చర్మ కణాలు వేగంగా మరమ్మత్తు కావాలంటే.. రోజూ అరటి పండ్లను తినాలి..!
అరటిపండ్లను సూపర్ ఫుడ్ గా భావిస్తారు. చాలా మంది అరటి పండ్లను ఇష్టంగా తింటారు. అయితే వీటితో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. వీటిని ఫేస్ ప్యాక్, హెయిర్ మాస్క్ లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. జుట్టు, చర్మానికి అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి. రోజూ ఈ పండ్లను తినడం వల్ల మీ ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. మన చర్మాన్ని మరింత అందంగా మార్చడానికి వివిధ రకాల పోషకాలను కలిగి … Read more









