Oats Laddu : ఓట్స్ ల‌డ్డూల‌ను ఇలా త‌యారు చేసుకుని తింటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Oats Laddu : మ‌న‌కు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒక‌టి. ఇవి ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వి. అయితే వీటిని ఎలా త‌యారు చేసుకుని తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. వాస్త‌వానికి ఓట్స్ ను ఎలాగైనా తిన‌వ‌చ్చు. ఓట్స్‌తో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తింటే.. ఓవైపు పోష‌కాలు.. మ‌రోవైపు శ‌క్తి ల‌భిస్తాయి. దీంతోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. మ‌రి ఓట్స్‌తో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఓట్స్ ల‌డ్డూ త‌యారీకి … Read more

RRR : అనుకున్న దానిక‌న్నా ముందుగానే ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్‌..?

RRR : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. సినిమా అదిరిపోయింద‌ని ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షో చూసిన వారు చెబుతున్నారు. రాజ‌మౌళి మ‌రో హిట్ కొట్టార‌ని అంటున్నారు. ఆయ‌న‌ను ప్రేక్ష‌కులు ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక ఈ సినిమాకు గాను థియేట‌ర్లు అన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ‌చ్చే వారం పాటు నిండిపోయాయి. దీంతో టిక్కెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక కొన్ని థియేట‌ర్ల వ‌ద్ద ఒక్కో టిక్కెట్‌ను అధికారికంగానే రూ.2000 కు … Read more

Nayanthara : పిల్ల‌ల్ని క‌నాల‌నే ఆలోచ‌న‌పై న‌య‌న‌తార క్లారిటీ.. ఏమ‌న్న‌దంటే..?

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరుగాంచిన న‌య‌న‌తార ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమె త‌న ప్రియుడు విగ్నేష్ శివ‌న్‌ను గ‌తంలో ఎప్పుడో ర‌హ‌స్య వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అందుకు సాక్ష్యంగా ఆమె ఓ ఆల‌యంలో నుదుట‌న సింధూరం ధ‌రించిన ఫొటోల‌ను కూడా వైర‌ల్ చేశారు. దీంతో వీరి వివాహం జ‌రిగింది.. అనే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. అయితే తాజాగా ఈ జంట గురించి ఇంకో వార్త వైర‌ల్ అయింది. న‌య‌న‌తార స‌రోగ‌సి … Read more

Beauty Tips : త‌క్కువ ఖ‌ర్చుతోనే బ్యూటీ పార్ల‌ర్ లాంటి అందాన్ని ఇంట్లోనే ఇలా పొందండి..!

Beauty Tips : ముఖం కాంతివంతంగా ఉండ‌డానికి మ‌హిళ‌లు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అందం కోసం మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. ఇవి అధిక ఖ‌ర్చుతో కూడిన‌వి. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఎక్కువ‌గా ఉండ‌క‌పోగా చ‌ర్మానికి హాని క‌లుగుతుంది. ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో ఫేస్ వాష్‌లు, ఫేస్ మాస్క్ ల‌ను త‌క్కువ ఖ‌ర్చుతో త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తేనే, ఆల్మండ్ ఆయిల్ చ‌ర్మాన్ని … Read more

Aishwarya Rajinikanth : ధ‌నుష్ కు షాకిచ్చిన ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌.. ఆ విధంగా చేసింది..!

Aishwarya Rajinikanth : త‌మిళ స్టార్ న‌టుడు ధ‌నుష్.. త‌న భార్య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌కు విడాకులు ఇచ్చిన విష‌యం విదిత‌మే. జ‌న‌వ‌రి 17వ తేదీన వీరు త‌మ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ ఒక్క‌సారిగా షాక‌య్యారు. ఇన్ని సంవ‌త్స‌రాల పాటు అన్యోన్యంగా ఉండి.. ఇప్పుడు ఇంత స‌డెన్‌గా వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారో.. చాలా మందికి అర్థం కావ‌డం లేదు. ఇక వీరిని క‌లిపేందుకు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ … Read more

Sourav Ganguly : వామ్మో.. శ్రీ‌వ‌ల్లి స్టెప్ వేసి.. త‌గ్గేదేలే.. అన్న సౌర‌వ్ గంగూలీ.. అదిరిపోయిందిగా..!

Sourav Ganguly : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌లు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. పుష్ప‌. భార‌తీయ చ‌ల‌న చిత్ర బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపింది. కేవ‌లం హిందీలోనే ఈ మూవీ రూ.100 కోట్ల‌ను వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మూవీ విడుద‌లై ఇప్పటికే 100 రోజులు ద‌గ్గ‌ర ప‌డుతోంది. అయిన‌ప్ప‌టికీ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఇంకా త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే చాలా మంది ఈ మూవీలోని డైలాగ్స్‌ను చెబుతూ.. పాట‌లకు స్టెప్పులు వేస్తూ … Read more

Immunity Power : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక్క టీస్పూన్ తినండి చాలు.. రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది..!

Immunity Power : ప్ర‌స్తుతం మ‌నం ఉన్న ప‌రిస్థితుల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అత్యంత క‌ష్టంగా మారింది. మ‌న కుటుంబంలో ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అయితే చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌ల‌కు రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డ‌మే కార‌ణ‌మ‌వుతోంది. ఈ శ‌క్తి త‌క్కువగా ఉండ‌డం వ‌ల్ల అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నారు. కొంద‌రు ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే కింద చెప్పిన విధంగా చేస్తే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క … Read more

RRR Story : ఆర్ఆర్ఆర్ క‌థ ఇదే.. చెప్పేసిన రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌..

RRR Story : రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా న‌డుస్తోంది. ఈ మూవీ విడుద‌ల‌కు మ‌రికొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గురువారం అర్థ‌రాత్రి నుంచే ప‌లు చోట్ల బెనిఫిట్ షోలు ప్రారంభం కానున్నాయి. బ్లాక్‌లో ఈ మూవీ టిక్కెట్ల‌ను ఒక్కోటి రూ.5000 కు విక్ర‌యిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ గురించి క‌థా ర‌చ‌యిత‌, రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ ప‌లు … Read more

Bheemla Nayak : ఓటీటీలో ర‌చ్చ చేస్తున్న భీమ్లా నాయ‌క్‌.. పండ‌గ చేసుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌..!

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, ద‌గ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. గురువారం నుంచి ఈ మూవీ రెండు ఓటీటీ యాప్‌ల‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆహాతోపాటు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేస్తున్నారు. దీంతో ప‌వ‌న్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. సినిమా విడుద‌లైన స‌రిగ్గా … Read more

Raw Mango : ప‌చ్చి మామిడికాయ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Raw Mango : ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా వేస‌వి మండే ఎండ‌ల‌ను మోసుకుని వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే వేస‌వి తాపానికి ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునే మార్గాల వైపు చూస్తున్నారు. ఇక వేస‌విలో మ‌న‌కు ముందుగా ల‌భించేవి మామిడికాయ‌లు. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్క‌డ చూసినా ఇవే క‌నిపిస్తాయి. ప‌సుపు, ఎరుపు రంగుల్లో ఉండే అనేక ర‌కాల వెరైటీల‌కు చెందిన మామిడి పండ్లు మ‌న‌కు ల‌భిస్తుంటాయి. అయితే కేవ‌లం మామిడి పండ్లే కాదు.. ప‌చ్చి మామిడి … Read more