Samantha : నాకు ప్రీతమ్ డబ్బులు ఇవ్వాలి.. తన స్టైలిస్ట్‌పై సమంత కామెంట్స్..!
Samantha : నాగచైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత ఎంతో బిజీగా ఉందని చెప్పవచ్చు. వాస్తవానికి చైతూ కంటే సమంతనే ఎక్కువ బిజీగా ఉంది. పలు సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ప్రస్తుతం ఆమె యశోద అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. అందులో భాగంగానే ఆమె ఉత్తర భారత దేశంలో ఉంది. ఇక ఆమె వెంట ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రీతమ్‌పై సమంత తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. … Read more









