Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు మిస్ అవ‌కుండా క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Diabetes : డ‌యాబెటిస్ స‌మ‌స్య ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. టైప్ 2 డ‌యాబెటిస్ బారిన చాలా మంది ప‌డి అవ‌స్థ‌ల‌కు గుర‌వుతున్నారు. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు ప‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తే దాంతో షుగ‌ర్‌ను అదుపులోనే ఉంచుకోవ‌చ్చు. క‌చ్చితంగా నియ‌మాల‌ను పాటిస్తే దాన్ని వెన‌క్కి మ‌ళ్లించ‌వ‌చ్చు కూడా. ఈ క్ర‌మంలోనే షుగ‌ర్ ఉన్న‌వారు పాటించాల్సిన నియ‌మాల గురించి వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్ర‌స్తుత … Read more

Cold Bath : మ‌న శ‌రీరానికి చ‌న్నీళ్ల స్నాన‌మే మంచిదా ? ఎందుకు ?

Cold Bath : మ‌నం శుభ్రంగా ఉండాలంటే రోజూ స్నానం చేయాల్సిందే. స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. హాయిగా ఉంటుంది. అయితే మ‌న శ‌రీరానికి చ‌న్నీళ్ల స్నాన‌మే మంచిదా ? అంటే.. అందుకు నిపుణులు అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. మ‌రి ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న వంటివి దూర‌మ‌వుతాయి. డిప్రెష‌న్ త‌గ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. దీంతో గుండె సంబంధ … Read more

Green Tea : అతిగా గ్రీన్ టీని తాగితే అంతే సంగ‌తులు..!

Green Tea : గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా శ‌రీరంలోని కొవ్వును క‌రిగించేందుకు గ్రీన్ టీ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. అయితే గ్రీన్ టీని అతిగా తాగితే అన‌ర్థాలే క‌లుగుతాయి. రోజుకు 3 క‌ప్పుల‌కు మించి గ్రీన్ టీని సేవిస్తే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అతిగా గ్రీన్ … Read more

Warm Water : ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో వేడినీరు తాగితే ఇదిగో ఇదే జ‌రుగుతుంది..!

Warm Water : ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది టీ లేదా కాఫీల‌ను తాగుతుంటారు. కానీ నిజానికి ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే టీ, కాఫీల‌కు బ‌దులుగా నీళ్ల‌ను తాగాలి. అది కూడా.. గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఉద‌యం ప‌ర‌గ‌డుపున 2 గ్లాసుల గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగుతుంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగ‌డం వ‌ల్ల కండ‌రాల … Read more

Heat : శ‌రీరంలో వేడి బాగా ఉందా..? ఇలా చేస్తే చాలు, దెబ్బ‌కు చ‌ల్ల‌బ‌డ‌వ‌చ్చు..!

Heat : సాధార‌ణంగా చాలా మందికి వేడి శ‌రీరం ఉంటుంది. వారి చ‌ర్మాన్ని ఎప్పుడు ట‌చ్ చేసినా వేడిగా అనిపిస్తుంటుంది. అయితే కొంద‌రికి వారు పాటించే జీవ‌నశైలి వ‌ల్ల శ‌రీరం ఇలా వేడిగా అవుతుంది. కానీ కొంద‌రు తినే ఆహారాల వ‌ల్ల లేదా నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరం వేడిగా అవుతుంటుంది. అయితే శ‌రీరంలో వేడి అనేది ఆహారం వ‌ల్లే ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. మ‌సాలాలు, కారం, ఉప్పు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన్నా, జంక్ … Read more

Health Tips : మైగ్రేన్ స‌మ‌స్య ఉందా ? అయితే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తిన‌రాదు..!

Health Tips : తీవ్ర‌మైన త‌ల‌నొప్పి ఎక్కువ రోజుల పాటు ఉంటే దాన్ని మైగ్రేన్ అంటారు. ఇది త‌ల‌కు కేవ‌లం ఒక వైపు మాత్ర‌మే పొడిచిన‌ట్లుగా వ‌స్తుంటుంది. మైగ్రేన్ వ‌స్తే ఆ బాధ భరించ‌లేరు. 2-3 రోజుల వ‌ర‌కు తీవ్ర‌మైన త‌ల‌నొప్పి ఉంటుంది. త‌రువాత త‌గ్గిపోతుంది. లేదా మ‌రింత ఎక్కువ‌వుతుంది. అయితే మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు ప‌లు ఆహారాల‌ను తీసుకోరాద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటంటే.. 1. మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు చాకొలెట్ల‌ను అస్స‌లు తిన‌రాదు. తింటే … Read more

అధిక బ‌రువు నుంచి గ్యాస్ స‌మ‌స్య‌ వ‌ర‌కు వీటితో చెక్ పెట్టండి..!

అధిక బ‌రువు, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం.. స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. వీటితో చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అధిక బరువు కార‌ణంగా డ‌యాబెటిస్, హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. అధిక బ‌రువు, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న విధానంతో చాలా మందికి అధిక బ‌రువు స‌మ‌స్య వ‌స్తోంది. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు, స‌రిగ్గా నిద్ర‌పోక‌పోవ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం.. వంటి … Read more

ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపునే తిన్నారంటే.. ఏ అనారోగ్య సమస్య దరిచేరదు..!

వెల్లుల్లిని నిత్యం మనం ఎన్నో రకాల వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని వాసన, రుచి వస్తాయి. అలాగే తేనె కూడా దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని రోజూ తీసుకుంటారు. కానీ వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని పరగడుపునే తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలను రెండు తీసుకుని పొట్టు తీసి దంచాలి. కొద్దిగా నూరి ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెకు కలిపి దాన్ని ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. … Read more

నిద్రలేమి సమస్య నుంచి బయట పడేందుకు ఈ సూచనలను పాటించండి..!

నిద్రలేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే కింద తెలిపిన సూచనలను పాటిస్తే దాంతో ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. నిద్ర కూడా బాగా పడుతుంది. 1. రోజూ ఒకే సమయానికి నిద్రించడం అలవాటు చేసుకోవాలి. దీంతో ఈ విధానం బాగా అలవాటు అవుతుంది. ఆ సమయం కాగానే నిద్ర వస్తుంది. దీంతో నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. 2. రాత్రి నిద్రకు ముందు … Read more

కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత ఆలస్యంగా తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా ?

మనకు అందుబాటులో ఉన్న అనేక పౌష్టికాహారాల్లో కోడిగుడ్లు ఒకటి. కోడిగుడ్లను ఒకప్పుడు ఏ ఆదివారమో తినేవారు. కానీ వాటిని ప్రస్తుతం రోజూ తింటున్నారు. ఇక వ్యాయామం చేసేవారు అయితే రోజూ గుడ్లను తినాల్సిందే. అలాగే చిన్నారులకు తల్లిదండ్రులు రోజూ గుడ్లను తినిపిస్తుంటారు. కోడిగుడ్లను కొందరు ఆమ్లెట్‌ వేసుకుని తింటే కొందరు ఫ్రై లేదా కూరలా చేసి తింటారు. కొందరు ఉడకబెట్టుకుని తింటారు. అయితే అన్నింటిలోకెల్లా ఉడకబెట్టి తినడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతుంటారు. ఉడకబెట్టిన గుడ్లను వెంటనే తినాల్సి … Read more