కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారు ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తినాలి.. ఎందుకో తెలుసా ?

కోవిడ్ వ‌చ్చి న‌యం అయిన వారు ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. త్వ‌ర‌గా కోలుకునేందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి స‌హ‌జంగానే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాల‌డం, అల‌స‌ట, నిద్ర‌లేమి, హార్మోన్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందువ‌ల్ల వారు ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అడ్రిన‌ల్ గ్రంథులు స‌రిగ్గా ప‌నిచేస్తాయి. హార్మోన్లు స‌మ‌తుల్యం అవుతాయి. చ‌ర్మ క‌ణాలు … Read more

మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం స‌మ‌స్య‌ల‌కు ఈ ప‌ప్పుతో చెక్ పెట్ట‌వ‌చ్చు..!

తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక అజీర్ణం స‌మ‌స్య ఏర్ప‌డినా, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వ‌చ్చినా ఇబ్బందులు క‌లుగుతాయి. వీటిని ప‌ట్టించుకోక‌పోతే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఈ రెండు స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకోవ‌డం చాలా ముఖ్యం. అయితే సార ప‌ప్పు అందుకు అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్నే చిరోంజి అంటారు. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఈ ప‌ప్పు బాగా ప‌నిచేస్తుంది. ఈ ప‌ప్పు చూసేందుకు డ్రై ఫ్రూట్ లా ఉంటుంది. మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. ఈ ప‌ప్పును … Read more

Mushrooms : పుట్ట గొడుగులు సూప‌ర్ ఫుడ్‌.. వీటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అద్భుతం..!

Mushrooms : మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యుత్త‌మైన పౌష్టికాహారాల్లో పుట్ట గొడుగులు ఒక‌టి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. కూర‌గాయ‌లు, పండ్ల‌లో ల‌భించ‌ని పోష‌కాలు వీటిల్లో ఉంటాయి. అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ తినాలి. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు స‌హజంగానే పుట్ట గొడుగులు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. అయితే బ‌య‌ట మార్కెట్‌లో మ‌న‌కు ఏడాది పొడ‌వునా ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పుట్ట‌గొడుగుల్లో ఎర్గోథియోనెయిన్‌, గ్లూటాథియోన్ అనే రెండు … Read more

మీరు రోజూ తాగే గ్రీన్ టీలో ఈ రెండింటిని క‌లుపుకుని తాగండి.. వేగంగా బ‌రువు త‌గ్గుతారు..!

అధిక బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది అనుస‌రించే మార్గాల్లో గ్రీన్ టీని తాగ‌డం కూడా ఒక‌టి. గ్రీన్‌టీలో అనేక ఫ్లేవ‌నాయిడ్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాదు, అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. గ్రీన్ టీని తాగ‌డం వల్ల శ‌రీర మెట‌బాలిజం 20 శాతం మేర పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే గ్రీన్ టీలో ఈ రెండింటిని క‌లుపుకుని తాగ‌డం వల్ల ఇంకా వేగంగా బ‌రువు … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా ? అయితే త‌ల‌నొప్పిని క‌ల‌గ‌జేస్తాయి, జాగ్ర‌త్త‌..!

త‌ల‌నొప్పి అనేది మ‌న‌కు స‌హ‌జంగానే అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అందుక‌ని త‌ల‌నొప్పి త‌గ్గాలంటే ఆ ఆహారాల‌ను మానేయాల్సి ఉంటుంది. మ‌రి ఏయే ఆహారాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుందంటే.. 1. మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేషన్‌కు గుర‌వుతుంది. శ‌రీరంలోని ద్ర‌వాలు త‌గ్గుతాయి. దీని … Read more

PCOS తో బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌లు ఈ ఆహారాల‌ను తింటే మంచిది..!

పాలీసిస్టిక్ ఒవ‌రీ సిండ్రోమ్.. దీన్నే పీసీవోఎస్ అంటారు. మ‌హిళ‌ల‌కు ఈ స‌మ‌స్య వ‌స్తుంది. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వ‌ల్ల ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. జ‌న్యువుల ప్ర‌భావం, ఇన్సులిన్ నిరోధ‌క‌త‌, వాపులు.. వంటి ఇత‌ర కారణాల వ‌ల్ల కూడా మ‌హిళ‌ల‌ల్లో పీసీవోఎస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే ఈ స‌మ‌స్య ఉన్నవారికి సంతానం క‌ల‌గ‌డం క‌ష్టంగా ఉంటుంది. ప్ర‌తి 5 మంది మ‌హిళ‌ల్లో ఒక‌రు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పీసీవోఎస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌ల సంఖ్య 12 శాతంగా ఉంద‌ని … Read more

థైరాయిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా ? ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా థైరాయిడ్‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. ప్రతి 10 మందిలో 4 మందికి థైరాయిడ్ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే థైరాయిడ్ స‌మ‌స్య‌లు వ‌చ్చిన వారు ఇత‌ర ల‌క్ష‌ణాల‌తోనూ బాధ‌ప‌డుతున్నారు. అయితే థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ప‌లు ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి క‌లిగే ల‌క్ష‌ణాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. అయోడిన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం … Read more

కారంగా ఉంటాయ‌ని మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం మానేస్తున్నారా ? అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

మ‌నం రోజూ మ‌న‌కు న‌చ్చిన రుచిలో ఉండే ఆహార ప‌దార్థాల‌ను తింటుంటాం. కొంద‌రు తీపి ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటారు. కొంద‌రు కారంను తింటే కొంద‌రు పులుపు అంటే ఇష్ట‌ప‌డ‌తారు. అయితే చాలా మంది కారంగా ఉంటాయ‌ని మిర‌ప‌కాయ‌ల‌ను తినేందుకు వెనుకాడుతుంటారు. కానీ వాటిని తిన‌క‌పోతే అనేక ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది. మిర‌ప‌కాయ‌ల్లోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు ఉంటాయి. క‌నుక వాటిని కూడా మ‌నం రోజూ తినాల్సిందే. 1. మిర‌ప‌కాయ‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. … Read more

కామెర్ల బారిన ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

రోజూ మ‌నం తినే ఆహారాలు మ‌న‌కు శ‌క్తిని అందివ్వ‌డ‌మే కాదు, మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. అందువ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు త్వ‌ర‌గా కోలుకునేందుకు పౌష్టికాహారాల‌ను తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఇక కామెర్లు వ‌చ్చిన వారు ఆహారం విష‌యంలో ఇంకా జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు. రక్తంలో అధికంగా బైలిరుబిన్ అనే ప‌దార్థం పేరుకుపోవ‌డం వ‌ల్ల ప‌చ్చ కామెర్లు వ‌స్తాయి. ఇది ఒక ప‌సుపు రంగు పిగ్మెంట్‌. అందువ‌ల్ల శ‌ర‌రీం ప‌చ్చ‌గా మారుతుంది. … Read more

తేనె గురించి ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన 5 ముఖ్య‌మైన విష‌యాలు..!

తేనెను స‌హజంగానే చాలా మంది రోజూ ఉప‌యోగిస్తుంటారు. ఇది అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. జుట్టు రాల‌డం, హైబీపీ, అధిక బ‌రువు, చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో తేనె బాగా ప‌నిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అలాగే అనేక పోష‌క విలువ‌లు ఉంట‌యి. తేనెటీగలు పువ్వుల నుంచి మ‌క‌రందాన్ని సేక‌రించి తేనెను త‌యారు చేస్తాయి. అందువ‌ల్ల తేనె ఎంతో తియ్య‌గా ఉంటుంది. దీని వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. 1. తేనెలో యాంటీ … Read more