Mango Powder : చింత‌పండుకు బ‌దులుగా ఇది వాడండి.. షుగ‌ర్ త‌గ్గుతుంది, ర‌క్తం ఫుల్లుగా త‌యార‌వుతుంది..!

Mango Powder : మ‌నం రోజూ చేసే వంట‌ల‌కు త‌గిన రుచి, సువాస‌న రావ‌డానికి ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను వాడుతూ ఉంటాం. అందులో మామిడి కాయ పొడి ఒక‌టి. భార‌తీయులు చాలా కాలం నుండి వంట‌ల్లో మామిడి కాయ పొడిని వాడుతున్నారు. వంట‌ల్లో ఉప్పుకు, చింత‌పండుకు బ‌దులుగా మ‌నం మామిడి కాయ పొడిని వాడుకోవ‌చ్చు. మార్కెట్ లో మ‌న‌కు ఉప్పు క‌లిపిన మామిడి కాయ పొడి, ఉప్పు క‌ల‌ప‌ని మామిడి కాయ పొడి రెండు ల‌భ్య‌మ‌వుతాయి. ఉప్పు క‌ల‌ప‌ని … Read more

Figs : రోజూ 5-6 అంజీర్ పండ్ల‌ను తింటే.. శ‌రీరంలో జరిగేది ఇదే..!

Figs : అంజీర్ పండ్లు మ‌న‌కు ఎక్కువ‌గా డ్రై ఫ్రూట్స్ రూపంలో ల‌భిస్తాయి. ఇవి చూసేందుకు ఏమాత్రం ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు. కానీ వీటితో అనేక లాభాలు క‌లుగుతాయి. అంజీర్ పండ్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ 5-6 అంజీర్ పండ్ల‌ను ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి తీసుకోవాలి. ఈ విధంగా రోజూ వీటిని తింటే అద్భుత‌మైన ఉప‌యోగాలు క‌లుగుతాయి. అంజీర్ పండ్ల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అంజీర్ పండ్ల‌ను రోజూ … Read more

Ram Charan : ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయినా.. రామ్ చ‌ర‌ణ్‌కు రిలీఫ్ అనేది లేదుగా..!

Ram Charan : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అద్భుత‌మైన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గురువారం అర్థారాత్రే హైద‌రాబాద్‌లో ప‌లు చోట్ల బెనిఫిట్ షోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం తెల్ల‌వారుజాము వ‌రకు రివ్యూలు వ‌చ్చేశాయి. సినిమా అద్భుతంగా ఉంద‌ని.. రాజ‌మౌళి మ‌రో హిట్ కొట్టార‌ని ప్ర‌శంసిస్తున్నారు. అయితే ఇంతటి భారీ మూవీ రిలీజ్ అయిన‌ప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్‌కు రిలీఫ్ అనేది లేకుండా పోయింది. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం వ‌రుస … Read more

OnePlus 10 Pro : అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ వ‌చ్చేస్తోంది.. విడుద‌ల తేదీ ఎప్పుడంటే..?

OnePlus 10 Pro : మొబైల్స్ త‌యారీ సంస్థ వన్‌ప్ల‌స్ మ‌రో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ పేరిట ఓ కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ నెల 31వ తేదీన నిర్వ‌హించనున్న ప్ర‌త్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. భార‌త్‌, యూర‌ప్‌ల‌లో ఏక‌కాలంలో ఈ ఈవెంట్ జ‌రుగుతుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం మార్చి 31వ తేదీన రాత్రి 7.30 గంట‌ల‌కు వ‌న్‌ప్ల‌స్ ఈవెంట్‌ను … Read more

Black Cumin : రోజూ దీన్ని ఒక క‌ప్పు తాగితే.. లివ‌ర్ మొత్తం క్లీన్‌.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు..!

Black Cumin : జీల‌కర్ర‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మ‌న‌కు వంట ఇంటి దినుసుగా ఉంది. దీన్ని రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. అయితే జీల‌క‌ర్ర‌లో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి సాధార‌ణ జీల‌క‌ర్ర కాగా.. ఇంకోటి న‌ల్ల జీల‌క‌ర్ర‌. సాధార‌ణ జీల‌క‌ర్ర క‌న్నా న‌ల్ల జీల‌క‌ర్ర‌లోనే అధికంగా పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. జీల‌క‌ర్ర గింజ‌ల‌ను కొద్దిగా తీసుకుని నీటిలో వేసి … Read more

OTT : ఓటీటీల్లో నేటి నుంచి స్ట్రీమ్ అవుతున్న సినిమాలు ఇవే..!

OTT : శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు.. థియేట‌ర్ల‌న్నీ సంద‌డిగా మారుతుంటాయి. కొత్త సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి క‌నుక ప్రేక్ష‌కులు ఏ మూవీ చూడాలా.. అని ఆలోచిస్తుంటారు. ఇక ఓటీటీల్లోనూ ఈ మ‌ధ్య కాలంలో ఎంతో సంద‌డి నెల‌కొంటోంది. ప్ర‌తి శుక్ర‌వారం కొత్త సినిమాలు, సిరీస్‌ల‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విడుద‌ల చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లోనూ శుక్ర‌వారం ప్రేక్ష‌కులు భారీ ఎత్తున వాటిని వీక్షిస్తున్నారు. ఇక ఈ శుక్ర‌వారం నుంచి ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్న సినిమాలు, సిరీస్ ల గురించి ఇప్పుడు … Read more

RRR Movie Review : ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ..!

RRR Movie Review : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చిత్రం అంటేనే ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తి, ఉత్కంఠ నెల‌కొంటాయి. ఎందుకంటే ఆయ‌న తీసిన సినిమాల‌న్నీ హిట్ అయ్యాయి. ఆ సినిమాల‌న్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి. ప్రేక్ష‌కులకు కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ల‌భిస్తుంది. హై వోల్టేజ్ స‌న్నివేశాలు ఉంటాయి. క‌నుక జ‌క్క‌న్న చెక్కే చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇక మ‌రో చిత్రంతో ఆయన ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల … Read more

Cloves : రోజుకు ఒక్క ల‌వంగం.. ఇదొక అద్భుతం.. దీంట్లోని ప‌వ‌ర్ తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

Cloves : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ల‌వంగాల‌ను ఉప‌యోగిస్తున్నారు. వీటిని త‌ర‌చూ వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ఎక్కువ‌గా మాంసాహార‌, మ‌సాలా వంట‌కాల్లో ల‌వంగాల‌ను వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం ల‌వంగాల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటిల్లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అందువ‌ల్ల ల‌వంగాల‌ను తీసుకుంటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ల‌వంగాల‌ను రోజూ రాత్రి భోజ‌నం చేశాక తినాలి. రాత్రి భోజ‌నం అనంతరం … Read more

Electric Scooter : ఇక సుల‌భంగా ఎల‌క్ట్రిక్ స్కూటర్ కొన‌వ‌చ్చు.. సిబిల్ స్కోరు లేకున్నా 95 శాతం వ‌ర‌కు రుణం..!

Electric Scooter : ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాన్ని కొనుగోలు చేయాల‌ని అనుకుంటున్నారా ? ఫైనాన్స్ స‌దుపాయంతో వాహ‌నం తీసుకోవాల‌ని భావిస్తున్నారా ? సిబిల్ స్కోరు లేక రుణం పొంద‌లేక‌పోతున్నారా ? అయితే.. మీకోస‌మే ఈ ఆఫ‌ర్. సిబిల్ స్కోర్ అస‌లు లేక‌పోయినా.. ఎంచ‌క్కా ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. అవును.. ఇది నిజ‌మే. సిబిల్ స్కోర్ లేనివారికి కూడా టూవీల‌ర్ లోన్స్‌ను ప్ర‌స్తుతం అంద‌జేస్తున్నారు. ఇందుకు గాను ఏథ‌ర్ ఎనర్జీ సంస్థ శ్రీ‌కారం చుట్టింది. ఏథ‌ర్ ఎన‌ర్జీ … Read more

IPL 2022 : చెన్నై కెప్టెన్‌గా ధోనీ త‌ప్పుకోవ‌డం వెనుక ఉన్న కార‌ణం అదే..?

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజ‌న్ మ‌రో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ స‌మ‌యంలో ధోనీ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నాడు. తాను చెన్నై కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దీంతో ధోనీ నిర్ణ‌యం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇంత స‌డెన్‌గా ధోనీ చెన్నై కెప్టెన్‌గా ఎందుకు త‌ప్పుకున్నాడోన‌ని.. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక చెన్నై కొత్త కెప్టెన్‌గా ర‌వీంద్ర జ‌డేజాను నియ‌మించారు. ఈ మేర‌కు చెన్నై టీమ్ అధికారికంగా ఈ … Read more