డెంగ్యూ వచ్చి కోలుకుంటున్నారా ? ఈ ఆహారాలను తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు..!
వర్షాకాలంలో దోమలు కుట్టడం వల్ల అనేక వ్యాధులు వస్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒకటి. ఈ వ్యాధి బారిన పడితే తీవ్రమైన జ్వరం వస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి. అసలు లేచి నిలబడేందుకే శక్తి చాలనట్లు అనిపిస్తుంది. డెంగ్యూ జ్వరానికి కచ్చితమైన మందులు అంటూ ఏమీ లేవు. వైద్యులు యాంటీ బయోటిక్స్ వాడుతూ, ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుతూ చికిత్స చేస్తారు. అయితే డెంగ్యూ వచ్చి తగ్గాక కోలుకుంటున్న సమయంలో కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటుండాలి. దీంతో ఆ … Read more









