వ‌ర్షాకాలం.. సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు సీజ‌న‌ల్ వ్యాధులు మ‌న‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అనేక ర‌కాలుగా ఆ వ్యాధులు వ‌స్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబుతోపాటు ఈ సీజ‌న్‌లో విష జ్వరాలు, ఇన్‌ఫెక్ష‌న్లు స‌ర్వ సాధార‌ణంగా వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే ఈ సీజ‌న్‌లో వ‌చ్చే వ్యాధుల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏమిటంటే.. 1. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం స‌ర్వ సాధార‌ణంగా వ‌స్తుంటాయి. అందువ‌ల్ల వ‌ర్షంలో ఎక్కువ‌గా … Read more

రుతు స‌మ‌యంలో తీవ్ర‌మైన నొప్పులు, ఇత‌ర స‌మ‌స్య‌లు ఉన్న మ‌హిళ‌లు ఇలా చేస్తే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు..!

పీఎంఎస్‌, రుతు స‌మ‌యంలో నొప్పులు అనేవి ప్ర‌తి మ‌హిళ‌కు నెల‌కు ఒక‌సారి వ‌స్తుంటాయి. దీంతో చెప్ప‌లేని నొప్పి, బాధ క‌లుగుతాయి. ఆందోళ‌న‌గా ఉంటారు. జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఆ స‌మ‌స్య‌ల‌ను భ‌రించ‌లేక‌పోతుంటారు. దాదాపుగా 90 శాతం మంది మ‌హిళ‌ల‌కు నెల నెలా ఇలాంటి స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొంద‌రికి మాత్రం ఈ నొప్పులు అధికంగా ఉంటాయి. దీంతో ఇంగ్లిష్ మెడిసిన్‌ల‌ను వాడుతుంటారు. కానీ వాటికి బ‌దులుగా కింద తెలిపిన 5 మార్గాల‌ను పాటిస్తే … Read more

రోగ నిరోధ‌క శ‌క్తికి, గుండె ఆరోగ్యానికి ఆవ‌నూనె.. ఇంకా ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

మ‌న‌కు వాడుకునేందుకు అనేక ర‌కాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆవ‌నూనె ఒక‌టి. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ నూనెలో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అందువ‌ల్ల ఆవ‌నూనె మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆవ‌నూనెలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆవ‌నూనెలో ఆల్ఫా-లినోలీనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది … Read more

మ‌లేరియా బారిన ప‌డిన‌వారు త్వ‌ర‌గా కోలుకునేందుకు ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వచ్చాక దానికి చికిత్స పొందుంతుంటే స‌రైన ఆహారాన్ని తీసుకుంటేనే ఆ అనారోగ్యం నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అన్ని పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకుంటేనే మ‌నం ఏ అనారోగ్య స‌మ‌స్య నుంచైనా వేగంగా కోలుకుంటాం. అయితే మ‌లేరియాకు కూడా ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది. మ‌లేరియా అనేది దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల వ‌స్తుంది. దీని వ‌ల్ల ర‌క్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య త‌గ్గుతుంది. దీంతో నీర‌సం, జ్వ‌రం, కండ‌రాల నొప్పులు వ‌స్తాయి. అయితే మ‌లేరియా … Read more

రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను నెయ్యితో తీసుకోండి.. ఈ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో శ‌రీరానికి స‌మ‌తుల ఆహారం ల‌భిస్తుంది. అన్ని విధాలుగా మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను నెయ్యితో తీసుకోవాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన అనంత‌రం చిన్న బెల్లం ముక్క‌ను నెయ్యితో తీసుకోవడం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. 2. బెల్లంలో … Read more

కొన్ని ర‌కాల ఆహారాల‌ను అస్స‌లు క‌లిపి తిన‌రాదు.. ఏమేం ఆహారాల కాంబినేష‌న్లు హాని చేస్తాయో తెలుసుకోండి..!

భోజ‌నం చేసేటప్పుడు లేదా ఇత‌ర స‌మ‌యాల్లో కొంద‌రు ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను క‌లిపి తింటుంటారు. అయితే కొన్ని ప‌దార్థాలను అలా క‌లిపి తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. కానీ కొన్ని ఫుడ్ కాంబినేష‌న్లు మంచివి కావు. అవి మ‌న‌కు హాని క‌లిగిస్తాయి. ఈ క్ర‌మంలోనే ఏయే ఫుడ్ కాంబినేష‌న్ల‌ను తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొబ్బ‌రినీళ్లు, వాల్‌న‌ట్స్‌, మాంసం, కోడిగుడ్లు, పెరుగు, ఉల‌వ‌లు, కందులు, పెస‌లు, బ‌ఠానీలు, ప‌ప్పు ధాన్యాలు, కూర‌గాయ‌ల‌తో పాల‌ను క‌లిపి తీసుకోకూడ‌దు. తీసుకుంటే … Read more

మొల‌కెత్తిన పెస‌ల‌ను రోజూ క‌ప్పు మోతాదులో తిన‌డం మ‌రిచిపోకండి.. అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ప‌ప్పు దినుసుల్లో పెస‌లు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని రోజూ తిన‌రు. వీటితో వంట‌లు చేసుకుంటారు. కానీ వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా పెస‌ల‌ను నీటిలో నాన‌బెట్టి త‌రువాత వాటిని మొల‌కెత్తించి తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఒక క‌ప్పు మొల‌కెత్తిన పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు … Read more

ఈ సీజ‌న్‌లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.. ఈ పండ్ల‌ను తింటే రోగ నిరోధ‌క శ‌క్తిని అధికంగా పెంచుకోవ‌చ్చు..!

వ‌ర్షాకాలం స‌మ‌యంలో సాయంత్రం పూట స‌హ‌జంగానే చాలా మంది ప‌లు ర‌కాల జంక్ ఫుడ్స్‌ను తింటుంటారు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంటుంది క‌నుక వేడి వేడిగా స్నాక్స్ తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. రుచి కోసం అలా స‌హ‌జంగానే చేస్తారు. అయితే వాటి క‌న్నా కింద తెలిపిన పండ్ల‌ను తీసుకోవ‌డం ఎంతో మేలు చేస్తుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ సీజ‌న్‌లో వ‌చ్చే వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏయే పండ్ల‌ను తినాలో … Read more

బొడ్డులో నూనె వేసి మసాజ్ చేయండి.. దెబ్బ‌కు ఈ స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి..!

కాల్షియం లోపంతోపాటు వృద్ధాప్యం వ‌ల్ల చాలా మందికి కీళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. ఇది స‌హ‌జ‌మే. దీంతోపాటు నిత్యం కూర్చుని ప‌నిచేసేవారికి కూడా ఈ త‌ర‌హా నొప్పులు వ‌స్తుంటాయి. దీంతో కీళ్ల‌లో నొప్పి, మంట వ‌స్తాయి. అయితే ఈ నొప్పిని సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను బొడ్డులో నూనెను వేసి మ‌సాజ్ చేయాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అయిన మెడి365 సీఈవో శ్రేయాన్ష్ జైన్ నాభి చికిత్స గురించి వివ‌రించారు. బొడ్డులో భిన్న ర‌కాల నూనెల‌ను వేసి మ‌సాజ్ … Read more

తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య స‌రైన మోతాదులో ఉంటేనే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.. తెల్ల ర‌క్త క‌ణాల‌ను ఇలా పెంచుకోండి..!

నిత్యం మ‌న శ‌రీరంలో చేరే సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేయ‌డంలో మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటుంది. ఈ క్ర‌మంలోనే తెల్ల ర‌క్త క‌ణాల‌తో క‌లిసి ఆ వ్య‌వస్థ వ్యాధికార‌క సూక్ష్మ క్రిముల ప‌ని ప‌డుతుంది. అయితే శరీరంలో ఎవ‌రికైనా స‌రే ఒక మైక్రో లీట‌ర్‌కు కనీసం 5వేల నుంచి 10వేల వ‌ర‌కు తెల్ల ర‌క్త క‌ణాలు ఉండాలి. అంత‌కన్నా త‌క్కువ‌గా ఉంటే ఇబ్బందులు క‌లుగుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌మ‌వుతుంది. దీంతో … Read more