Bloating : భోజనం చేశాక కడుపు ఉబ్బరంగా ఉంటుందా ? ఇలా చేయండి..!
Bloating : మనం భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉన్నట్లయితే మన కడుపులో ఏదో సమస్య ఉన్నట్టు భావించాలి. వైద్యుడిని సంప్రదించకుండా ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సోంపు గింజలు సోంపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. భోజనం చేసిన తరువాత సోంపు గింజలు తినడం ద్వారా కడుపు ఉబ్బరం నుండి బయట పడవచ్చు. రోజూ సోంపు గింజలను తినడం … Read more