Valimai : అజిత్ నటించిన వలిమై సినిమా ఓటీటీలో.. ఎందులో అంటే..?
Valimai : ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు నెల రోజులు తిరగకుండానే కొత్త కొత్త సినిమాలను ఆ యాప్‌లలో వీక్షిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. కొన్ని సినిమాలు అయితే కేవలం రెండు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఓటీటీల జోరు పెరిగిందనే చెప్పవచ్చు. అగ్ర హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు అనేక మంది సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇక తాజాగా అగ్ర హీరో అజిత్ సినిమా … Read more









