Weight Loss Tips : వ్యాయామం లేకుండా శరీర బరువు తగ్గాలా.. అయితే ఈ పద్ధతులను పాటించాల్సిందే..!

Weight Loss Tips : ప్రస్తుత కాలంలో తింటున్న ఆహారపదార్థాలకు అనుగుణంగా చాలా మంది అధికంగా శరీర బరువు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో కఠిన వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా వ్యాయామాలు చేసినప్పటికీ శరీర బరువు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఎలాంటి వ్యాయామం లేకుండా శరీర బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సిందే. 1. సాధారణంగా మనం అన్నం తినేటప్పుడు కొన్నిసార్లు నమలకుండా తినేస్తాము. ఇలా తినటం వల్ల … Read more

Weight Loss Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఆవనూనె ఉపయోగించాల్సిందే..!

Weight Loss Tips : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల అధికంగా శరీర బరువు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం చాలామంది వివిధ రకాల ఆహార నియమాలను పాటిస్తున్నారు. ఇలా బరువు తగ్గాలనుకొనే వారికి ఆవ నూనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆవ నూనెను ఉపయోగించడం వల్ల కేవలం శరీర బరువు తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనం వంటలను ఇతర నూనెలు … Read more

Winter Foods : శీతాకాలం మొదలైంది.. ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో తెలుసా ?

Winter Foods : కాలం మారుతున్న కొద్దీ వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ క్రమంలోనే కాలానికి అనుగుణంగా మనం ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఏ విధమైన జబ్బుల బారిన పడే ప్రమాదం ఉండదు. మరి శీతాకాలంలో ఏ విధమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.. అనే విషయాలను గురించి తెలుసుకుందాం. 1. శీతాకాలంలో ఎక్కువగా సొరకాయ, బెండకాయ, బీరకాయ, గుమ్మడి కాయ, పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. 2. … Read more

Black Pepper Tea : మిరియాల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే.. ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వచ్చు..!

Black Pepper Tea : నల్ల మిరియాల‌ను వంటల‌ కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇవి ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. నల్ల మిరియాలను నూనెను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే మిరియాల‌తో టీ త‌యారు చేసుకుని తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతాయి. ఈ టీ వ‌ల్ల క‌లిగే ఇతర ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నల్ల మిరియాల‌లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి … Read more

Beauty Tips : ముఖంపై ముడ‌తలు, మొటిమ‌ల‌ను ఈ విధంగా త‌గ్గించుకోండి..!

Beauty Tips : అనారోగ్యకరమైన ఆహారం కారణంగా, చర్మానికి కాలుష్యం, సౌందర్య ఉత్పత్తులలోని రసాయనాల నుండి చ‌ర్మానికి రక్షణ లభించదు. దీని కారణంగా చిన్న వయసులోనే చర్మం, ముఖంపై ముడతలు, మచ్చలు ఏర్ప‌డుతుంటాయి. వదులుగా ఉండే చర్మం సమస్య కూడా వ‌స్తుంది. దీంతో ముఖంలోని మెరుపు పోతుంది. అయితే ఈ చర్మ సమస్యలన్నింటి నుంచి బయటపడేందుకు ఎలాంటి క్రీమ్ అవసరం లేదు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఏదైనా క్రీమ్‌కు బదులుగా ఆలివ్ ఆయిల్‌ను … Read more

Yoga : ప‌డుకున్న వెంట‌నే నిద్ర‌లోకి జారుకోవాలంటే.. రోజూఈ ఆస‌నాల‌ను వేయండి..!

Yoga : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. నిద్ర పోవడం కూడా అంతే అవసరం. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. అయితే నిద్రలేమి సమస్య ఉన్నవారికి సరిగ్గా నిద్ర పట్టదు. అలాంటి వారు కింద తెలిపిన యోగాసనాలను వేయడం వల్ల గాఢ నిద్రలోకి జారుకోవచ్చు. … Read more

Brain Stroke : ఈ అల‌వాట్లు మీకున్నాయా ? అయితే బ్రెయిన్ స్ట్రోక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ అనేది ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చేందుకు మ‌నం చేసే త‌ప్పులు, పాటించే అల‌వాట్లు కూడా కార‌ణం అవుతుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం లేదా వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెరిగి స్థూల‌కాయం స‌మ‌స్య వ‌స్తుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదాన్ని పెంచుతుంది. క‌నుక బ‌రువును త‌గ్గించుకోవాలి. బ‌రువు త‌గ్గాక దాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి. దీంతో స్ట్రోక్స్ … Read more

Weight Loss Tips : 5 రోజుల్లోనే పొట్ట‌, న‌డుం ద‌గ్గ‌ర ఉండే కొవ్వు, అధిక బ‌రువును.. ఇలా త‌గ్గించుకోండి..!

Weight Loss Tips : అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు.. ఈ రెండు స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. కొంద‌రు అధికంగా బరువు ఉండ‌రు.. కానీ పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే కింద చెప్పిన విధంగా హెర్బ‌ల్ డ్రింక్‌ను త‌యారు చేసి రోజూ తాగితే దాంతో 5 రోజుల్లోనే బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా క‌రిగిపోతుంది. మ‌రి ఆ డ్రింక్‌ను ఎలా త‌యారు … Read more

Hair Problems : మీ జుట్టు ఉన్న స్థితిని బ‌ట్టి మీకు ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి తెలుసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Hair Problems : జుట్టు రాల‌డం, తెల్ల‌గా మార‌డం.. చుండ్రు.. వంటివ‌న్నీ స‌హ‌జంగానే ఎవ‌రికైనా వ‌స్తుంటాయి. ఇందుకు గాను స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను లేదా సాధార‌ణ షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడితే ఆ స‌మ‌స్యలు త‌గ్గిపోతాయి. అయితే ఎన్ని రోజులు లేదా నెలలు అయినా జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గ‌డం లేదంటే.. అందుకు వేరే ఏమైనా కార‌ణాలు అయి ఉంటాయి. మీకు ఏమైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవి ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. ఈ క్ర‌మంలోనే … Read more

Eggs : రోజూ ఆహారంలో రెండు కోడిగుడ్ల‌ను తినాలి.. ఎందుకో తెలుసా..?

Eggs : కోడిగుడ్ల‌ను స‌హ‌జంగానే సూప‌ర్ ఫుడ్‌గా చెబుతారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు గుడ్ల‌లో ఉంటాయి. క‌నుక వాటితో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ ల‌భిస్తుంది. అందువ‌ల్ల రోజూ గుడ్ల‌ను తినాల‌ని వైద్యులు కూడా చెబుతుంటారు. గుడ్ల ద్వారా అనేక పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే రోజూ రెండు గుడ్ల‌ను ఆహారంలో తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కన్సల్టెంట్ డైటీషియన్ డాక్టర్ రంజనా సింగ్ చెబుతున్న‌ … Read more