Insulin Plant : ఈ మొక్క ఇంట్లో ఉంటే.. షుగర్ ఎవరికీ ఉండదు..!
Insulin Plant : ప్రస్తుత తరుణంలో డయాబెటిస్ సమస్య అనేది చాలా మందికి వస్తోంది. మన దేశంలో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ చాలా మందికి వస్తోంది. అయితే షుగర్ తగ్గాలంటే రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. డాక్టర్లు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. అప్పుడే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇక వీటితోపాటు ఇన్సులిన్ మొక్క అని పిలవబడే ఈ మొక్కకు చెందిన ఆకులను రోజూ తీసుకోవాలి. దీంతో … Read more









