Heart Health : చలి కాలం వచ్చేసింది.. గుండె ఆరోగ్యం జాగ్రత్త..!

Heart Health : రాబోయే కొద్ది రోజుల్లో చలి మొదలవుతుంది. ఉష్ణోగ్రత తగ్గడంతో ప్రజలకు గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. మారుతున్న కాలంలో గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఏదైనా సమస్య ఉంటే అప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి. సకాలంలో చికిత్స చేస్తే గుండె జబ్బులను సులభంగా నియంత్రించవచ్చు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, దానివల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయని, శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదని.. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ … Read more

Stress : ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను సుల‌భంగా తగ్గించుకోండి.. వీటిని తీసుకోండి..!

Stress : ఒత్తిడి అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. రోజువారీ కార్య‌క‌లాపాల్లో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది మ‌న మాన‌సిక ఆరోగ్యంపైనే కాకుండా.. శారీర‌క ఆరోగ్యంపై కూడా ప్ర‌భావం చూపిస్తోంది. అందువ‌ల్ల ఒత్తిడిని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల ఒత్తిడిని త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. తులసి తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. సాధారణంగా జలుబు, దగ్గు వంటి … Read more

రోజూ ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే.. అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..!

ఆయిల్ పుల్లింగ్.. దీన్నే గుండుషా లేదా కావాలా అని కూడా పిలుస్తారు. ఇది ఒక పురాతన ఆయుర్వేద దంత చికిత్స. 500 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించిన ఈ టెక్నిక్ తో నోట్లోని బ్యాక్టీరియాను అంతం చేయవచ్చు. అలాగే నోరు శుభ్రంగా మారుతుంది. దీంతో ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని నోరంతా తిప్పుతూ పుక్కిలిస్తున్నట్లు చేయాలి. దీన్నే ఆయిల్‌ పుల్లింగ్‌ అంటారు. ఇలా చేయడం వల్ల నోటిలో మూలలలో … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా ? ఉద‌యం ఈ 10 సూచ‌న‌లు పాటించండి..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని వాపోతుంటారు. అయితే కింద తెలిపిన 10 సూచ‌న‌ల‌ను పాటిస్తే దాంతో బ‌రువును తేలిగ్గా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది టీ, కాఫీల‌ను తాగుతుంటారు. అయితే వాటికి బ‌దులుగా గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి. సాధార‌ణ నీరు అయినా స‌రే తాగ‌వ‌చ్చు. 1 లీట‌ర్ నీటిని తాగితే … Read more

కేవలం 7 రోజుల్లోనే బరువు వేగంగా తగ్గాలంటే ఈ 9 టిప్స్‌ను పాటించండి..!

అధిక బరువు తగ్గడం అనేది చాలా మందికి ఇబ్బందిగా మారింది. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొంటుండడం, శారీరక శ్రమ ఏమాత్రం చేయకపోవడం, కూర్చుని గంటల తరబడి పనిచేయడం.. వంటి అనేక కారణాల వల్ల అధికంగా బరువు పెరుగుతున్నారు. అయితే కింద తెలిపిన టిప్స్‌ను పాటిస్తే అధిక బరువును కేవలం 7 రోజుల్లోనే వేగంగా తగ్గించుకోవచ్చు. లేదా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. మరి అందుకు పాటించాల్సిన ఆ టిప్స్‌ … Read more

Rice : అన్నం తింటే బ‌రువు పెరుగుతామ‌ని భ‌య‌ప‌డే వారు ఈ విధంగా అన్నం తిన‌వ‌చ్చు..!

Rice : అన్నం తింటే బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది అనుకుంటారు. అందువ‌ల్ల అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను మాత్ర‌మే తింటుంటారు. అయితే నిజానికి అన్నాన్ని తింటూ కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డం కోసం అన్నాన్ని మానేయాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలోనే బ‌రువు పెర‌గ‌కుండా ఉండ‌డంతోపాటు బ‌రువు త‌గ్గాలంటే.. అన్నాన్ని ఏవిధంగా వండుకుని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నాన్ని వండేట‌ప్పుడు అందులో కూర‌గాయ‌లు వేయాలి. క్యారెట్‌, బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు వంటివి వేయాలి. దీంతో ఆ కూర‌గాయ‌ల్లో … Read more

Couples : భార్యా భర్తల దాంపత్యం అన్యోన్యంగా ఉండాలంటే.. భర్తలు పాటించాల్సిన సూచనలు..

Couples : భార్యా భర్తలు అన్నాక గొడవలు వస్తుండడం సహజం. చిన్నపాటి విషయాలకే గొడవలు పడుతుంటారు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకోవాలే గానీ ఎలాంటి గొడవలు రావు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండవచ్చు. అయితే ఈవిషయంలో భార్య కన్నా భర్త పాటించాల్సిన సూచనలు ఎక్కువగా ఉంటాయి. అవేమిటంటే.. ఇతరుల ఎదుట భార్యను గౌరవిస్తూ మాట్లాడాలి. ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు సావధానంగా వినండి. ఆమె చూసే టీవీ చానల్‌ మార్చకండి. ఫోన్లు, ట్యాబ్‌లు కంప్యూటర్‌లు ఉన్నాయి కనుక … Read more

బెల్లం తినే స‌రైన ప‌ద్ధ‌తి ఏదో తెలుసా ? చాలా మందికి తెలియ‌దు.. ఈ విధంగా బెల్లాన్ని తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే బెల్లాన్ని ఉప‌యోగిస్తున్నారు. బెల్లంతో చాలా మంది తీపి వంట‌కాలు కూడా చేసుకుంటారు. అయితే చ‌క్కెర‌కు బ‌దులుగా బెల్లంను వాడితే ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 1. బెల్లంలో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నిషియం, ఐర‌న్‌, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, కాప‌ర్‌, థ‌యామిన్‌, రైబో ఫ్లేవిన్‌, నియాసిన్ అన‌బ‌డే పోష‌కాలు ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా చూస్తాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, … Read more

నోట్లో ఆహారాన్ని ఎన్ని సార్లు నమిలి తింటే మంచిదో తెలుసా ? ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలి ? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!

భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని, టీవీ చూస్తూ, పుస్తకాలు చదువుతూ భోజనం చేయరాదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మనం వాటిలో చూస్తూ ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము ? అనే విషయాన్ని గమనించం. దీంతో ఎక్కువ ఆహారాన్ని తింటాము. దీని వల్ల బరువు పెరుగుతారు. ఇక భోజనం చేసేటప్పుడు మాట్లాడితే గ్యాస్‌ ఏర్పడుతుంది కనుక భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చెబుతుంటారు. అయితే మన శరీరంలో జీర్ణక్రియ అనేది నోట్లోనే ప్రారంభమవుతుంది. తరువాత ఆహారం జీర్ణాశయంలోకి చేరి అక్కడ జీర్ణమవుతుంది. … Read more

బ్లాక్‌ రైస్‌ను తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా ?

భారతీయుల ఆహారంలో బియ్యం ముఖ్య పాత్రను పోషిస్తాయి. చాలా మంది అన్నంను రోజూ తింటుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అన్నం ప్రధాన ఆహారం. ఈ క్రమంలోనే భిన్న రకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ స్థోమతకు తగినట్లుగా బియ్యాన్ని కొనుగోలు చేసి తింటుంటారు. అయితే బియ్యంలో వివిధ రకాల రంగుల బియ్యం ఉన్నాయి. వాటిల్లో బ్లాక్‌ రైస్‌ ఒకటి. నల్ల రంగు బియ్యంలో అనేక పోషకాలు ఉంటాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ … Read more