మహిళల్లో తరచూ వచ్చే విటమిన్ల లోపాల సమస్యలు..!
మన శరీరానికి పోషణను అందించడంలో విటమిన్లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ చాలా మంది నిత్యం పౌష్టికాహారం తీసుకోరు. ముఖ్యంగా మహిళలు పోషకాహార లోపం బారిన పడుతుంటారు. అయితే మహిళల్లో సాధారణంగా కనిపించే విటమిన్ల లోపాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మహిళలకు విటమిన్ ఎ చాలా అవసరం. లేదంటే వారిలో కళ్లు పొడిబారడం, దురదలు రావడం సంభవిస్తాయి. లోపం తీవ్రతరం అయితే అంధత్వం వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక విటమిన్ ఎ ఉండే … Read more









