Raw Egg : కోడిగుడ్ల‌ను ప‌చ్చిగా తాగవ‌చ్చా..? తాగితే ఏం జ‌రుగుతుంది..?

Raw Egg : కోడి గుడ్ల‌తో మ‌నం ర‌క ర‌కాల వంట‌లు చేసుకుంటాం. కోడిగుడ్డ ట‌మాటా.. కోడిగుడ్డు ఫ్రై.. కోడిగుడ్డు ఆమ్లెట్‌.. ఇలా కాక‌పోతే గుడ్డును ఉడ‌క‌బెట్టి కూడా తింటాం. అయితే ఇవేవీ కాకుండా కొంద‌రు గుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగేస్తారు. ఇది కొంద‌రికి న‌చ్చ‌దు. అయినా న‌చ్చిన వారి అల‌వాటును మనం కాద‌న‌లేం క‌దా. మ‌రి అలా గుడ్డును అలాగే ప‌చ్చిగా తింటే ఏం కాదా..? దాంతో ఇబ్బందేమీ ఉండ‌దా..? ఏదైనా అనారోగ్య స‌మ‌స్య … Read more

Milk : ఆవు పాలు.. గేదె పాలు.. రెండింటిలో ఏవి మంచివి.. వేటిని తాగాలి..?

Milk : మ‌నం పాల‌ను ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం ఆవు పాల‌ను అలాగే గేదె పాల‌ను ఆహారంగా తీసుకుంటాం. ఇవి రెండు కూడా శ్రేష్ఠ‌మైన‌వే. కానీ చాలా మంది ఏ పాల‌ను తీసుకోవాలో తెలియ‌ని సందేహంలో ఉంటారు. అయితే ఈ రెండింటిలో వేటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పాలు ప‌సుపు ప‌చ్చ‌గా ఉంటాయి. గేదె … Read more

Pregnant Women : గ‌ర్భిణీ స్త్రీలు గ్రీన్ టీ ని తాగ‌వ‌చ్చా ? తాగితే ఏమ‌వుతుంది ?

Pregnant Women : గ‌ర్భం దాల్చ‌డం, బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం అనేవి స్త్రీల జీవితంలో ముఖ్య‌మైన సంద‌ర్భాలు. ఎంతో సంక్లిష్ట‌మైన‌వి కూడా. ఈ స‌మ‌యంలో వారి శ‌రీరం భౌతికంగా, మాన‌సికంగా ఎన్నో మార్పుల‌కు లోన‌వుతుంది. శ‌రీరం పూర్తిగా మారిపోతుంది. స్త్రీలు గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర‌నుండి త‌మ ఆరోగ్యం కోసం ఇంకా పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తారు. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి అల‌వాట్లు బిడ్డ యొక్క శారీర‌క‌, మాన‌సిక పోషణ‌ను ప్ర‌భావితం … Read more

Curd : రాత్రి పూట పెరుగును తింటే ఏమ‌వుతుంది ?

Curd : మ‌న‌లో చాలా మందికి భోజ‌నం చివ‌ర్లో పెరుగు లేదా మ‌జ్జిగతో తిన‌నిదే భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండ‌దు. పాల‌తో చేసే ఈ పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఎముక‌ల‌ను, దంతాల‌ను దృఢంగా ఉంచ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో పెరుగు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతంది. చుండ్రు స‌మ‌స్య‌ను త‌గ్గించి, జుట్టును, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా పెరుగు దోహ‌ద‌ప‌డుతుంది. పెరుగులో శ‌రీరానికి మేలు చేసే బాక్టీరియా ఎక్కువ‌గా ఉంటుంది. … Read more

Fish And Eggs : చేప‌ల‌ను, కోడిగుడ్ల‌ను క‌లిపి తిన‌వ‌చ్చా..?

Fish And Eggs : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల మాంసాహారాల్లో చేప‌లు ఒక‌టి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. చేప‌ల‌ను వివిధ ర‌కాలుగా వండుకుని తింటుంటారు. ఇక చేప‌ల‌ను తిన‌ని చాలా మంది కోడిగుడ్ల‌ను కూడా ఇష్టంగా తింటుంటారు. కోడిగుడ్ల‌తోనూ మ‌నం అనేక ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే ఈ రెండింటినీ క‌లిపి తిన‌వ‌చ్చా.. అని చాలా మందికి సందేహం క‌లుగుతుంటుంది. మ‌రి దీనికి నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో … Read more

Runny Nose : ఆహారాల‌ను తినేట‌ప్పుడు ముక్కు నుంచి నీరు కారుతుంది.. ఇది మ‌న‌కు హానిక‌ర‌మా..?

Runny Nose : సాధార‌ణంగా మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. కొంద‌రికి తీపి అంటే ఇష్టంగా ఉంటుంది. కొంద‌రు పులుపును ఎక్కువగా ఇష్ట‌ప‌డుతుంటారు. అలాగే కొంద‌రికి కారం ఉన్న ఆహారాలు అంటే ఇష్టంగా ఉంటుంది. అయితే ఎవ‌రి అభిరుచుల‌కు త‌గిన‌ట్లుగా వారు వివిధ ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. కానీ చాలా మందికి పులుపు లేదా కారంగా.. ఘాటుగా ఉన్న ఆహారాల‌ను తింటుంటే లేదా తిన్న త‌రువాత ముక్కు నుంచి నీరు కారుతుంది. ఇలా చాలా … Read more

Bananas : అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? తాగితే ఏమ‌వుతుంది ?

Bananas : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. పైగా సామాన్యుల‌కు కూడా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి. క‌నుక అర‌టి పండ్ల‌ను చాలా మంది కొని తింటుంటారు. అయితే అర‌టి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఒక సందేహం వ‌స్తుంటుంది. అదేమిటంటే.. అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? ఒక‌వేళ ఆ పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగితే … Read more

Heart Beat : భోజ‌నం చేసిన త‌రువాత గుండె వేగంగా కొట్టుకుంటుందా ? అయితే అందుకు కార‌ణం ఇదే..!

Heart Beat : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో గుండె ఒక‌టి. ఇది ఎవ‌రికైనా స‌రే సాధార‌ణంగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. ఇక చిన్నారుల్లో అయితే గుండె నిమిషానికి ఏకంగా 120 సార్లు కొట్టుకుంటుంది. ఇది స‌హ‌జ‌మే. కానీ కొంద‌రు త‌మ‌కు భోజ‌నం చేశాక గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంద‌ని.. దీనికి కార‌ణం ఏమై ఉంటుందబ్బా.. అని ఆందోళ‌న చెందుతుంటారు. అయితే ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా … Read more

Chewing Gum : చూయింగ్ గ‌మ్‌ను మింగితే.. అది 7 ఏళ్ల‌పాటు జీర్ణాశ‌యంలో అలాగే ఉంటుందా..?

Chewing Gum : చూయింగ్ గ‌మ్‌ను న‌మ‌ల‌డం అంటే.. కొంద‌రికి స‌ర‌దా.. కొందరు చాకెట్ల‌ను తిన‌లేక వాటిని టైమ్ పాస్‌కి తింటుంటారు. ఇక కొంద‌రు అయితే సిగ‌రెట్ల‌ను మానేయ‌డం కోసం చూయింగ్ గ‌మ్ ల‌ను న‌మ‌ల‌డం అల‌వాటు చేసుకుంటారు. అయితే పిల్ల‌లు మాత్రం ఎల్ల‌ప్పుడూ వాటిని తింటూనే ఉంటారు. ఈ క్ర‌మంలోనే కొన్ని సార్లు పొర‌పాటున వారు చూయింగ్ గ‌మ్‌ల‌ను మింగే అవ‌కాశాలు కూడా ఉంటాయి. దీంతో అలాంటి ప‌రిస్థితి ఎదురైన సంద‌ర్భంలో ఎవ‌రైనా స‌రే కంగారు … Read more

Rice : కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న‌వారు అన్నం తిన‌కూడ‌దా ?

Rice : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొక‌టి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే ఆహారాల వ‌ల్ల మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంటుంది. మ‌న శ‌రీరంలో ప‌లు జీవ‌క్రియ‌ల‌కు కొలెస్ట్రాల్ అవ‌స‌రం. కానీ ఇది అతిగా ఉంటే ప్ర‌మాదం. గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలి. అయితే కొంద‌రికి ప‌లు ఇత‌ర … Read more