Custard Apple : సీతాఫ‌లం నిజంగా అమృత ఫ‌ల‌మే.. ఈ సీజ‌న్‌లో మిస్ చేయ‌కుండా తినండి..!

Custard Apple : చ‌లికాలం సీజ‌న్ ఆరంభం అవుతుందంటే చాలు.. మ‌న‌కు ఎక్క‌డ చూసినా సీతాఫ‌లాలు పుష్క‌లంగా ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ల‌భిస్తాయి. అందువ‌ల్ల వీటిని ఎక్కువ‌గా తిన‌వ‌చ్చు. ఈ సీజ‌న్‌లో ఈ పండ్ల‌ను క‌చ్చితంగా తినాల్సిందే. వీటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సీతాఫ‌లాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి ఒత్తిడిని త‌గ్గిస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి. దీంతో క్యాన్స‌ర్‌, గుండె … Read more

Diabetes : డ‌యాబెటిస్ ఉన్న వారు ఈ మూడు ఆహారాల‌ను రోజూ తీసుకుంటే.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Diabetes : ప్ర‌పంచ‌వ్యాప్తంగా డ‌యాబెటిస్ బారిన ప‌డి అనేక మంది రోజూ ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. దీంతో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా కింద తెలిపిన మూడు ఆహారాల‌ను రోజూ క‌చ్చితంగా తీసుకోవాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ ను గ‌ణ‌నీయంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. డ‌యాబెటిస్ ఉన్న‌వారు కాక‌ర‌కాయ‌ను రోజూ తినాలి. రోజూ దీన్ని తిన‌లేమ‌ని అనుకుంటే ఉద‌యాన్నే … Read more

Ear Pain : చెవి నొప్పి నుండి ఉపశమనం కలిగించే ఇంటి చిట్కాలు..!

Ear Pain : చెవి నొప్పి ముఖ్యంగా పిల్లలలో వ‌స్తుంటుంది. ఇది పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా సంభవించవచ్చు. ఈ నొప్పి ఒక చెవి లేదా రెండు చెవులలో ఉంటుంది. చాలా సందర్భాలలో ఇది ఒక చెవిలోనే వ‌స్తుంది. చెవి ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల నొప్ప వ‌స్తుంది. నొప్పితో పాటు జ్వరం, వికారం, వాంతులు వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే చెవి నొప్పి నుంచి బ‌య‌ట … Read more

Arthritis : ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌చ్చిన వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Arthritis : ఆర్థ‌రైటిస్ అనేది స‌హ‌జంగా వృద్ధుల్లో వ‌స్తుంటుంది. కీళ్లు, ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌డం వ‌ల్ల లేదా కాల్షియం లోపం వ‌ల్ల‌, వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల‌.. ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే ఈ స‌మ‌స్య వ‌చ్చిన వారిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే.. 1. ఆర్థరైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారిలో శ‌రీరంలోని ప‌లు భాగాల్లో నొప్పులు వ‌స్తుంటాయి. కొద్దిగా క‌దిలినా.. ఎక్క‌డైనా ఒక చోట నొప్పి వ‌స్తుంటుంది. ఇక కీళ్ల భాగాల్లోనూ … Read more

Snake Gourd : పొట్ల‌కాయ‌ల‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కండి.. వీటిని తిన్నా, జ్యూస్ తాగినా.. లాభాలు అనేకం..!

Snake Gourd : మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో పొట్ల కాయ‌లు ఒక‌టి. కొంద‌రు వీటిని ర‌క ర‌కాలుగా కూర‌లు చేసుకుని తింటారు. అయితే పొట్ల‌కాయ‌ల‌ను సాధార‌ణంగా చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటితో అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పొట్ల‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొట్ల‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌ణాలు సుర‌క్షితంగా ఉంటాయి. క్యాన్స‌ర్ వంటి … Read more

Health Tips : గోల్డెన్ అవ‌ర్ అంటే ఏమిటి ? ఆ స‌మ‌యంలో ఏం చేయాలి ?

Health Tips : హార్ట్ ఎటాక్ లు అనేవి చెప్పి రావు. చెప్ప‌కుండానే వ‌స్తాయి. అవి ఎప్పుడైనా రావ‌చ్చు. కానీ రాకుండా ఉండ‌డం కోసం రోజూ అన్ని జాగ్ర‌త్త‌లనూ తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం.. వేళ‌కు నిద్ర‌పోవ‌డం చేయాలి. దీంతో హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాల‌ను చాలా వ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చు. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చిన మొద‌టి ఒక గంట స‌మ‌యాన్ని గోల్డెన్ అవ‌ర్ అంటారు. ఈ స‌మ‌యంలో రోగికి ఎలాంటి చికిత్స‌ను అందించాలి … Read more

Health Tips : జీర్ణాశ‌యం, పేగులు అన్నీ చీపురుతో ఊడ్చిన‌ట్లు శుభ్రం కావాలంటే.. ఇలా చేయాలి..!

Health Tips : మ‌న శ‌రీరంలో జీర్ణ వ్య‌వ‌స్థ‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. మ‌నం తినే ఆహారాన్ని జీర్ణం చేసి శ‌రీరానికి శ‌క్తిని, పోష‌కాల‌ను అందిస్తుంది. అందువ‌ల్ల మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అయితే ప్ర‌స్తుతం చాలా మంది అవ‌లంబిస్తున్న అస్త‌వ్య‌స్తమైన జీవ‌న విధానాలు, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యం దెబ్బ తింటోంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో జీర్ణాశ‌యం, చిన్న‌పేగులు, పెద్ద‌పేగు వంటివి ఉంటాయి. ఇవ‌న్నీ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అనేక అనారోగ్య … Read more

Over Weight : మీరు అధికంగా బ‌రువు పెరుగుతున్నార‌ని మీ శ‌రీరం ఇచ్చే సంకేతాలు ఇవే..!

Over Weight : అధిక బ‌రువు లేదా ఊబ‌కాయం లేదా స్థూల‌కాయం.. ఎలా పిలిచినా ఈ స‌మ‌స్య ఒక‌టే. దీంతో చాలా మంది అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. గ‌ణాంకాలు చెబుతున్న ప్ర‌కారం ప్ర‌తి 5 మందిలో 2 మంది దీని బారిన ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగానే చాలా మంది అధిక బ‌రువు బారిన ప‌డుతున్నారు. అయితే బ‌రువు అధికంగా పెరుగుతున్నార‌ని మీ శ‌రీరం మీకు ముందుగానే ప‌లు సూచ‌న‌లు, సంకేతాల‌ను ఇస్తుంది. అవేమిటంటే.. 1. … Read more

Health Tips : రోజుకు 3 సార్లు లేదా 6 సార్లు.. ఎన్ని సార్లు భోజ‌నం చేస్తే మంచిది ?

Health Tips : భోజ‌నం అనేది కొంద‌రు భిన్న ర‌కాలుగా చేస్తుంటారు. కొంద‌రు రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసి మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్ చేస్తారు. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ తింటారు. ఇక కొంద‌రు నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌న‌మే చేస్తారు. ఉద‌యం ఏమీ తిన‌రు. ఇలా ఒక్కొక్క‌రూ త‌మ‌కు అనుకూల‌మైన విధంగా భోజ‌నాల‌ను చేస్తుంటారు. అయితే సైంటిస్టుల అధ్య‌య‌నం ప్ర‌కారం.. రోజుకు 3 లేదా 6 సార్లు..? ఎన్నిసార్లు భోజ‌నం చేస్తే మంచిది ? అంటే.. రోజుకు … Read more

Oats : అధిక బ‌రువును త‌గ్గిస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచే ఓట్స్‌.. రోజూ ఇలా తినండి..!

Oats : అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు.. గుండె ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకునే వారికి.. ఓట్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఓట్స్‌లో ప్రోటీన్లు, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి బ‌రువును త‌గ్గిస్తాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బ‌య‌ట‌కు పంప‌డం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌కు ఓట్స్ అందిస్తాయి. అయితే ఓట్స్ అందించే ప్ర‌యోజ‌నాలు చాలానే ఉన్నాయి. కానీ వీటిని ఎలా వండుకుని తినాలో చాలా మందికి తెలియ‌దు. ఓట్స్‌ను ఉప్మాలా వండుకుని … Read more