మీరు వాడుతున్న తేనె అస‌లైందేనా..? క‌ల్తీ జ‌రిగిందా..? ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

తేనె వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని నిత్యం వాడ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ స‌మస్య‌లు ఉండ‌వు. ఇంకా అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే మార్కెట్‌లో మ‌న‌కు ల‌భించే తేనెల్లో అనేకమైన తేనెలు క‌ల్తీవే ఉంటున్నాయి. ఈ క్ర‌మంలో స్వ‌చ్ఛ‌మైన తేనె ల‌భించ‌డం క‌ష్టంగా మారింది. అయితే ఎవ‌రైనా స‌రే.. తాము కొన్న తేనె స్వ‌చ్ఛ‌మైందో, న‌కిలీలో ఇలా సుల‌భంగా క‌నిపెట్టేయ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే… * వేలిపై … Read more

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేస్తున్నారా ? అయితే జాగ్ర‌త్త‌.. ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

మ‌న‌లో అధిక శాతం మంది నిత్యం ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయ‌రు. నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌నం చేస్తారు. అయితే నిజానికి ఇలా చేయ‌రాదు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం క‌చ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌ను చేయాల్సి ఉంటుంది. ఇక కొంద‌రు బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డం మానేస్తారు. అలా కూడా చేయ‌రాదు. ఈ క్ర‌మంలోనే బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు త‌గ్గుతుంది. చురుగ్గా ఉండ‌లేరు. రాత్రంతా … Read more

చ‌ర్మ స‌మ‌స్య‌లకు అద్భుతంగా ప‌నిచేసే నెయ్యి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని నిత్యం అనేక వంట‌కాల్లో వాడుతుంటారు. కొంద‌రు నెయ్యిని నేరుగా భోజ‌నంలో తీసుకుంటారు. నెయ్యి వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే నెయ్యితో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను కూడా న‌యం చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రాత్రి పూట నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌పై నెయ్యిని సున్నితంగా రాయాలి. త‌రువాత మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే క‌డిగేయాలి. ఇలా … Read more

ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం ఎంతో మందికి ర‌క్తం అవ‌స‌రం ఉంటుంది. శ‌స్త్ర చికిత్స‌లు జ‌రిగే వారికి, ప్ర‌మాదాలు జ‌రిగి ర‌క్తం కోల్పోయేవారికి, థ‌ల‌సేమియా వంటి వ్యాధులు ఉన్న‌వారికి, ఇంకా ఇత‌రుల‌కు ర‌క్తం అవ‌స‌రం అవుతుంటుంది. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ వీలైనన్ని సార్లు ర‌క్త‌దానం చేస్తే మంచిది. అయితే ర‌క్త‌దానం చేసేందుకు చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ నిజానికి ర‌క్త‌దానం వ‌ల్ల మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. అవేమిటంటే.. 1. ర‌క్త‌దానం త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు … Read more

దోమ‌లు మీ ద‌గ్గ‌ర‌కు రాకుండా ఉండాలంటే.. ఈ 6 స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

సాధార‌ణంగా ఏడాదిలో సీజ‌న‌ల్‌గా వ‌చ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి. కానీ దోమ‌లు మాత్రం మ‌న‌కు ఏడాది పొడ‌వునా ఇబ్బందుల‌ను క‌లిగిస్తూనే ఉంటాయి. దోమ‌లు విప‌రీతంగా పెరిగిపోయి మ‌న‌ల్ని కుడుతూ మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడతాయి. దోమ‌ల‌ను నివారించేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులను పాటిస్తుంటారు. అయితే కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల దోమ‌ల్ని మ‌న ద‌రికి చేర‌కుండా చూసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లెమ‌న్ యూక‌లిప్ట‌స్ ఆయిల్ మార్కెట్‌లో … Read more

శుక్ర క‌ణాల సంఖ్య‌ను పెంచేందుకు సూచ‌న‌లు.. ఆయుర్వేద విధానాలు..!

ఇన్‌ఫెక్ష‌న్లు ఉండ‌డం.. బిగుతైన దుస్తుల‌ను ధ‌రించ‌డం.. మ‌రీ వేడిగా ఉండే నీటితో స్నానం చేయ‌డం.. ఎక్కువ సేపు కూర్చుని ఉండ‌డం.. అధిక బ‌రువు.. మరీ ఎక్కువ‌గా హ‌స్త ప్ర‌యోగం చేయ‌డం లేదా శృంగారంలో పాల్గొన‌డం.. పొగ తాగ‌డం.. మ‌ద్యం సేవించ‌డం.. మాన‌సిక ఒత్తిడి.. జింక్ లోపం ఉండ‌డం.. ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్‌ఫెక్ష‌న్లు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల సాధార‌ణంగానే చాలా మందిలో వీర్యం త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో శుక్ర క‌ణాల సంఖ్య కూడా త‌గ్గుతుంది. అయితే ఇలా … Read more

డిప్రెష‌న్ బారిన ప‌డ్డ‌వారిలో క‌నిపించే 9 ల‌క్ష‌ణాలు ఇవే..!

డిప్రెష‌న్ అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. కానీ కొంద‌రు ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ దృక్ప‌థంతో ఉంటారు. అలాంటి వారిని డిప్రెష‌న్ ఏమీ చేయ‌దు. కొంత సేపు విచారంగా ఉంటారు. త‌రువాత వారే ఆటోమేటిగ్గా మంచి మూడ్‌లోకి వ‌స్తారు. డిప్రెష‌న్ అంతా ఎగిరిపోతుంది. కానీ కొంద‌రు మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌లేరు. అయితే డిప్రెష‌న్ వ‌చ్చిన వారిలో స‌హ‌జంగానే మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. వాటిని ప‌సిగట్ట‌డం ద్వారా ఎదుటి వారు డిప్రెష‌న్‌కు గుర‌వుతున్నార‌ని … Read more

ధ్యానం చేయ‌డం ఎలా ? ప్రారంభించే వారికి సూచ‌న‌లు..!

మ‌నిషి ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామాలు ఎంత దోహ‌దం చేస్తాయో.. ధ్యానం కూడా అంతే దోహ‌ద‌ప‌డుతుంది. ధ్యానం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఏకాగ్ర‌త పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. దీంతోపాటు ప్ర‌శాంత‌మైన జీవితం గ‌డ‌ప‌వ‌చ్చు. అయితే ధ్యానం చేయాల‌నుకునే వారు ముందుగా ఎలా ప్రారంభించాలి ? అనే విష‌యం తెలియ‌క స‌త‌మ‌తం అవుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే ధ్యానం చేయ‌డం సుల‌భంగా అల‌వాటు అవుతుంది. మ‌రి … Read more

కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కనిపించే 10 లక్షణాలు ఇవే..!

మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపించేందుకు కిడ్నీలు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాయి. అందుకుగాను మనం నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. అలాగే కిడ్నీలను సురక్షితంగా ఉంచే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరిలో పలు కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే వారిలో కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తే దాన్ని కిడ్నీ సమస్యగా అనుమానించాలి. అయితే డయాబెటిస్‌ ఉన్నవారిలో సహజంగానే … Read more

ఈ 6 మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా గాలి కాలుష్యం అనేది పెరిగిపోయింది. ఒక‌ప్పుడు కేవ‌లం న‌గరాల్లో మాత్ర‌మే కాలుష్య‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం ఉండేది. కానీ ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణాల్లోనూ కాలుష్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతోంది. దీంతో ప్ర‌జ‌లు అనేక అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డుతున్నారు. పీల్చేందుకు స్వ‌చ్ఛ‌మైన గాలి కూడా ల‌భించ‌ని ప‌రిస్థితి నెలకొంటోంది. అయితే బయ‌ట ఎలాగూ కాలుష్యంతో నిండిన గాలిని పీలుస్తున్నాం. కానీ ఇంట్లో స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన మొక్క‌ల‌ను … Read more