Copper Ring : రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

Copper Ring : ఆభరణాలు అనగానే సహజంగానే చాలా మందికి బంగారం గుర్తుకు వస్తుంది. బంగారంతో తయారు చేయబడిన ఉంగరాలు, చెయిన్లు, హారాలను ధరిస్తుంటారు. అయితే మిగిలిన ఆభరణాలు ఏమో గానీ.. వేళ్లకు మాత్రం బంగారం కన్నా రాగి ఉంగరాలు ధరించడం మేలని ఆయుర్వేదం చెబుతోంది. మరి రాగి ఉంగరాలను ధరించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. రాగి ఉంగరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల సూర్యుని … Read more

Diabetes : ఈ 4 చిట్కాల‌ను పాటిస్తే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను సుల‌భంగా కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌యాబెటిస్ స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. ముఖ్యంగా చిన్న వ‌య‌స్సులోనే చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌విధానం వ‌ల్ల‌నే చాలా మందిని టైప్ 2 డ‌యాబెటిస్‌ను కొని తెచ్చుకుంటున్నారు. అయితే డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న వారు డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవ‌డంతోపాటు కింద తెలిపిన 4 చిట్కాల‌ను పాటించాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ ను సుల‌భంగా కంట్రోల్ … Read more

Mustard Oil : వంట చేసేందుకు ఆవ‌నూనె చాలా ఉత్త‌మ‌మైంది.. ఎందుకో తెలుసా..?

Mustard Oil : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు అనేక ర‌కాల నూనెలు వంట చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ నూనెను వంట చేసేందుకు ఉప‌యోగించాలో తెలియ‌డం లేదు. కానీ వంట చేసేందుకు ఆవ నూనె ఉత్త‌మ‌మైంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆవ నూనెను వంట‌కు ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని, అనేక లాభాలు క‌లుగుతాయని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆవ నూనెను వంటకు ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

Fish : చ‌లికాలంలో చేప‌ల‌ను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకంటే..?

Fish : చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం ప‌డుతుంది. దీంతో బాక్టీరియా ఆధారిత వ్యాధులు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. వాతావ‌ర‌ణంలో తేమ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక బాక్టీరియా, ఇత‌ర సూక్ష్మ జీవులు సుల‌భంగా వృద్ధి చెందుతాయి. దీంతో మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లను క‌ల‌గ‌జేస్తాయి. అందువ‌ల్ల ఈ సీజ‌న్‌లో ఆరోగ్య‌క‌ర‌మైన‌, పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో బాక్టీరియా, ఇత‌ర సూక్ష్మ జీవుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇక ఈ సీజ‌న్‌లో మ‌న‌ల్ని … Read more

Himalayan Garlic : శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను మొత్తం త‌గ్గించే హిమాల‌య‌న్ వెల్లుల్లి..!

Himalayan Garlic : భార‌తీయుల వంట ఇళ్ల‌లో అనేక ర‌కాల మ‌సాలా దినుసులు, ప‌దార్థాలు ఉంటాయి. వాటిల్లో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని అనేక ర‌కాల వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. అయితే వెల్లుల్లి గురించి స‌హ‌జంగానే అంద‌రికీ తెలుసు. కానీ హిమాల‌య‌న్ వెల్లుల్లి అని ఒక వెరైటీ ఉంది. దాని గురించి చాలా మందికి తెలియ‌దు. ఇది కొలెస్ట్రాల్‌, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్నే కాశ్మీరీ వెల్లుల్లి అని, జ‌మ్మూ వెల్లుల్లి అని … Read more

Heart Problems Test : మీకు గుండె పోటు వ‌స్తుందో, రాదో.. 30 సెక‌న్ల‌లో ఇలా తెలుసుకోవ‌చ్చు..!

Heart Problems Test : ప్ర‌స్తుత త‌రుణంలో గుండె పోటు అనేది స‌హ‌జంగా మారింది. ఒక‌ప్పుడు వ‌య‌స్సు మీద ప‌డిన వారికి మాత్ర‌మే గుండెపోటు వ‌చ్చేది. కానీ 30-40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌వారికి కూడా గుండె పోటు వ‌స్తోంది. ఇది ఆందోళ‌న‌కు గురిచేసే విష‌య‌మని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎవ‌రైనా స‌రే కింద చెప్పిన విధంగా ఈ టెస్టుల‌ను ఎవ‌రికి వారు చేసుకుని వారు త‌మ‌కు గుండె పోటు వ‌స్తుందో, రాదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. అందుకు ఏం … Read more

Immunity : మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా.. వీటిని రోజూ తీసుకుని రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోండి..!

Immunity : ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మ‌హ‌మ్మారి ఎంతో విధ్వంసాన్ని సృష్టించింది. ఎన్నో కోట్ల మందిని పొట్ట‌న పెట్టుకుంది. ఎంతో మంది జీవితాలు నాశ‌నం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాల్లో కొత్త కొత్త వేరియెంట్లు పుట్టుకు వ‌స్తున్నాయి. క‌రోనా మ‌ళ్లీ కొత్త రూపంలో దాడి చేస్తోంది. దీంతో మ‌న దేశంలో కూడా కోవిడ్ మూడో వేవ్ వ‌స్తుంది, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ టీకాల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. … Read more

Health Tips : ఉద‌యం ప‌ర‌గ‌డుపున‌ దీన్ని పొట్ట‌లో వేసేయండి.. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..!

Health Tips : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల బాక్టీరియాలు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఒక‌టి మంచి బాక్టీరియా అయితే.. రెండోది చెడు బాక్టీరియా. చెడు బాక్టీరియా మ‌న‌కు కీడు చేస్తుంది. మంచి బాక్టీరియా మ‌న‌కు మేలు చేస్తుంది. మంచి బాక్టీరియా వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరంలో విట‌మిన్ డి, బి12ల‌ను ఆహారం నుంచి స‌రిగ్గా శోషించుకోవ‌డానికి మంచి బాక్టీరియా అవ‌స‌రం అవుతుంది. విట‌మిన్ కెను త‌యారు చేయ‌డానికి, ఒత్తిడిని … Read more

Weight Loss Tips : వాముతో అధిక బరువును ఏ విధంగా తగ్గించుకోవచ్చో తెలుసా ?

Weight Loss Tips : దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ వాము ఉంటుంది. ఇది వంట ఇంటి సామగ్రిలో ఒకటి. వీటిని రోజూ అనేక రకాల వంటలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా వాము వేసి పరాటాలను తయారు చేస్తారు. కూరల్లోనూ వామును వేస్తుంటారు. దీంతో చక్కని రుచి వస్తాయి. అయితే ఇది బరువును తగ్గించేందుకు కూడా సహాయ పడుతుంది. అలాగే పలు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా వాము అందిస్తుంది. వామును మనం నేరుగా తినవచ్చు. ఇది … Read more

Stress : అధిక ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే ఒత్తిడి మటుమాయం!

Stress : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఎక్కువ గంటలు పని చేయటం వల్ల వారిపై అధిక ఒత్తిడి పడుతోంది. అధిక ఒత్తిడి కారణంగా చాలామంది డిప్రెషన్ లోకి వెళుతూ చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ విధమైన అధిక ఒత్తిడిని అధిగమిస్తే ఎంతో హాయిగా జీవితం గడపవచ్చుని మానసిక వైద్యులు తెలియజేస్తున్నారు. కేవలం ప్రతి రోజూ సాయంత్రం 15 నిమిషాల పాటు … Read more