Energy : ఉదయాన్నే వీటిని తినండి.. రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు..!
Energy : ప్రస్తుతం చాలా మంది ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక సందర్భాల్లొ తీవ్ర ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే శరీరంలోని శక్తి, సామర్థ్యాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో నీరసం, నిస్సత్తువ చాలా మందిని ఆవహిస్తున్నాయి. ఫలితంగా ఎలాంటి శారీరక శ్రమ చేయలేకపోతున్నారు. శక్తి లేనట్లు ఫీలవుతున్నారు. తీవ్రంగా అలసట వస్తోంది. అయితే నిత్యం తీసుకునే … Read more









