత్ప‌త్తి చేసే డెయిరీ కంపెనీలు పాల‌ను పాశ్చ‌రైజ్ చేస్తాయి. అలా ఎందుకు చేస్తారు ? దాని వ‌ల్ల అలాంటి పాల‌ను తాగితే మ‌న ఆరోగ్యంపై ఏమైనా ప్ర‌భావం … Read more

రోజూ త‌ల‌స్నానం చేయ‌వ‌చ్చా ? అలా చేస్తే జుట్టుకు ఏమైనా అవుతుందా ?

స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రోజూ రెండు సార్లు స్నానం చేస్తే మంచిద‌ని వైద్యులు చెబుతుంటారు. దీంతో శ‌రీరంపై ఉండే దుమ్ము, ధూలి పోవ‌డ‌మే కాదు, మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. అయితే రోజూ స్నానం వ‌ర‌కు ఓకే. కానీ రోజూ త‌ల‌స్నానం చేయ‌వ‌చ్చా ? చేస్తే జుట్టుకు ఏమైనా అవుతుందా ? అని కొంద‌రు సందేహిస్తుంటారు. మ‌రి అందుకు స‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! త‌ల‌స్నానం … Read more

నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను రోజుకు ఎన్ని తినాలో తెలుసా ?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో బాదంప‌ప్పు ఒక‌టి. వీటిని రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బాదంప‌ప్పులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువ‌ల్ల రోజూ బాదంప‌ప్పును తినాలి. ఇక బాదంప‌ప్పును రోజూ నాన‌బెట్టి తింటే మంచిది. దీంతో పోష‌కాలు స‌రిగ్గా అందుతాయి. అలాగే స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. అయితే నాన‌బెట్టిన బాదంప‌ప్పును రోజుకు ఎన్ని తింటే మంచిద‌ని కొంద‌రు సందేహిస్తుంటారు. మ‌రి అందుకు … Read more

కాఫీ వర్సెస్ డార్క్ చాకొలెట్‌.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా ?

కాఫీ.. డార్క్ చాకొలెట్‌.. ఈ రెండింటినీ జంక్ ఫుడ్ అని చాలా మంది భావిస్తారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. వీటిని రోజూ త‌గిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలనే అందిస్తాయి. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటితో మ‌న‌క లాభాలు క‌లుగుతాయి. అయితే కాఫీ, డార్క్ చాకొలెట్‌.. రెండింటిలో ఆరోగ్యానికి దేంతో ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. కాఫీని తాగ‌డం వ‌ల్ల … Read more

భోజనం చేసిన త‌రువాత అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

అర‌టి పండ్లు.. మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత త‌క్కువ ధ‌ర క‌లిగిన పండ్ల‌లో ఒక‌టి. వీటిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. అయితే అర‌టి పండ్ల‌ను తినే విష‌యంలో చాలా మందికి ప‌లు సందేహాలు క‌లుగుతుంటాయి. వాటిల్లో అంద‌రికీ క‌లిగే సందేహం ఒక్క‌టే. అదేమిటంటే.. అర‌టి పండును భోజ‌నం చేసిన త‌రువాత తిన‌వ‌చ్చా ? తింటే ఏమైనా న‌ష్టాలు క‌లుగుతాయా ? అని సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందంటే.. … Read more

ప‌ర‌గ‌డుపున తినాల్సిన అత్యుత్త‌మ‌మైన ఆహారాలు ఇవే..!

రాత్రి పూట మ‌నం భోజ‌నం చేశాక మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌ర‌కు చాలా స‌మ‌యం వ్య‌వ‌ధి వ‌స్తుంది. దీంతో శ‌రీరం ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో మ‌నం శ‌క్తివంత‌మైన, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తింటే మంచిది. దీంతో శ‌రీరానికి శ‌క్తి, పోష‌ణ ల‌భిస్తాయి. అయితే ఉద‌యం ప‌ర‌గ‌డుపున తినాల్సిన ఆహారాల్లో కొన్ని అత్యుత్త‌మమైన ఆహారాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * ఉద‌యం చాలా మంది బియ్యంతో పొంగ‌ల్ చేసుకుని తింటారు. అయితే బియ్యంకు … Read more

యాల‌కులు.. ఔష‌ధ గుణాల గ‌ని.. వీటిని వాడ‌డం మ‌రిచిపోకండి..!

యాల‌కులు.. చాలా మంది ఇండ్లలో ఇవి వంట ఇంటి పోపుల డ‌బ్బాలో ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అలాగే బిర్యానీలు, ఇత‌ర మాంసాహార వంట‌కాలు, ప్ర‌త్యేక‌మైన శాకాహార వంట‌కాలు చేసిన‌ప్పుడు కూడా వీటిని వేస్తుంటారు. వీటితో వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌న, రుచి వ‌స్తాయి. అయితే యాల‌కుల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!   * ఒక యాల‌క్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒక‌సారి … Read more

ఉద‌యం లేదా సాయంత్రం.. డ్రై ఫ్రూట్స్ ను ఎప్పుడు తింటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

కిస్మిస్‌లు, అంజీర్‌, ఆలుబుక‌ర‌.. వంటివి డ్రై ఫ్రూట్స్ జాబితాకు చెందుతాయి. వివిధ ర‌కాల ద్రాక్ష‌ల‌ను ఎండ బెట్టి కిస్మిస్‌ల‌ను త‌యారు చేస్తారు. ఇక ప‌లు రకాల పండ్ల‌ను ఎండ‌బెడితే అవి డ్రై ఫ్రూట్స్‌గా మారుతాయి. డ్రై ఫ్రూట్స్‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అయితే వీటిని రోజులో ఏ స‌మ‌యంలో తింటే మ‌న‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అధికంగా ఉంటాయి. విట‌మిన్లు ఎ, బి, సిల‌తోపాటు … Read more

జ్వ‌రం వ‌చ్చి త‌గ్గాక నోట్లో ఉండే చేదును పోగొట్టుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి..!

మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ.. లేదా సాధార‌ణ జ్వ‌రం.. ఇలా ఏ జ్వ‌రం వ‌చ్చినా స‌రే త‌గ్గేందుకు వ్యాధిని బ‌ట్టి కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంది. జ్వ‌రం త‌గ్గాక నోరు అంతా చేదుగా ఉంటుంది. అందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మింగే మందుల వ‌ల్ల నోరు అంతా అలా చేదుగా ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ చేదును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. * జ్వ‌రం త‌గ్గాక … Read more