Akhil Agent Movie : యాక్షన్ లుక్ లో అదిరిపోయిన అఖిల్.. ఏజెంట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!
Akhil Agent Movie : యంగ్ హీరో అక్కినేని అఖిల్ స్పై యాక్షన్ థ్రిలర్‌తో రానున్నాడు. ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. మళయాలం సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12వ తేదీన ఈ … Read more









